అంతర్జాతీయం

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌కు జైషే ఝలక్‌

ఉగ్రదాడి తమపనేనంటూ వీడియో విడుదల లా¬ర్‌,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి):  పుల్వామా ఉగ్రదాడి తమ పని కాదంటూ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన పాక్‌ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌కు జైషే మహమ్మద్‌ గట్టి ఝలక్‌ ఇచ్చింది. ఆయన అడుగుతున్న ఆధారాలను వీడియో ద్వారా బయటపెట్టి.. సాక్ష్యాలను తనకు తానే అందించింది. పుల్వామా ఉగ్రదాడి తమ పనే అంటూ జైషే … వివరాలు

పాక్‌ ఆర్మీచేతిలో ఇమ్రాన్‌ ‘తోలు బొమ్మ’!

– ఇమ్రాన్‌ ఏది మాట్లాడాలన్నా మిలటరీ వైపు చూస్తాడు – మాజీ భార్య రెహాం ఖాన్‌ ఇస్లామాబాద్‌, ఫిబ్రవరి20(జ‌నంసాక్షి) : పుల్వామా ఉగ్రదాడిపై నాలుగు రోజుల అనంతరం స్పందించిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడి విషయంలో భారత్‌ తమపై అసత్య ప్రచారం చేస్తోందని, ఈ నెపంతో … వివరాలు

పుల్వామా దాడి భయానకం

– దాడిపై మాకు నివేదికలు అందాయి – సరైన సమయంలో దీనిపై స్పందిస్తాం – అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వాషింగ్టన్‌, ఫిబ్రవరి20(జ‌నంసాక్షి) : పుల్వామాలో జైషే మహమ్మద్‌ జరిపిన ఈ ఆత్మహుతి దాడిని భయంకరమైనదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అభివర్ణించారు. ఈ ఘటనపై తనకు రిపోర్ట్‌లు వస్తున్నాయని తెలిపిన ట్రంప్‌.. త్వరలో ఓ ప్రకటన విడుదల … వివరాలు

భార్యను కాల్చి భర్త ఆత్మహత్య

అమెరికాలో తెలుగు ఎన్‌ఆర్‌ఐ దారుణ అనాదలయిన ఇద్దరు పిల్లలు టెక్సాస్‌,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి):  అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్‌లో ఓ తెలుగు యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను తుపాకీతో కాల్చి చంపి, ఆపై తాను కూడా అదే తుపాకీతో పాయింట్‌ బ్లాంక్‌లో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులను శ్రీనివాస్‌ నెకరకంటి, శాంతిగా గుర్తించారు. కాగా, శ్రీనివాస్‌ … వివరాలు

జాదవ్‌ను ఇరాక్‌ నుంచి కిడ్నాప్‌ చేశారు

– అందుకు భారత్‌ వద్ద సాక్ష్యాలున్నాయి – జాదవ్‌కు ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లు పాక్‌ ఎలాంటి ఆధారాలు చూపలేదు – ఐసీజేలో కులభూషణ్‌ జాదవ్‌ పై విచారణ – భారత్‌ తరపున వాదనలు వినిపించిన హరీశ్‌ సాల్వే – నేడు వాదనలు వినిపించనున్న పాక్‌ దిహేగ్‌, ఫిబ్రవరి18(జ‌నంసాక్షి) :  జాదవ్‌ను పాక్‌ ఇరాక్‌ నుంచి కిడ్నాప్‌ … వివరాలు

పాక్‌ భవిష్యత్తు మాకు ముఖ్యం

– సౌదీ రాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ – పాక్‌లో పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం ఇస్లామాబాద్‌, ఫిబ్రవరి18(జ‌నంసాక్షి) : పాకిస్తాన్‌కు ఆర్ధికంగా ఊతమిచ్చేలా సౌదీ అరేబియా 20 బిలియన్‌ డాలర్ల విలువైన ఓ భారీ ఒప్పందంపై సంతకాలు చేసింది. రిఫైనింగ్‌, పెట్రో కెమికల్‌ రంగాలు సహా… క్రీడారంగంలో సహకారం, సౌదీ వస్తువుల దిగుమతి, … వివరాలు

స్టింగ్‌ ఆపరేషన్‌ వివరాలు కోరిన చట్టసభ సభ్యులు

వాషింగ్టన్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి):  అమెరికాలోని నకిలీ విశ్వవిద్యాలయ వ్యవహారంలో యూఎస్‌ ¬ంలాండ్‌ సెక్యూరిటీ చేపట్టిన స్టింగ్‌ ఆపరేషన్‌ తాలూకు పూర్తి వివరాల వెల్లడించాలని ఆ దేశ చట్ట సభ్యులు డిమాండ్‌ చేశారు. భారతీయ అమెరికన్‌ రాజా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో రిపబ్లిక్‌, డెమోక్రట్ల బృందం ఈ మేరకు ¬ంలాండ్‌ సెక్యూరిటీ విభాగం, యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) … వివరాలు

మరో వారంలో.. తమ ఆశయం నెరవేరుతుంది

– అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు వాషింగ్టన్‌, ఫిబ్రవ7(జ‌నంసాక్షి) : మరో వారంలో సిరియాలో కల్లోలం సృష్టిస్తున్న ఉగ్రసంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ను అంతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని, తద్వారా ఉగ్రవాదులను అంతమొందించాలనే తమ ఆశయం నెరవేరుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. వాషింగ్టన్‌లో బుధవారం జరిగిన అంతర్జాతీయ సదస్సులో ట్రంప్‌ ప్రసంగించారు. సుమారు … వివరాలు

పారిస్‌లో భారీ అగ్నిప్రమాదం 

– నివాస భవనంలో చెలరేగిన మంటలు – ఎడుగురు మృతి, మరికొందరికి గాయాలు పారిస్‌, ఫిబ్రవరి5 (జ‌నంసాక్షి) : ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ 8 అంతస్తుల నివాస భవనంలో మంటలు చెలరేగి ఏడుగురు మృతిచెందారు. పారిస్‌లోని 16వ అరోన్‌డిసెమెంట్‌లో గల రు ఎర్లాంగర్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. … వివరాలు

తల్లిని తుపాకితో కాల్చిన చిన్నారి

– అమెరికాలో విషాధ ఘటన వాషింగ్టన్‌, ఫిబ్రవరి5(జ‌నంసాక్షి) : గర్భవతి అయిన తల్లిని నాలుగేళ్ల చిన్నారి తుపాకీతో కాల్చిన షాకింగ్‌ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీటెల్‌కు చెందిన 8 నెలల గర్భిణి తన ప్రియుడితో కలిసి టీవీ … వివరాలు