స్పొర్ట్స్

జనవరిలో జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీలు

విజయనగరం,ఆగస్ట్‌23(జనంసాక్షి): రాష్ట్రస్థాయి జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీలు జనవరి 19 నుంచి 21 వరకు విజయనగరంలో నిర్వహించనున్నామని రాష్ట్ర అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు కె.వెంకటేశ్వరరావు, ఎ.హైమ తెలిపారు. …

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సెమినార్‌

గుంటూరులో 29,30 తేదీల్లో నిర్వహణకు సన్నాహాలు గుంటూరు,ఆగస్ట్‌23(జనంసాక్షి): కేంద్రం చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గుంటూరులో 29,30 తేదీలలో జరిగే జాతీయ సెమినార్‌ను నిర్వహించనున్నారు. ఈ మేరకు …

లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేసి…బస్టాండ్‌లోవదిలేసి…

పశ్చిమగోదావరి, అగస్టు21(జనంసాక్షి): పెళ్లి చేసుకుంటానని పిలిచి బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ద్వారకాతిరుమల ఎస్సై టి.వెంకట సురేష్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. …

టాటా విరాన్‌ పేరుతో నకిలీ అమ్మకాలు

ఏకకాలంలో దాడులు చేసిన పోలీసులు నెల్లూరు,అగస్టు21(జనంసాక్షి): టాటా విరాన్‌ తన చైన్‌ లింక్‌ ఫెన్స్‌లు, బార్బ్‌డ్‌ వైర్‌ ఒరిజినల్‌ ఉత్పత్తులను ఆధీకృత డీలర్లు, డిస్టిబ్యూట్రర్ల వద్ద విక్రయించబడుతుంటాయి.. …

కెసి కెనాల్‌లో పడి ఉద్యోగి మృతి

కర్నూలు,అగస్టు21(జనంసాక్షి): జిల్లాలోని నందికొట్కూరు మండలం కొణిదేల గ్రామంలో విషాదం నెలకొంది. సాప్ట్‌వేర్‌ ఉద్యోగి లక్ష్మీకాంత్‌ రెడ్డి( 40), తన పుట్టినరోజే కేసి కెనాల్‌లో గల్లంతయ్యాడు. కెనాల్‌లో కాళ్ళు …

రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి

కడప,అగస్టు21(జనంసాక్షి): కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాజంపేట మండలం మందరం గ్రామశివారులో ఈ …

సింహాచలం పుష్కరిణిని సందర్శించిన మంత్రి అవంతి

విశాఖపట్నం,అగస్టు21(జనంసాక్షి): సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పుష్కరణిని మంత్రి అవంతి శ్రీనివాస్‌ శనివారం సందర్శించారు. పుష్కరిణి చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌, భక్తులకు మెరుగైన …

అఫ్గాన్‌ కార్మికుల కోసం హెల్ప్‌ డెస్క్‌

అమరావతి,అగస్టు21(జనంసాక్షి): ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితుల దృష్ట్యా అక్కడ చిక్కుకున్న ఏపీ కార్మికుల కోసం ఏపీ ప్రభుత్వం విజయవాడలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసింది. కార్మికుల వివరాలు తెలిపేందుకు 0866`243614, …

ప్రజాధనం దోపిడీకే నాడునేడు: జవహర్‌

విజయవాడ,ఆగస్ట్‌21(జనంసాక్షి): ప్రజాధనం దోపిడీకే నాడు`నేడు కార్యక్రమానికి తీసుకువచ్చారని మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ విమర్శలు గుప్పించారు. నాడు`నేడు పనులు పైన పటారం.. లోన లొటారంలా ఉందన్నారు. నాడు …

ఎపిలో కొత్తగా 1,217 పాజిటివ్‌ కేసులు నమోదు

ప్రకాశంలో విద్యార్థులు, టీచర్లకు కరోనా పాజిటివ్‌ అమరావతి,ఆగస్ట్‌21(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం వెయ్యికిపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1,217 పాజిటివ్‌ …