Featured News

తీన్మార్‌ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తల దాడి

` గాల్లోకి గన్‌మెన్‌ కాల్పులు ` నాపై హత్యాయత్నం జరిగింది: ఎమ్మెల్సీ మల్లన్న ` హత్యాయత్నాలతో బీసీ ఉద్యమం ఆగదు.. ఇలాంటి దాడులకు భయపడేది లేదని వెల్లడి …

గోదారికి వరదొచ్చే..

భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శనివారం ఉదయానికి నీటిమట్టం 40.5 అడుగులకు చేరింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు శబరి నది ఉద్ధృతి వల్ల …

ఇంధన స్విచ్‌లు ఆగిపోవడం వల్లే దుర్ఘటన

` ప్రమాదం వెనక ఎలాంటి కుట్రకోణం లేదు ` పక్షి ఢకొన్న ఆనవాళ్లు అసలే లేవు ` ఎయిరిండియా ప్రమాదంపై ప్రాథమిక నివేదిక న్యూఢల్లీి(జనంసాక్షి):అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా …

కవితమ్మా.. నీది ఏ పార్టీ?

` టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ప్రశ్న ` ఆమె ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో ఆమెకైనా స్పష్టత ఉందా? ` ఆమె మాటలు విని …

.ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేయండి

` త్వరితగతిన భూసేకరణ చేయండి ` పునరావాస పనులను త్వరితగతిన పూర్తి చెయ్యండి -అధికారులకు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆదేశాలు హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలో పెండిరగ్‌ ప్రాజెక్టుల పూర్తికి …

దశాబ్దాల కాలంపాటు కేసుల విచారణ దురదృష్టకరం

` ఏఐ వల్ల అనుకూల,ప్రతికూల ఫలితాలు ` న్యాయవాద వృత్తి సవాళ్లతో కూడుకున్నది ` చేసే వృత్తిని, చేసే పనిని ప్రేమించగలగాలి ` కోర్టు తీర్పులపై సమగ్ర …

ఏపీకి మేలు చేసేలా కేసీఆర్‌ కుట్ర

` పదేళ్లలో ఆ ప్రాజెక్టులు పూర్తి చేసుంటే కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయం జరిగేది ` అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ కుట్రపూరితంగా వాయిదా ` పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని …

చర్చకు ప్రెస్‌క్లబ్‌కు వచ్చిన కేటీఆర్‌

` మాట తప్పడం రేవంత్‌కు అలవాటైంది ` ఆరు గ్యారెంటీలు..420 హామీలతో మోసం ` నీళ్లు ఆంధ్రాకు…నిధులు ఢల్లీికి.. నియామకాలు సొంతవారికని ఆగ్రహం హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమం,పోరాటం …

చర్చ అక్కడెందుకుంటది.. అసెంబ్లీకి రా..

` కేటీఆర్‌ లెక్కలకు సమాధానం ఉంది ` అసెంబ్లీలో ఏ అంశమైనా చర్చిస్తాం ` కృష్ణా, గోదావరి జలాలపై చర్చకు సిద్ధమే ` అసత్యాలతో ప్రజలను మభ్య …

నాలుగు కుటుంబాలే బాగుపడ్డాయ్‌..

` రైతుల సంక్షేమానికి ఏడాదిలోనే రూ.70వేల కోట్లు ఖర్చు చేశాం ` రైతు భరోసా కింద 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు ` మూడు నెలల్లో …