Wednesday, 25 November 2026

Featured News

కొత్తబిచ్చగాడు వచ్చినప్పుడల్లా అఖిలపక్షమా?

– ముందు కాంగ్రెస్‌ వైఖరి చెప్పాలి – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ హైదరాబాద్‌, డిసెంబర్‌ 9 (జనంసాక్షి) : కేంద్రంలోకి కొత్త బిచ్చగాడు వచ్చినప్పుడల్లా అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయడం ఏమిటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌…

ఇష్టమొచ్చినట్టు మాట్లాడకు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 9 (జనంసాక్షి) : కిరణ్‌ నోటికి వచ్చినట్లు మాట్లడకు.. ఈనెల 28న తెలంగాణపై అఖిలపక్షం జరిగి తీరాల్సిందే. తెలుగు మహాసభలున్నాయని అఖిలపక్షాన్ని వాయిదా వేయమంటావా అంటూ రాష్ట్ర మంత్రి కె. జానారెడ్డి ముఖ్యమంత్రిపై ఫైరయ్యారు. తెలంగాణపై…

నేడు నోబెల్‌ బహుమతుల ప్రదానం

ఓస్లో : వైద్యం, సైన్సు, సాహిత్యం, ఆర్థిక శాస్త్రం లాంటి కీలక రంగాల్లో నిపుణులు కలలు కనే ప్రతిష్టాత్మక నోబెల్‌ పురస్కారం ప్రదానం జరిగేది ఈ నెలలోనే. డిసెంబర్‌ నెల తొలి పది రోజులూ స్కాండినేవియన్‌ దేశాలైన నార్వే.…

తెలంగాణ సాధిస్తేనే నిజమైన నివాళి : కోదండరామ్‌ గన్‌పార్క్‌ వద్ద అమరవీరులకు ఘన నివాళి

హైదరాబాద్‌, డిసెంబర్‌ 9 (జనంసాక్షి) : తెలంగాణ సాధిస్తేనే అమరవీరులకు నిజమైన నివాళి అర్పించినట్లని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ఆయన నివాళులర్పించారు. కొవ్వొత్తులతో ప్రదర్శన తీశారు. అనంతరం కోదండరామ్‌…

సహకార ఎన్నికలకు మారిన షెడ్యూల్‌

జనవరి 31, ఫిబ్రవరి 4న రెండు విడతల్లో ఎన్నికలు హైదరాబాద్‌,  డిసెంబర్‌ 8 (జనంసాక్షి) : సహకార సంఘాల ఎన్నికల షెడ్యూలను ప్రభుత్వం సవరించింది. గతంలో ఇచ్చిన షెడ్యూలును రివైజ్‌ చేస్తూ ఆదేశాలించ్చింది. ప్రాథమిక పరపతి సహకారలు సంఘాలకు…

తెలుగు జాతి ఆత్మగౌరవం ఏడ తాకట్టు పెట్టినవ్‌

  రీకాంగ్రెస్‌తో కుమ్మక్కు ఎట్లైనవ్‌  శ్రీబాబుపై హరీశ్‌ ఫైర్‌ ..హైదరాబాద్‌, డిసెంబర్‌ 8 (జనంసాక్షి) : తెలుగుజాతి ఆత్మగౌరవం ఏడ తాకట్టు పెట్టావని టీఆర్‌ఎస్‌ ఎల్పీ ఉప నేత హరీశ్‌రావు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు. శనివారం…

ప్రధానికి గౌరవ…

లూథియానా: ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు పంజాబ్‌ విశ్వవిద్యాలయం(పీఏయు) గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది. భారతదేశంలో ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా ఆయనను పీఏయూ అభివర్ణించింది. పంజాబ్‌ వ్యవసాయ విశ్వవిద్యా లయం స్వర్ణోత్సవాల్లో భాగంగా శనివారం నాడిక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో…

రైల్వే ప్రాజెక్టులకు ..

రైల్వే ప్రాజెక్టులకు ..హైదరాబాద్‌, డిసెంబర్‌ 8 (జనంసాక్ష్‌ి): రైల్వే ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో తిరుపతికి వెళ్లే బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను శనివారంనాడు జెండా ఊపి ప్రారంభించారు.…

అడ్డుపుల్ల రాజకీయాలు

అడ్డుపుల్ల రాజకీయాలున్యూఢిల్లీ, డిసెంబర్‌ 8 (జనంసాక్షి) :ఢిల్లీలో సీఎం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణపై అఖిలప క్షాన్ని అడ్డుకునేందుకు హస్తలో రాజకీయాలు నడుపు తున్నాడు. ఆదివారం సోనియాగాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకని శనివారం మధ్యాహ్నం కిరణ్‌ హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి…

చదువు, ఆరోగ్యం.. శ్రీరామరక్ష ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి

ఆరోగ్యంతోనే సకలభాగ్యాలు: మంత్రి శైలజానాథ్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 7 : ఆరోగ్యమే మహాభాగ్యం.. ఆరోగ్యవ వల్లే అన్ని భాగ్యాలు ఒనగూరుతాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. లలితా కళాతోరణంలో ఏర్పాటు చేసిన రెండో దశ చిన్నారి చూపు పథకాన్ని ముఖ్యమంత్రి…