అనూష కుటుంబానికి న్యాయం చేయాలి

మిర్యాలగూడ,అక్టోబర్ 07 (జనంసాక్షి):మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కు వినతివేములపల్లిమండలంలక్ష్మీదేవిగూడెంరావువారిగూడెంగ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్పి.అనూషఈనెల5నప్రమాదవాశాత్తునాగార్జునసాగర్ఎడమకాలువలోపడిమృతిచెందింది.మృతురాలికుటుంబానికిన్యాయంచేయాలనిఏఐటియుసి,సిఐటియు,ఆధ్వర్యంలోసోమవారంమిర్యాలగూడ సబ్ కలెక్టర్,కువినతిపత్రం అందజే శారు.ఈసందర్భంగాఏఐటియుసి,సిఐటియు నాయకులు మాట్లాడుతూరావువారిగూడెం అంగన్వాడీటీచర్ గాపనిచేస్తు న్న అనూష కు కామేపల్లి అంగ న్వాడిసెంటర్అదనపుబాధ్యతలునిర్వహిస్తూతిరిగివస్తున్నసమయంలోప్రమాదవశాత్తునాగార్జునసాగర్ఎడమకాలులోపడిమృతిచెందిందన్నారు.మృతురాలికిఒకకుమారుడుఒకకుమార్తెఉన్నారని,రావువారిగూడెం అంగన్వాడి సెంటర్లో టీచర్ గావిధులునిర్వహిస్తున్నఅనూష ను దామచర్లప్రాజెక్టసిడపఆదేశాలమేరకుకామేపల్లిగ్రామంలోనిఅంగన్వాడిసెంటర్లోఅదనపుబాధ్యతలునిర్వహిస్తుందన్నారు.విధినిర్వహణలోభాగంగాఈనెల5నఅంగన్వాడికేంద్రంలోనిర్వహించినబతుకమ్మసంబరాలనుపూర్తచేసుకొనితిరిగిస్వగ్రామానికివస్తున్నసందర్భముగాప్రమాదవశాత్తుఆమెప్రయాణిస్తున్నద్విచక్రవాహనంఅదుపుతప్పినాగార్జునసాగర్ఎడమకాలువలోపడికొట్టుకుపోయిమృతిచెందడంజరిగిందన్నారు.ప్రభుత్వంబాధ్యతవహించిమృతురాలికుటుంబానికిఆమెపైఆధారపడినకుమారునికికూతురిచదువులఖర్చులుభరించి,కుటుంబంలోఒకరికిప్రభుత్వఉద్యోగంఇఇవ్వడకాకుండా20లక్షలరూపాయలునష్టపరిహారంఅందించిఆడుకోవాలనికోరారు.ఈకార్యక్రమంలోఎఐటియుసి,సిఐటయునాయకులుబంటువెంకటేశ్వర్లు,ఎండిసయ్యద్,మల్లు గౌతమ్ రెడ్డి,వేములపల్లితా జా మాజీ వైస్ఎంపిపిపాదూరి గోవర్ధని, ఏఐటీయూ సీ అంగన్వాడీరాష్ట్రకమిటీసభ్యులుసూచిత,బైరెడ్డిరాణిసబితా,భవాని,సక్కు,వనజవజ్రమ్మ,సిఐటియుఅంగన్వాడినాయకులుసైదమ్మపార్వతిరాధాబాయి,అరుణ,ధనలక్ష్మి,మాధవి,అలివేలు,లక్ష్మీ,లలితతదితరులుపాల్గొన్నారు.

తాజావార్తలు