Wednesday, 25 November 2026

Featured News

ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీకి పోటీచేయం

స్వామిగౌడ్‌కు మద్దతు : కిషన్‌రెడ్డి హైదరాబాద్‌,ఫిబ్రవరి4(జనంసాక్షి): ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయడం లేదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. ఉద్యోగ సంఘాల వినతి మేరకే స్వామిగౌడ్‌పై పోటీ పెట్టరాదని నిర్ణ యించామని…

లైంగిక నేరాల చట్టం రూపకల్పనకు విపక్షాలు సహకరించాలి : చిదంబరం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 (జనంసాక్షి): లైంగిక నేరాలపై చట్ట రూపకల్పనకు పార్లమెంటులో అందరూ సహకరించాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి చిదంబరం సూచించారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ మహిళలపై లైంగిక నేరాలు అనేవి తీవ్రమైన సమస్య అని పేర్కొన్నారు.…

కిరణ్‌ ముఖ్యమంత్రా ! చప్రాసా ?

అభిప్రాయాల పేరుతో నాటకాలెందుకు కాంగ్రెస్‌ అధిష్టానంపై నారాయణ ఫైర్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 4 (జనంసాక్షి): రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కాంగ్రెస్‌ అధిష్టానం చెప్రాసిగా తిప్పించుకుంటోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అన్నారు. సోమవారం కమ్యూనిస్టు నాయకుడు మఖ్దూం…

తెలంగాణ కోసం మరో బలిదానం

సివిల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మాహుతి వరంగల్‌, జనంసాక్షి : తెలంగాణ రాదేమోనన్న బెంగతో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హనుమకొండలోని గోపాల్‌పూర్‌ ప్రాంతానికి చెందిన బస్‌ కండక్టర్‌ కుమారుడు ధీరజ్‌ భరద్వాజ్‌ (19) ఆత్మకూర్‌ మండలం గురుకొండలోని వరంగల్‌…

కలల సాకారానికి శ్రమించండి అబ్దుల్‌కలాం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 4 (జనంసాక్షి): కలలు కనండి.. సాకారం కోసం శ్రమించండి అని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం పిలుపునిచ్చారు. సోమవారంనాడు ఎల్బీ స్టేడియంలో లీడ్‌ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్‌ కలాం,…

తెలంగాణ ఉద్యమం ఉధృతం

23, 24న కర్నూల్‌, మార్చి 2న విజయవాడ హైవే తొవ్వలు దిగ్బంధం మార్చిలో చలో అసెంబ్లీ మంత్రుల నియోజకవర్గాల్లో నిరసన యాత్రలు తెలంగాణ సాధించే వరకూ నిరంతర పోరు : కోదండరామ్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 3 (జనంసాక్షి): తెలంగాణ…

గవర్నర్‌తో అడ్వకేట్‌ జనరల్‌ భేటీ స.హ.కమిషనర్ల నియామకంపై చర్చ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 3 (జనంసాక్షి): రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను ఆదివారంనాడు అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి కలిశారు. సమాచార హక్కు కమిషనర్ల నియామకం, తొలగింపు తదితర అంశాలపై వారు చర్చించినట్టు సమాచారం. సమాచార హక్కు కమిషనర్ల నియామకానికి సంబంధించి గవర్నర్‌కు…

లైంగిక హింస ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి సంతకం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి3 (జనంసాక్షి) : లైంగిక హింస ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ప్రణబ్‌ కుమార్‌ ముఖర్జి ఆదివారం ఆమోద ముద్ర వేశారు. దేశవ్యాప్తంగా నిత్యం మహిళలపై పలు రకాల అకృత్యాలు చోటు చేసుకుంటున్నాయి. ఎందరో మహిళలు లైంగిక పరమైన వేధింపులను…

మాజీ మంత్రి సరోజిని పుల్లారెడ్డి ఇకలేరు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 3 (పిఇఎంఎస్‌): మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నాయకురాలు సరోజనీ పుల్లారెడ్డి ఆదివారం తెల్లవారు జామున కన్నుమూశారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్‌పార్టీలో కొనసాగిన సరోజని పుల్లారెడ్డి.. ముఖ్యమంత్రి చెన్నారెడ్డి హయాంలో మునిసిపల్‌ శాఖతో పాటు పలు శాఖలను…

ముస్లిం సంఘాలతో చర్చలు సఫలం

వివాదాస్పద సన్ నివేశాల తొలగింపునకు ఒప్పుకున్న కమల్‌ విశ్వరూపానికి తొలగిన అడ్డంకులు చెన్నై : ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్‌ భారీ వ్యయంతో నిర్మించిన విశ్వరూపం సినిమా విడుదలకు తమిళనాడులో అడ్డంకులు తొలగిపోయాయి. అక్కడి రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి…