Monday, 16 November 2026

Cover Story

ఆంధ్రా ‘బాబు ‘ ఆపు నీ డ్రామా !

800 వందల మంది ఆత్మబలిదానాలకు కారణం నువ్వే బైరెడ్డి బాగోతం సుత్రదారికి నువ్వేనంటూ తెలంగాణ అడ్వకేట్‌ జేఏసీ టీడీపీ ఆఫీస్‌ ముందు ధర్నా హైద్రబాద్‌, ఆగస్టు30(జనంసాక్షి): ఆంధ్రా బాబు చంద్రబాబు తన డ్రామాలు కట్టిపెట్టి తెలంగాణకు మద్దతుగా డిక్లరేషన్‌…

లక్ష మందితో రాజధానిని దిగ్బంధిస్తం

తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేస్తం పాలకుల గుండెల్లో దడ పుట్టిస్తం ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తం :కోదండరాం హైదరాబాద్‌, ఆగస్టు 29 (జనంసాక్షి): సెప్టెంబర్‌ 30న తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలంగాణ మార్చ్‌లో లక్ష మందితో…

మహాత్మాగాంధీ యూనివర్సివటీ సాక్షిగా జై తెలంగాణ

గవర్నర్‌ పర్యటనలో మార్మోగిన జై తెలంగాణ తెలంగాణ కేంద్రం పరిధిలో ఉంది : గవర్నర్‌ హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) : నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న గవర్నర్‌ నరసింహన్‌కు మహాత్మగాంధీ యూనివర్సిటీ విద్యార్థులు నిరసనలతో, తెలంగాణ అనుకూల నినాదాలతో…

న్యూయార్క్‌లో తెలంగాణ కోసం ఎన్‌ఆర్‌ఐల భారీ లాంగ్‌ మార్చ్‌

లక్షన్నర మంది హాజరు .. హోరెత్తిన జై తెలంగాణ న్యూయార్క్‌, ఆగస్టు27(జనంసాక్షి): తెలంగాణ కోసం అమెరికా ఎన్‌ఆర్‌ఐలు న్యూయార్క్‌లో భారీ లాంగ్‌ మార్చ్‌ నిర్వహించారు. సుమారు లక్షన్నర మంది తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

ముఖ్యమంత్రా ? ఫ్యాక్షనిస్టా ?

నిండా ముంచే పోలవరంను కట్టి తీరుతామని సవాల్‌ చేసుడేంది ! కోర్టు దిక్కరణతో పోలవరం కట్టుడేంది సీఎం వైఖరిపై మండిపడ్డ కోదండరాం హైదరాబాద్‌ ,ఆగస్టు 26 (జనంసాక్షి): పోలవరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫ్యాక్షన్‌ లీడర్‌లా వ్యవహరిస్తున్నారని…

సర్కారు నిర్లక్ష్యం వల్లే పసిమొగ్గలు రాలుతున్నాయి

పద్నాలుగు ఉండాల్సిన చోట నాలుగు వెంటిలేటర్లా ? ఎంజీఎం సందర్శనకు వచ్చిన మంత్రులకు చుక్కలు చూపెట్టిన జూడాలు ఇకనైనా తెలంగాణపై నిర్లక్ష్యం వీడండంటూ మంత్రుల ఘెరావ్‌వరంగల్‌, ఆగస్టు 26 (జనంసాక్షి) : తెలంగాణకే తలమానికమైన వరంగల్‌ మహాత్మ గాంధీ…

తెలంగాణ కోసం సీపీఐ జంగు సైరన్‌

ఖమ్మం మెట్టులో పోరుయాత్ర ఆరంభం సీపీఐతో కలిసి పనిచేసేందుకు జేఏసీ సై సెప్టెంబర్‌ మార్చ్‌కు సీపీఐ జై హైదరాబాద్‌ కవాతుతో ఢిల్లీ గుండెలదరాలి : కోదండరాం తెలంగాణ కోసం ఒక్క మంత్రికూడా పనిచేస్తలేడు :నారాయణ తెలంగాణ కోసం కదిలిన…

గిరిగీసి నిలబడదాం తెగించి కొట్లాడుదాం

శ్రీతెలంగాణ సాధిద్దాం శ్రీఆత్మహత్యలు వొద్దు బిడ్డా జేఏసీ చైర్మన్‌ కోదండరాం వరంగల్‌, ఆగస్టు 24 (జనంసాక్షి): :తెలంగాణ రాష్ట్ర సాధనకు గిరిగీసి నిలబడి తెగించి కోట్లాడి తెలంగాణ సాధించుకుందామని ఆత్మహత్యలు మన సంస్క ృతి కాదని తెలంగాణ రాష్ట్ర…

పవర్‌కట్‌తో సిరిసిల్లలో ఆగిన పవర్‌లూమ్‌లు

ఉపాధికరువై నేతన్న ఆత్మహత్య సిరిసిల్ల,ఆగస్టు 23(జనం సాక్షి): కరెంట్‌ కోతలు ఈ పదం వింటే చాలు రైతన్న..నేతన్నల గుండెలద రాల్సిందే…కరెంట్‌ కోతలు ఇప్ప టికే రైతుల పుట్టి ముంచగా ఇపుడు నేతన్న బతుకులను ఛిద్రం చేస్తున్నాయి. ఇప్పటికే చిన్న…

సెప్టెంబర్‌ మార్చ్‌కు ఉప్పెనలా తరలిరండి

కరీంనగర్‌ కవాతును విజయవంతం చేయండి కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 22(జనంసాక్షి): సెప్టెంబర్‌ మార్చ్‌ను విజయవంతం చేయాలని జెఎసి కోదం డరాం అన్నారు. బుధవారం నగరంలోని ఫిల్మ్‌భవన్‌లో జరిగిన తెలంగాణ విద్యుత్‌ సంక్షభం- కారణాలు పరిష్కార మార్గాలు అం శంపై…