Tuesday, 17 November 2026

Cover Story

పాలమూరు ఎత్తిపోతల పథకంతో ఇబ్రహీంపట్నంకు మహర్దశ

– మంత్రి:హరీశ్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చెరువుకు పూర్వ వైభవం తీసుకొస్తామని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఇందు కోసం పలు చర్యలు చేపడతామని వెల్లడించారు. దీనిని మినీ ట్యాంక్‌బండ్‌గ ఆమారుస్తామని అన్నారు. సోమవారం ఆయన  హయత్‌నగర్‌లో ప్యాసెంజర్‌…

బీహార్‌లో ఆటవికపాలనకు అంతం

– బీహార్‌ ఎన్నికల ప్రచారంలో మోదీ గయ,ఆగష్టు 9(జనంసాక్షి):ప్రధాని నరేంద్ర మోడీ బీహార్‌ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గయలో నిర్వహించిన పరివర్తన్‌ ర్యాలీలో మాట్లాడారు. బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ పై తీవ్ర విమర్శలు చేశారు. బీహార్‌…

పారిశుద్ధ్య కార్మికులను రెచ్చగొట్టారు

– ఉద్యోగాలు ఊడి బజారున పడ్డారు – రెండు సంవత్సరాలలో ‘గండిపల్లి’ పూర్తి – హుస్నాబాద్‌ నియోజకవర్గంలో లక్షా యాభై వేల ఎకరాలకు నీరందిస్తాం – సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌,ఆగస్ట్‌8(జనంసాక్షి): కార్మికుల జీవితాలను నాశనం చేస్తూ పబ్బం గడుపుకోవడానికి…

చేనేతకు చేయూత

– పేదరిక నిర్మూలనకు ‘నేత’ ప్రధానాస్త్రం కావాలి – చెన్నైలో జాతీయ చేనేత దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై,ఆగస్ట్‌7(జనంసాక్షి): చేనేత వస్త్రాల ధారణ స్వాతంత్య్ర పోరా టంలో ప్రేరణగా నిలిచిందదని, అదే ఇప్పుడు పేదరిక నిర్మూలనకు స్ఫూర్తి…

తెలంగాణ జాతిపిత జయశంకర్‌కు ఘన నివాళి

– ఊరు,వాడ ఒక్కటై  తెలంగాణ అంతటా పెద్దసార్‌కు పుష్పాంజలి హైదరాబాద్‌,ఆగస్ట్‌6(జనంసాక్షి): తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌కు ఘనంగా నివాళి అర్పించారు. ఆయన జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆచార్య జయశంకర్‌ జయంతి వేడుకలను తెరాస ఘనంగా నిర్వహించింది. ముఖ్యమంత్రి…

పిడికిలి బిగించిన సొనియా

– రెండో రోజు కాంగ్రెస్‌ ఎంపీల నిరసన న్యూఢిల్లీ,ఆగస్ట్‌5(జనంసాక్షి): లోక్‌సభ నుంచి 25మంది కాంగ్రెస్‌ సభ్యుల సస్పెన్షన్‌కు నిరసనగా రెండోరోజు కూడా కాంగ్రెస్‌ ఎంపీలు ఆందోళన కొనసాగించారు. పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించిన ఎంపీలు…

ఎంపీల వెలి అప్రజాస్వామికం

– రాజ్యాంగాన్ని కూనీ చేశారు – ఏఐసీసీ అధ్యక్షురాలు సొనియా – పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్‌ ఎంపీ ధర్నా న్యూఢిల్లీ,ఆగస్టు4(జనంసాక్షి): నిరసన తెలిపిన సభ్యులను సస్పెండ్‌ చేయడం అప్రజాస్వామికమని , రాజ్యాంగాన్ని ఖూనీ చేయడమేనని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ…

లోక్‌సభలో 27 మంది కాంగ్రెస్‌ ఎంపీల బహిష్కరణ

– మంత్రులు రాజీనామా చేయరు: రాజ్‌నాథ్‌ – చరిత్రలో చీకటి రోజు సోనియా న్యూఢిల్లీ, ఆగస్టు 3 (జనరసాక్షి ) : పార్లమెంట్‌ ఉభయ సభలు సోమవారం అట్టుడికాయి. సభా కార్యక్రమాలు అడ్డుకుంటున్న 27 మంది కాంగ్రెస్‌ సభ్యలును…

ఉస్మానియా జాతి వారసత్వ సంపద

సంస్కృతి, చారిత్రక చిరునామాలు కోల్పోతే ఆ జాతికి చరిత్ర ఉండదు సేవ్‌ ఉస్మానియా పేరిట మహా ఉద్యమం హైదరాబాద్‌ ఢిల్లీ ఆగస్టు 2 (జనంసాక్షి) :ఏ జాతి చరిత్ర నిర్ధరించబడేది ఆజాతి చారిత్రక చిహ్నలు, వారసత్వ సంపదపైనే. దనం…

శిథిలావస్థకు చేరితే చార్మినార్‌ను కూల్చేస్తాం

– డెప్యూటీ సీఎం మహమ్ముద్‌ అలీ వరంగల్‌/హైదరాబాద్‌,ఆగస్ట్‌1(జనంసాక్షి): ఉస్మానియా ఆస్పత్రిని కూల్చేది మరో అధునాతన ఆస్పత్రిని కట్టడం కోసమేనని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ స్పష్టం చేశారు. శిథిలావస్థకు చేరితే చార్మినార్‌ను అయినా కూల్చడంలో తప్పు లేదని  సంచలన…