Cover Story

తెలంగాణ నిరంతర విద్యుత్‌ సరఫరా ప్రణాళిక భేష్‌

కేంద్ర విద్యుత్‌ మంత్రి పీయుష్‌ గోయల్‌ హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ విద్యుత్‌ ప్రాజెక్టులకు బొగ్గు కేటాయించాలని కోరిన సీఎం హైదరాబాద్‌,జూన్‌4(జనంసాక్షి): తెలంగాణలో నెలకొల్పనున్న థర్మల్‌ విద్యుత్‌ …

సోలార్‌ విద్యుత్‌ రంగంలో విప్లవం

ఒకే యేడాది 2500 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యం దేశ చరిత్రలో సరికొత్త రికార్డు విద్యుత్‌ రంగంపై సీఎం ప్రత్యేక దృష్టి హైదరాబాద్‌,జూన్‌3(జనంసాక్షి): సోలార్‌ విద్యుత్‌ రంగంలో వేగంగా …

అంబరాన్నంటిన తెలంగాణ సంబురాలు

ఊరువాడ ఒక్కటై జై కొట్టిన తెలంగాణ జెండావిష్కరించిన సీఎం కేసీఆర్‌ జులైలో ఉద్యోగాల జాతర కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ తెలంగాణను మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం హైదరాబాద్‌,జూన్‌2(జనంసాక్షి): …

తెలంగాణ నవశకం… ఓ నవయుగం

పరపీడన నుంచి విముక్తి ఏడాది బాలుడు, ఎన్నో విజయాలు తెలంగాణ ఆవిర్భావం భవిష్యత్తుకు భరోసా స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతికి ప్రశంసలు తొలి యేడాదే లక్ష కోట్ల పైచిలుకు …

ఓటుకు నోటు కేసులో రేవంత్‌ అరెస్ట్‌

రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఓటుకు 50 లక్షలు ఇవ్వబోతుంటే పట్టుకున్న ఏసీబీ నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను మభ్యపెట్టేందుకు రేవంత్‌ యత్నం హైదరాబాద్‌, మే 31(జనంసాక్షి) …

గుట్ట పునర్నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన

గవర్నర్‌తో కలిసి సందర్శన ఆలయ అభివృద్ధిపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ యాదగిరిగుట్ట,మే30(జనంసాక్షి): నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలోని యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, గవర్నర్‌ నరసింహన్‌, …

ఐదో సీటు మనదే.. బెంగ వద్దు

టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీలో కేసీఆర్‌ భరోసా నేడు గుట్టకు ముఖ్యమంత్రి హైదరాబాద్‌, మే29(జనంసాక్షి) : తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరపున ఐదో అభ్యర్థిని గెలిపించు కుంటామని ఆ …

బాబుది బడాయే

ఆది నుంచి తెలంగాణ మిగులు బడ్జెట్‌ మీట్‌ ది ప్రెస్‌లో కేటీఆర్‌ హైదరాబాద్‌,మే28(జనంసాక్షి): తెలంగాణ అభివృద్ధిపై బాబు బడాయి మాటలు మాట్లాడుతున్నారని తెలంగాణ ఐటీ పంచాయితీరాజ్‌ మంత్రి …

మోదీ పాలనలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి వుంది

రైతులకు అన్యాయం ఆర్థిక పురోగతి సున్నా మాజీ ప్రధాని మన్మోహన్‌ న్యూఢిల్లీ,మే27(జనంసాక్షి): ప్రధానిగా తాను ఎప్పుడూ పదవిని దుర్వినియోగం చేయలేదని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తెలిపారు. ఎన్డీయే …

విశ్వనగరం నిర్మిద్దాం

రాజకీయ పక్షాల సహకారం కావాలి సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,మే26(జనంసాక్షి): హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని రాజకీయ పక్షాలి సహకరించాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ప్రపంచం ఇప్పుడు …