స్పొర్ట్స్

అగ్రిగోల్డ్‌ బాధితుల్లో పట్టరాని ఆనందం

ఖాతాల్లో డబ్బులు జమ అయినందకు సంతోషం సిఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన లబ్దిదారులు అమరావతి,అగస్టు24(జనంసాక్షి): అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉంటామని ఎన్నికలప్పుడు ఇచ్చిన హావిూలో భాగంగా ముఖ్యమంత్రి …

స్కూళ్లల్లో బయటపడుతున్న కరోనా కేసులు

ఆందోళనలో టీచర్లు, విద్యార్థులు తాజాగా కృష్ణా జిల్లాలో వెలుగు చూసిన పాజిటివ్‌ విజయవాడ,అగస్టు23(జనంసాక్షి): ఎపిలో కరోనా మహమ్మారి పంజాని విసురుతుంది. ఇటీవల స్కూళ్లు తెరవడంతో విద్యార్థుల్లో కేసులు …

హనీ ట్రాప్‌ ముఠా అరెస్ట్‌

కర్నూలు,అగస్టు23(జనంసాక్షి): నగరంలో హనీ ట్రాప్‌ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మహిళలతో చనువుగా ఫోన్‌ చేయించి ఇంటికి పిలిపించుకుని అర్ధనగ్న ఫోటోలు తీసి బెదిరించి డబ్బులు …

విశాఖకు రాజధాని తరలింపు ఆగదు

న్యాయస్థానాన్ని ఓప్పించే ముందుకు సాగుతాం మూడు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం విూడియా సమావేశంలో స్పష్టం చేసిన మంత్రి బొత్స అమరావతి,అగస్టు23(జనంసాక్షి): ఏపీ ప్రభుత్వం 3 రాజధానులకు …

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఎస్కార్ట్‌ జీపు టైరు పేలి నలుగురు పోలీసుల మృతి తీవ్ర దిగ్భార్రతిని వ్యక్తం చేసిన సిఎం జగన్‌ ఘటనా స్థలం చేరుకున్న మంత్రి అప్పలరాజు పోలీసలు దుర్మణం …

కదిరి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం

పెల్లి పత్రికలు పంచడానికి వెళ్తూ మృత్యువాత అమరావతి,ఆగస్ట్‌23(జనంసాక్షి): అనంతపురం జిల్లా కదిరి మండలంలో హృదయ విదారక ఘటన జరిగింది. మరో మూడు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన …

ప్రకాశం పంతులుకు సిఎం జగన్‌ నివాళి

అమరావతి,ఆగస్ట్‌23(జనంసాక్షి): తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని సిఎం జగన్‌ కొనియాడారు. టంగుటూరి ప్రకాశం పంతులు 150 వ జయంతి సందర్భంగా… …

తూటాలకు ఎదురొడ్డి నిలిచిన సాహసి

టంగుటూరి ప్రకాశం పంతులు గారి 150 వ జయంతి విజయవాడ,ఆగస్ట్‌23 (జనంసాక్షి): టంగులూరి ప్రకాశం పంతులు గుండెల విూద తెల్లజాతి ప్రభుత్వం గురిపెట్టిన తుపాకీ పేలడానికి భయపడిరది. …

ట్యాంకర్‌ పేలుడు..రెండు ఇళ్లు ధ్వంసం

విజయనగరం,ఆగస్ట్‌23(జనంసాక్షి): పట్టణంలోని కొత్తపేట నీళ్ల ట్యాంక్‌ సవిూపంలో గ్యాస్‌ ట్యాంకర్‌ పేలింది. కాకినాడ నుండి వచ్చిన గ్యాస్‌ టాంకర్‌కు మరమ్మతులు చేస్తుండగా ఖాళీ టాంకర్‌ పేలినట్లు సమాచారం. …

గ్యాస్‌ సిలఅఇండర్‌ పేలి కుటుంబానికి తీవ్రగాయాలు

గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భార్యాభర్తలు కడప,ఆగస్ట్‌23(జనంసాక్షి): గ్యాస్‌ డెలివరీ బాయ్‌ నిర్లక్ష్యం.. ఓ కుటుంబాన్ని ప్రమాదపు అంచుల్లోకి నెట్టేసింది. గ్యాస్‌ లీకయ్యి అగ్నిప్రమాదం సంభవించి ఐదుగురికి …