Tuesday, 10 November 2026

స్పొర్ట్స్

సింహాచలం పుష్కరిణిని సందర్శించిన మంత్రి అవంతి

విశాఖపట్నం,అగస్టు21(జనంసాక్షి): సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పుష్కరణిని మంత్రి అవంతి శ్రీనివాస్‌ శనివారం సందర్శించారు. పుష్కరిణి చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌, భక్తులకు మెరుగైన సదుపాయాల కోసం త్రాగునీరు, పార్కు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు.…

అఫ్గాన్‌ కార్మికుల కోసం హెల్ప్‌ డెస్క్‌

అమరావతి,అగస్టు21(జనంసాక్షి): ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితుల దృష్ట్యా అక్కడ చిక్కుకున్న ఏపీ కార్మికుల కోసం ఏపీ ప్రభుత్వం విజయవాడలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసింది. కార్మికుల వివరాలు తెలిపేందుకు 0866`243614, ?9177803 39884, ?919492555089, 89779 25653 నెంబర్లను సంప్రదించాలని కార్మికశాఖ…

ప్రజాధనం దోపిడీకే నాడునేడు: జవహర్‌

విజయవాడ,ఆగస్ట్‌21(జనంసాక్షి): ప్రజాధనం దోపిడీకే నాడు`నేడు కార్యక్రమానికి తీసుకువచ్చారని మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ విమర్శలు గుప్పించారు. నాడు`నేడు పనులు పైన పటారం.. లోన లొటారంలా ఉందన్నారు. నాడు ` నేడు అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.…

ఎపిలో కొత్తగా 1,217 పాజిటివ్‌ కేసులు నమోదు

ప్రకాశంలో విద్యార్థులు, టీచర్లకు కరోనా పాజిటివ్‌ అమరావతి,ఆగస్ట్‌21(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం వెయ్యికిపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1,217 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 1,535 మంది కోలుకున్నారు.…

రాహుల్‌ హత్యకేసులో దర్యాప్తు ముమ్మరం

పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు విజయవాడ,అగస్టు21(జనంసాక్షి): సంచలనం రేపిన యువ వ్యాపారి కరణం రాహుల్‌ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ హత్య కేసులో…

బెజవాడను ముంచెత్తిన వాన

కృష్ణాజిల్లాలోనూ పలుచోట్ల కుండపోత రెండ్రోజుల పాటు వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ విజయవాడ,అగస్టు21(జనంసాక్షి): విజయవాడ నగరంతో పాటు కృష్ణా జిల్లాలో సుమారు మూడు గంటలపాటు ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. కృష్ణా జిల్లాతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో…

ప్రజల ఆదరాభిమానాలే కొండంత అండ

విప్‌ చిర్ల జగ్గిరెడ్డికి నియోజకవర్గంలో అపూర్వ స్వాగతం కాకినాడ,ఆగస్ట్‌21(జనంసాక్షి): ఆలమూరు నియోజకవర్గంలోని ప్రజలు, కార్యకర్తలు, అభిమానుల ఆదరాభిమానాలే కొండంత బలమని ప్రభుత్వ విప్‌, పబ్లిక్‌ అండర్‌ టేకింగ్‌ కమిటీ చైర్మన్‌, శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ…

అనంత జిల్లాలో విషాద ఘటన

కొండపై నుంచి జారిపడి పూజారి మృతి అనంతపురం,ఆగస్ట్‌21(జనంసాక్షి): జిల్లాలోని శింగనమల మండలం గంపమల్లయ్యస్వామి కొండపై శనివారం విషాదం చోటు చేసుకుంది. గంపమల్లయ్య కొండపై నుంచి జారిపడి పూజారి పాపయ్య మృతి చెందాడు. ఎత్తయిన కొండల మధ్య అడవిలో కొలువైన…

విశాఖ స్టీల్‌ కోసం రాజీలేని ఉద్యమం

ప్రజలంతా కలసి రావాలని కార్మికుల పిలుపు విశాఖపట్టణం,ఆగస్ట్‌19(జనం సాక్షి): స్టీల్‌ప్లాంట్‌ జోలికొస్తే సహించేది లేదని కార్మికు సంఘాల జెఎసి నేతలు హెచ్చరించారు. ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని, మోడీ విధానాలను వ్యతిరేకించాలని అన్నారు. టాటా స్టీల్‌ సీఈవో స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ…

సర్కారీ పాఠశాలల్లో సౌకర్యాలు పెంచాలి

కరోనా నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలు,టీచర్ల ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకు సాగాలి విజయవాడ,ఆగస్ట్‌19(జనం సాక్షి): ప్రపంచవ్యాప్తంగా మళ్లీ బడుల్లో సందడి మొదయ్యింది. అమెరికాలో సైతం మళ్లీ స్కూల్లు తెరుచుకుంటున్నాయి. ఈ క్రమంలో జాగ్రత్తలు తీసుకుంటూనే స్కూళ్లు తెరవాలని…