ఆదిలాబాద్

నగదు విత్‌డ్రాకు ఇబ్బందులు లేవు

రైతులు నేరుగా బ్యాంకులకు వెళ్లేలా ఏర్పాట్లు: కలెక్టర్‌ ఆదిలాబాద్‌,మే23(జ‌నం సాక్షి): చెక్కులు అందుకున్న రైతులు నగదు డ్రా చేసుకునే విదంగా బ్యాంకుల్లో ఏర్పాట్లు చేయించామని, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అసవరం లేదని కలెక్టర్‌  దివ్యదేవరాజన్‌ అన్నారు. చెక్కులు మూడు నెలల పాటు పని చేస్తుందని చెప్పారు. ఈనెల 28 వరకూ బ్యాంకుల వద్ద నగదును … వివరాలు

ప్రజలకు అండగా సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే

ఆదిలాబాద్‌,మే23(జ‌నం సాక్షి):ప్రజలు అన్ని విధాలా అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. ఏజెన్సీలో ఆదివాసీ గిరిజనులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పథకంలో సాగు చేస్తున్న భూములకు హక్కు పత్రాలు లేనివారికి న్యాయం చేస్తామన్నారు. సమస్యలుంటే ప్రజా ఫిర్యాదుల విభాగంలో … వివరాలు

గ్రామపంచాయితీల్లో రైతు భవనాలు

పరిశోధనలకు అనుగుణంగా ఏర్పాట్లు: జోగు ఆదిలాబాద్‌,మే23(జ‌నం సాక్షి): ప్రతి గ్రామ పంచాయతీలో  రైతు భవనాలు నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసిందని మంత్రి జోగు రామన్న అన్నారు. ఈ కేంద్రాల్లో భూ పరీక్షలు చేసి, ఏ పంటలు సాగు చేయాలో రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు. రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలు వెచ్చించి కేంద్రాలను … వివరాలు

అంబలి పంపిణీ కేంద్రం ప్రారంభం

ఆదిలాబాద్‌,మే22(జ‌నం సాక్షి ): కాగజ్‌నగర్‌ రూరల్‌ మండలంలోని రాస్‌పల్లిలో మంగళవారం అంబలి పంపిణీ కార్యక్రమాన్ని పారంభించారు. ఈ గ్రామంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద కోనేరు ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అంబలి పంపిణీ కార్యక్రమాన్ని సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తమ్ముడు కృష్ణరావు లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు మౌల్‌కర్‌ లక్ష్మణ్‌, ఎంపీటీసీ సభ్యుడు గజ్జి … వివరాలు

నగదు కోసం రైతుల క్యూ

బ్యాంకుల్లో కొనసాగుతున్న పంపిణీ ఆదిలాబాద్‌,మే21(జ‌నం సాక్షి): రైతుబందు చెక్కుల పంపిణీ పూర్తయినా బ్యాంకుల్లో రద్దీ తగ్గడం లేదు. చెక్కులు తీసుకున్న వారు ఇక్కడి బ్యాంకుల్లో క్యూ కడుతన్నారు. మూడు నెలల వరకు నగదు తసీఉకునే వెసలుబాటు ఉండడంతో రైతులు మెల్లగా వస్తున్నారు. దీంతో రైతులకు నగదు పంపిణీ నిరాటంకంగా కొనసాగుతోంది. రైతులకు సరిపడా నగదును ప్రభుత్వం … వివరాలు

ఎండల తీవ్రతతో కూలీల ఆందోళన

ఆదిలాబాద్‌,మే21(జ‌నం సాక్షి):  ఎండల తీవ్రత విపరీతంగా ఉండడంతో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. ఉదయం తొమ్మిది గంటలకే వేడి విపరీతంగా పెరిగిపోతోంది. చాలామంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. ప్రతీరోజు 42 డిగ్రీలు దాటి వేడిమి ఉండటంతో తప్పని సరిగా బయటకు వచ్చే వారు ముఖానికి మాస్కులు ధరించి మరి వస్తున్నారు. దినసరి కూలీలు, కార్మికులు … వివరాలు

27న సింహగర్జన

ఆదిలాబాద్‌,మే19(27న సింహగర్జన): వరంగల్‌లో ఈనెల 27న నిర్వహించే దళిత, గిరిజన సింహ గర్జన సభకు దళితులు, గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోల్‌బెల్ట్‌ నస్పూర్‌ దళిత సంఘాల నాయకులు పిలుపు నిచ్చారు.  ప్రభుత్వం దళితుల హక్కులు హరించే కుట్రలో భాగంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చడానికి కుట్ర పన్నుతోందని ఆరోపించారు. సుప్రీం … వివరాలు

సకాలంలో అందని ఆసరా పెన్షన్లు

ఆదిలాబాద్‌,మే19(జ‌నం సాక్షి):ప్రభుత్వం ఇచ్చే పింఛన్ల కోసం గ్రామాల్లో పండుటాకులు ఆశగా ఎదురుచూస్తుంటారు. ప్రతి నెల ఒకటో తేదీ ఎప్పుడొస్తుందా అని వేచి చూస్తుంటారు. ప్రతి నెల 1 నుంచి 10 లోపు పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలి. అలాంటిది గత ఏప్రిల్‌ నెల డబ్బులు ఇప్పుడు ఇస్తున్నారు. వీటి కోసం వృద్ధులు ఇప్పటి వరకు నిత్యం … వివరాలు

నకిలీ విత్తన విక్రేతల ఉచ్చులో అన్నదాతలు

ఆదిలాబాద్‌,మే19(జ‌నం సాక్షి): నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాలు  హెచ్చరిస్తున్నా ఇప్పటికే నకిలీలతో మిర్చి, సోయాబీన్‌, పత్తి రైతులు బాగా నష్టపోయారు. మరోమారు వ్యాపారులు రైతులను తమ నకిలీ విత్తనాలతో ముంచడానికి సిద్దం అవుతున్నారు. గతంలో దుక్కిలో మాత్రమే కలుపు నివారణకు మందులు పిచికారి చేసే పరిస్థితులకు భిన్నంగా పంట దశలో కూడా … వివరాలు

కాంగ్రెస్‌కు పుట్టగతులుండవ్‌

వారిని రైతులు దగ్గరకు రానీయరు రైతు సంక్షేమంతో మారుతున్న తెలంగాణ: చారి ఆదిలాబాద్‌,మే18(జ‌నం సాక్షి ): టీఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంతో కాంగ్రెస్‌ పునాదులు కదులుతున్నాయని మాజీ ఎంపి, ఢిల్లీలో అధికార ప్రతినిధి డాక్టర్‌ ఎస్‌. వేణగోపాలాచారి అన్నారు. త్వరలోనే ప్రారంభం కానున్న రైతు బీమా పథకంతో కాంగ్రెస్‌ ఇక పూర్తిగా గల్లంతు కావడం ఖాయమన్నారు. ఒకవేళ … వివరాలు