Featured News

కాలుష్యంతో బాధపడుతున్నా కనికరం లేదా?

` కనీసం ప్యూరిఫైయర్లపై జీఎస్టీని తగ్గించలేరా? ` కేంద్రంపై ఢల్లీి హైకోర్టు ఆగ్రహం న్యూఢల్లీి(జనంసాక్షి): దేశ రాజధాని దిల్లీ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం …

బాహుబలి రాకెట్‌ ప్రయోగం విజయవంతం

` ‘బ్లూ బర్డ్‌ బ్లాక్‌`2’శాటిలైట్‌ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ‘ఎల్‌వీఎం3` ఎం6’ ` అమెరికా పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాం: ఇస్రో చైర్మన్‌ నారాయణన్‌ ` ఇస్రో ప్రయోగంతో …

ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి పట్ట ఇంత అన్యాయమా?

` నిందితులకు బెయిల్‌ రావడం,బాధితులను నేరస్థులుగా చూడటం ఏ రకమైన న్యాయం? ` ఇలాంటి అమానవీయ ఘటనలతో మనం కూడా నిర్జీవ సమాజంగా మారుతున్నాం :రాహుల్‌ గాంధీ …

చిన్నారులను విక్రయిస్తున్న గుజరాత్‌ మూఠా అరెస్టు

` ‘సృష్టి’ కేసులో బెయిల్‌పై వచ్చి మరీ దురాగతానికి పాల్పడుతున్నారు ` వివరాలు వెల్లడిరచిన మాదాపూర్‌ డీసీపీ రితు రాజ్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న …

విధుల్లో నిర్లక్ష్యం వద్దు

` అధికారులు ఉదాసీనత సహించం ` ప్రజా సంక్షేమమే లక్ష్యం ` ఎప్పటికప్పుడు బిల్లులు క్లియర్‌ చేస్తున్నాం :డిప్యూటీ సీఎం భట్టి ఖమ్మం(జనంసాక్షి): రాష్ట్ర ప్రజల ప్రగతిని …

రాజస్థాన్‌ రైతన్న తిరుగుబాటుకు ‘ఇథనాల్‌’ ఫ్యాక్టరీ రద్దు..!

` దిగొచ్చిన సర్కారు.. తలొగ్గిన కంపెనీ యాజమాన్యం ` రాజస్థాన్‌లో ఉవ్వెత్తున ఎగిసిన ప్రజాగ్రహ జ్వాలనిర్మాణం ` ఆపేస్తానమి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ ` అన్ని …

కృష్ణా నదీ జలాలపై సర్కారుది అవగాహనా రాహిత్యం

` ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి అసలు విషయమే తెలియదు ` చెక్‌డ్యామ్‌లను కూల్చేస్తున్న ఇసుక మాఫియా ` ప్రభుత్వ కనుసన్నల్లోనే ఈ వ్యవహారం ` దమ్ముంటే సహకార ఎన్నికలు …

అవినీతి తిమింగల పట్టివేత

` ఏసీబీకి చిక్కిన మహబూబ్‌నగర్‌ రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్‌ ` 12 కోట్ల పైచీలుకు అక్రమ ఆస్తుల గుర్తింపు హైదరాబాద్‌(జనంసాక్షి): రవాణాశాఖ మహబూబ్‌నగర్‌ డిప్యూటీ కమిషనర్‌ కిషన్‌ …

జాతర నాటికి అన్ని పనులు పూర్తి

` తాత్కాలిక పనులు కాకుండా శ్వాశత పనులను చేపట్టాం ` 200 సంవత్సరాలు చెక్కుచెదరకుండా అమ్మవార్ల పునరుద్ధరణ పనులు ` ఆదివాసి గిరిజనుల మనోభావాలు దెబ్బతినకుండానే నిర్మాణం …

తట్టెడు మన్ను తీయలేదంటారా?

` రూ.7వేల కోట్ల ఖర్చు, 11 పుంపుల్ని పూర్తిచేశాం ` బీఆర్‌ఎస్‌ హయాంలో ఇరిగేషన్‌ శాఖకు ‘చీకటి రోజులు’ ` పాలమూరు ఎత్తిపోతలపై బీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి లేదు …