Featured News

అధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారిస్‌ దూకుడు

సంప్రదాయానికి భిన్నంగా ఎన్నికల ప్రసంగం క్రమంగా ప్రజల్లో పెరుగుతున్న మద్దతు వాషింగ్టన్‌,ఆగస్ట్‌20 (జనంసాక్షి):  అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌, డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌ ’డెమొక్రాటిక్‌ …

ఎన్నికలకు ముందు కీలక నిర్ణయం

కొత్త ఇమ్మిగ్రేషన్‌ కార్యక్రమానికి బైడెన్‌ శ్రీకారం వాషింగ్టన్‌,ఆగస్ట్‌20 (జనంసాక్షి):  అమెరికన్‌ సిటిజన్‌ షిప్‌ గల వారి ఇమ్మిగ్రెంట్ల జీవిత భాగస్వాములకు సిటిజన్‌ షిప్‌ కార్యక్రమాన్ని అధ్యక్షుడు జో …

హైదరాబాద్‌లలో వేకువజామున దంచికొట్టిన వాన

రోడ్లన్నీ జలమయం కావడంతో ఇక్కట్లు స్కూళ్లకు సెలవు ప్రకటించిన అధికారులు పార్సీగుట్టలో వరదకు ఓ వ్యక్తి గల్లంతు బయటకు రావద్దన నగరవాసులకు హెచ్చరిక హైదరాబాద్‌,ఆగస్ట్‌20 (జనంసాక్షి):  గ్రేటర్‌ …

రుణమాఫీ అందని రైతులను గుర్తించండి

వారికి అండగా నిలబడి అధికారులకు తెలపండి సమాచారం తెలియచేసి నిలదీయండి బిఆర్‌ఎస్‌ శ్రేణులకు మాజీమంత్రి వేముల పిలుపు నిజామాబాద్‌,ఆగస్ట్‌20 (జనంసాక్షి): గ్రామాల్లో వ్యవసాయశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకునే …

ద్వారకలో వైభవంగా కృష్ణాష్టమి

అప్పుడే మొదలైన సంబరాలు ద్వారక,ఆగస్ట20 (జనంసాక్షి):  శ్రీకృష్ణ జన్మాష్టమిని హిందువులు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది కృష్ణ జన్మాష్టమి వచ్చే సోమవారం అంటే ఆగస్టు 26వ …

రుణమాఫీ కాలేదంటే..అరెస్ట్‌ చేస్తారా

కడుపు మండి ఆందోళన చేస్తే అరెస్ట్‌లా ప్రబుత్వ తీరుపై మండిపడ్డ హరీష్‌ రావు హైదరాబాద్‌,ఆగస్ట్‌19 (జనం సాక్షి): రుణమాఫీ కాలేదన్న రైతులను అరెస్టులు చేస్తారా అని ఎమ్మెల్యే …

తిరుమలలో మొదలైన ప్రక్షాళన

స్వామివారిని దర్శించుకున్న మంత్రి పయ్యావుల తిరుమల,ఆగస్ట్‌19 (జనం సాక్షి):  టీటీడీలో ప్రక్షాళన స్పష్టంగా కనపడిరదని మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా …

రాజ్యసభ అభ్యర్థిగా సింఫ్వీు నామినేషన్‌

కార్యక్రమంలో పాల్గొన్న సిఎం రేవంత్‌ మంత్రులు హైదరాబాద్‌,ఆగస్ట్‌19 (జనం సాక్షి): కాంగ్రెస్‌ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్‌ మను సింఫ్వీు నామినేషన్‌ దాఖలు చేశారు. కార్యక్రమంలో సీఎం …

ఆర్టీసీ బస్సులోనే ప్రసవం

డెలివరీలో సహాయం చేసిన కండక్టర్‌ అభినందించిన ఎండి సజ్జన్నార్‌ గద్వాల,ఆగస్ట్‌19(జనం సాక్షి): తాను గర్బిణీ అని తెలిసినా… డెలివరీ టైం దగ్గర పడిరదని తెలిసినా సోదరుడికి రాఖీ …

ఆస్పత్రిలోనే రాఖీ కట్టి కన్నుమూసిన యువతి

మహబూబాబాద్‌,ఆగస్ట్‌19 (జనం సాక్షి):  పండుగుపూట మహబూబాబాద్‌ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హాస్పిటల్‌లో కొన ఊపిరితో ఉన్న ఓ యువతి తన సోదరులకు దవాఖానలోనే రాఖీ …