స్పొర్ట్స్

బెంగళూరులో భారత్‌ విక్టరీ!

క్లీన్‌ స్వీప్‌ చేసిన ధోని గ్యాంగ్‌! భారత తొలి ఇన్నింగ్స్‌.. 96.5 ఓవర్లలో..353/10 భారత్‌ రెండో ఇన్నింగ్స్‌.. 63.2 ఓవర్లలో.. 262/5 న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌.. 90.1 …

మి దేశానికి తిరిగి వెళ్ళండి

శ్రీలంక ఫుట్‌బాల్‌ జట్లకు తమిళనాడు సిఎం ఆదేశం చెన్నై ,సెప్టెంబర్‌ 3:తమ రాష్ట్రంలో పర్యటిస్తోన్న శ్రీలంక ఫుట్‌బాల్‌ జట్లు వెంటనే స్వదేశానికి తిరిగి వెళ్ళిపోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి …

జింబాబ్వే టూర్‌ వాయిదా వేసుకోనున్న పాకిస్థాన్‌

లా¬ర్‌ ,సెప్టెంబర్‌ 3:తమ జింబాబ్వే పర్యటనను వాయిదా వేసుకోవాలని పాకిస్థాన్‌ నిర్ణయించింది. భారత్‌తో జరిగే సిరీస్‌తో ఈ టూర్‌ క్లాష్‌ అవుతుండడమే దీనికి కారణం. షెడ్యూల్‌ ప్రకారం …

కనీస హాజరు లేని ఉన్ముక్త్‌ చంద్‌

పరీక్ష రాసేందుకు అనుమతివ్వని ఢిల్లీ కాలేజ్‌ న్యూఢిల్లీ ,ఆగష్ట్‌ 30 : అండర్‌ 19 ప్రపంచకప్‌లో భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్‌ ఉన్ముక్త్‌ చంద్‌కు కొత్త కష్టం …

క్లియస్టర్స్‌కు షాక్‌ – మూడో రౌండ్‌లో షరపోవా , క్విటోవా

పురుషుల సింగిల్స్‌లో ఫెర్రర్‌ , డెల్‌పొట్రో , హెవిట్‌ జోరు న్యూయార్క్‌,ఆగష్ట్‌ 30 :యుఎస్‌ ఓపెన్‌లో మూడో రోజు కూడా సంచలన ఫలితం నమోదైంది. మూడుసార్లు ఛాంపియన్‌గా …

క్లీన్‌స్వీపే టీమిండియా టార్గెట్‌

రేపటి నుండి కివీస్‌తో రెండో టెస్ట్‌ బెంగళూర్‌ ,ఆగష్ట్‌ 30 :న్యూజిలాండ్‌పై టెస్ట్‌ సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేయడమే లక్ష్యంగా భారత జట్టు రెండో టెస్టుకు సిధ్దమైంది. …

ఇప్పట్లో రిటైర్మెంట్‌ ఆలోచన లేదు

మరోసారి తేల్చి చెప్పిన సచిన్‌ బెంగళూర్‌, ఆగస్టు 30: రాహుల్‌ ద్రావిడ్‌ తప్పుకున్నాడు… హఠాత్తుగా వివిఎస్‌ లక్ష్మణ్‌ కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. భారత దిగ్గజాలలో …

ఐసిసి వన్డే క్రికెటర్‌ అవార్డ్‌ రేసులో ధోనీ , కోహ్లీ

పీపుల్స్‌ ఛాయిస్‌లో పోటీపడుతోన్న సచిన్‌ దుబాయ్‌, ఆగస్టు 30: ప్రతిష్టాత్మకమైన ఐసిసి అవార్డుల రేసులో భారత సారథి ధోనీ , వైస్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మధ్య …

ఐసిసి టెస్ట్‌ టీమ్‌లో భారత ఆటగాళ్ళకు నో ప్లేస్‌

అత్యధికంగా ఐదుగురు సఫారీ క్రికెటర్లకు చోటు దుబాయ్‌ , ఆగస్టు 30: గత ఏడాది టెస్టుల్లో ఘోరపరాజయాలు మూటగట్టుకున్న టీమిండియా క్రికెటర్లకు ఐసిసి టెస్ట్‌ టీమ్‌ ఆఫ్‌ …

బై బై క్లియస్టర్స్‌ రిటైర్మెంట్‌ ప్రకటించిన బెల్జియం భామ

న్యూయార్క్‌ ,ఆగష్ట్‌ 30 : మూడు సార్లు యుఎస్‌ ఓపెన్‌ ఛాంపియన్‌గా నిలిచిన బెల్జియం టెన్నిస్‌ క్రీడాకారిణి కిమ్‌ క్లియస్టర్స్‌ ఆటకు గుడ్‌బై చెప్పింది. ప్రస్తుతం జరుగుతోన్న …