Wednesday, 25 November 2026

Featured News

రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేలా ఆహార బిల్లు

– శ్రీధర్‌బాబు ఆశాభావం న్యూఢిల్లీ, ఫిబ్రవరి13 (జనంసాక్షి) : జాతీయ ఆహార భద్రతా బిల్లు రాష్ట్ర ప్రయోజనాలకు కాపాడేలా ఉండాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. అందరికీ ఆహార భద్రత అందించ డానికి కేంద్ర ప్రభుత్వం…

వీరప్పన్‌ అనుచరుల క్షమాభిక్షకు నో

పిటిషన్‌ తిరస్కరించిన రాష్ట్రపతి ఏ క్షణాన్నైన ఉరి న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13 (జనంసాక్షి) : పోలీసుల వాహనం పేల్చివేత కేసులో నిందితులు వీరప్పన్‌ అనుచరుల క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్‌కుమార్‌ ముఖర్జీ బుధవారం తిరస్కరించారు. దీంతో వీరికి ఏ…

అసోంలో ‘పంచాయతీ’ ఉద్రిక్తత, హింస

 19 మంది మృతి గువాహటి, (జనంసాక్షి) : అసోంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. గౌల్‌పురా జిల్లాలో మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో మొదలైన హింస తీవ్రరూపం దాల్చింది. ఎన్నికలకు వ్యతిరేకంగా ఆందోళనకారులు దాడులకు దిగడంతో పోలీసులు బుధవారం మరోసారి కాల్పులు…

నేను అమాయకుడ్ని.. నమ్మండి

ఆరోపణలు నిరాధారమన్న మాజీ ఎయిర్‌ చీఫ్‌ త్యాగి న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13 (జనంసాక్షి) : హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో జరిగిన ఆర్థిక అవకతవకల వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలను మాజీ ఎయిర్‌ చీఫ్‌ ఎస్‌పీ త్యాగి ఖండించారు. తాను…

అగస్టా హెలికాప్టర్ల అమ్మకంలో కుంభ’కోణం’

సీబీఐ దర్యాప్తునకు సర్కార్‌ ఆదేశం న్యూఢిల్లీ: ఇటలీ ఎరోస్పేస్‌ కంపెనీ అధినేత అరెస్టుతో మంగళవారం మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. భారత్‌ వివిఐపీలకు వినియోగించే హెలికాప్టర్ల ఆర్డర్లను పొందేందుకు సదరు కంపెని భారత్‌లో దాదాపు రూ.32కోట్ల ముడుపులు చెల్లించిదనే…

మీడియాలో వెలుగు చూడని మా’రాజు’ సేవ

గోకుల్‌చాట్‌ పేలుళ్లలో క్షతగాత్రులను రక్షించేందుకు అసమాన తెగువ తెలంగాణ జర్నలిస్టు సేవకు గుర్తింపునివ్వని సీమాంధ్ర మీడియా కొత్తతరం జర్నలిస్టులకు కరీంనగర్‌ బిడ్డ అల్లూరి సీతారామారాజు ఆదర్శం హైదరాబాద్‌, జనవరి 27 (జనంసాక్షి) : ఎవరెటు పోతే మాకేంటి స్కోరింగ్‌…

కేంద్రం మాట తప్పితే ప్రజాస్వామ్య

స్ఫూర్తి కొరవడ్తది : పొన్నం హైదరాబాద్‌ : కేంద్ర ప్రభుత్వం మాట తప్పితే ప్రజాస్వామ్యంలో స్ఫూర్తి కొరవడుతుందని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై గడువు విధించింది షిండేఅని, తాము…

ఆధారంగానే నగదు బదిలీ

మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ఫిబ్రవరి 12(జనంసాక్షి) : ఆధార్‌ ఆధారంగానే నగదు బదిలీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం సచివాలయంలో సంబంధిత శాఖ అధికారులతో ఆధార్‌కార్డుల ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం…

తోకలేని పిట్టతో సమాచారం సావు కబురు సల్ల

ఉరి తీశాక మూడు రోజులకు గమ్యం చేరిన ‘స్పీడ్‌పోస్ట్‌’ అఫ్జల్‌గురు కుటుంబ సభ్యుల అసహనం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12 (జనంసాక్షి) : శాస్త్ర సాంకేతిక రంగాలు కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత తరుణంలో భారత ప్రభుత్వం ఉరిశిక్ష అమలు…

శవమివ్వలేదు బొంద చూపండి కన్నీటి నివాళులర్పిస్తాం

అఫ్జల్‌గురు కుటుంబ సభ్యుల అభ్యర్థన శవమివ్వలేదు బొంద.. న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 (జనంసాక్షి) : మృతదేహం ఇవ్వలేదు, శవాన్ని పూడ్చిపెట్టిన చోటైనా చూపండి కన్నీటితో నివాళులర్పిస్తామని అఫ్జల్‌ గురు కుటుంబ సభ్యులు తీహార్‌ జైలు అధికారులకు విజ్ఞప్తి చేశారు.…