Featured News

శ్రీలక్ష్మి విచారణకు సీబీఐకి అనుమతి

హైదరాబాద్‌్‌ :  ఓబులాపురం మైనింగ్‌ కేసుకు సంబంధించి ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మిని విచారించేందుకు సీబీఐకి మార్గం సుగమమైంది. శ్రీలక్ష్మీను విచారించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం అనుమతి …

ఆలంపూర్‌ వద్ద రోడ్డు ప్రమాదం

ఏఆర్‌ఎస్సై , ఏఎస్సై దుర్మరణం ఆలంపూర్‌, జూన్‌ 6 (జనంసాక్షి): ఆలంపూర్‌ టోల్‌ప్లాజా వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు దుర్మరణం చెందారు. …

నాలుగో రోజు ముగిసిన జగన్‌ సీబీఐ విచారణ

హైదరాబాద్‌ :అక్రమాస్తుల కేసుల అరెస్టయి ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని సీబీఐ అధికారులు నాలుగో రోజు కూడా విచారించారు. ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి …

సాధారణ ఎన్నికల కంటే పెద్ద మొత్తంలో డబ్బు స్వాధీనం ఈసీ భన్వర్‌లాల్‌

హైదరాబాద్‌, జూన్‌ 5 (జనంసాక్షి) : రాష్ట్రంలో జరుగుతున్న 18 స్థానాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో అధిక మొత్తంలో డబ్బు పట్టుబడ్డట్లు ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ పేర్కొన్నారు. …

పరకాలలో సమైక్యవాది విజయమ్మను అడ్డుకుంటాం ఓయూ జేఏసీ

పర్యావరణ దినోత్సవము

దాయాది హతాఫ్‌-7 క్షిపణి ప్రయోగం విజయవంతం

ఇస్లామాబాద్‌ :  పాకిస్తాన్‌ మంగళవారం అణుసామర్థ్యం కల హతాఫ్‌-7 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. దీని లక్ష్యదూరం 700 కి.మీ. భారత్‌ లోతట్టు లక్ష్యాలను ఇది ఛేదించగలదు. 30 …

సమర్థ ప్రధాని

మన్మోహన్‌ సమర్థ ప్రధాని

పీఏపై ఆరోపణలను తిప్పి కొట్టండి సోనియా పిలుపు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర     ఎంపిక బాధ్యత సోనియాకు అప్పజెప్తూ సీడబ్ల్యూసీ తీర్మానం న్యూఢిల్లీ :ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యుపిఏ ప్రభుత్వం …

వాళ్ల భవిష్యత్తేమిటి ?

గడిచిన ఆరునెలల్లో శ్రీలంక జరిగిన ఘటన లకు భారత దేశ పౌర సమాజం స్పందించలేదన్న ఫిర్యాదు బాధిత తమిళుల నుంచే కాదు, శ్రీలం కు చెందిన మానవహక్కుల …

పోలవరం బంగారం.. ‘లెండి’ వెండి !

‘లెండి’ ప్రాజెక్టు పైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదే శ్‌ ప్రభుత్వాలు ఒప్పందం చేసుకుని 36 ఏళ్ల పుణ్యకాలం గడిచింది.6-10-75 నాడు చేసుకు న్న ఒప్పందంలో లోయర్‌ పెన్‌గంగ, ప్రాణహితల …