Featured News

ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు

` ఎమ్మెల్యే లాస్యనందితకు అసెంబ్లీ నివాళి ` సభలో సంతాప సీఎం రేవంత్‌ సంతాప తీర్మానం ` సాయన్న ఆశయాలను ముందుకు తీసుకు వెళతామని ప్రకటన ` …

ఒక్క కేటాయింపూ లేకపోవడం దారుణం

` బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం ` ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నా మిగిలింది సున్నా:కెటిఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): తెలుగు కోడలు నిర్మలా సీతారామన్‌ తెలంగాణ రాష్టాన్రికి తీరని అన్యాయం …

బడ్జెట్‌లో తెలంగాణను నిషేధించారు

` ఎన్డీయే అంటే నితీశ్‌,నాయుడు అలయన్స్‌ ` ఎన్డీయేకు రేవంత్‌ కొత్త జోస్యం ` తెలంగాణపై వివక్షపై అసెంబ్లీలో తీర్మానం చేస్తాం ` పలుమార్లు ప్రధానికి కలిసి …

సభాసమయాన్ని విపక్షాలు వృధా చేస్తున్నాయ్‌

` సమస్యలను ప్రస్తావించకుండా అడ్డుకునే యత్నాలు ` బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగాలని ఆకాంక్ష : మోడీ న్యూఢల్లీి(జనంసాక్షి): కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన తరువాత ఎన్డీయే …

6.5 వృద్ధిరేటుగా ఆర్ధిక అంచనా

` ధరల సూచిని 2026 నాటికి 4.1 శాతానికి తగ్గించే లక్ష్యం ` ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల న్యూఢల్లీి(జనంసాక్షి): కేంద్ర బడ్జెట్‌ …

లీకేజీపై లొల్లి లొల్లి

` నీట్‌ వ్యవహారంపై లోక్‌సభలో దుమారం ` పరీక్షల విధానం మొత్తం ఒక ‘ఫ్రాడ్‌’గా మారింది ` అధికారపక్షాన్ని నిలదీసిన విపక్షనేత రాహుల్‌ న్యూఢల్లీి(జనంసాక్షి): పార్లమెంటు బడ్జెట్‌ …

ఆరోగ్యశ్రీ ప్రక్షాళన

` ధరల సవరించిన రాష్ట్ర ప్రభుత్వం ` కొత్తగా 163 చికిత్సల చేరిక హైదరాబాద్‌: తెలంగాణలో ఆరోగ్యశ్రీ చికిత్సల ధరలను ప్రభుత్వం సవరించింది.1375 ప్యాకేజీల ధరలను సవరిస్తూ …

ఢల్లీిలో సీఎం రేవంత్‌ బిజీబిజీ

` కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌,ఖర్గే,ప్రియాంకలతో భేటీ ` నామినేటెడ్‌ పదవులు, కేబినెట్‌ విస్తరణ, వరంగల్‌ సభ గురించి చర్చ న్యూఢల్లీి(జనంసాక్షి):సీఎం రేవంత్‌ రెడ్డి ఢల్లీిలో బిజిబిజిగా గడుపుతున్నారు. …

మూసి ప్రక్షాళనకు సహకరించండి

` నదీశుద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించండి ` రాష్ట్రానికి రావాల్సిన నిధుల్విండి ` కేంద్రమంత్రి పాటిల్‌ను కలిసి కోరిన సీఎం రేవంత్‌రెడ్డి ` జల్‌ జీవన్‌ …

లష్కర్‌ బోనాలు షురూ

` మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు.అమ్మవారికి …