అంతర్జాతీయం

టెన్నెస్సీ రాష్ట్రంలో వరదలకు 22మంది మృతి

మరో 50 మంది గల్లంతయినట్లు అధికారుల వెల్లడి కొనసాగుతున్న సహాయక చర్యలు న్యూయార్క్‌,ఆగస్ట్‌23(జనంసాక్షి): అమెరికా దేశంలోని టెన్నెస్సీ రాష్ట్రంలో వెల్లువెత్తిన మెరుపు వరదల్లో మృతుల సంఖ్య 22కు పెరిగింది.అతి భారీవర్షాల వల్ల సంభవించిన వరదల వల్ల మరో 50 మంది గల్లంతు అయ్యారు. వరదల ధాటికి రోడ్లు, సెల్‌ ఫోన్‌ టవర్లు, టెలిఫోన్‌ లైన్లు, వేలాది … వివరాలు

తాలిబన్ల భయంతో విద్యార్థినుల రికార్డులు కాల్చివేత

బాలికల పాఠశాల వ్యవస్థాపకురాలు ట్వాట్‌ కాబుల్‌,ఆగస్ట్‌23(జనంసాక్షి): అఫ్ఘాన్‌లో తాలిబన్లకు భయపడి ఉన్న ఒకే ఒక బాలికల పాఠశాల వ్యవస్థాపకురాలు తన విద్యార్థినుల రికార్డులను తగులబెడుతున్నట్లెఉ ప్రకటించారు. వారి భవిష్యత్తు చెరిపేసేందుకు కాదు.. వారిని, వారి కుటుంబాలను కాపాడేందుకు మాత్రమే అంటూ అప్గానిస్థాన్‌లోని బాలికల పాఠశాల ’స్కూల్‌ ఆఫ్‌ లీడర్‌షిప్‌’ వ్యవస్థాపకురాలు షబనా బాసిజ్‌ రసిఖ్‌ తెలిపారు.జ … వివరాలు

కాబూల్‌లో 150మంది బారతీయుల కిడ్నాప్‌

ఎయిర్‌పోర్టు సవిూపంలో తాలిబన్ల కిరాతకం అయితే వారంతా క్షేమంగానే ఉన్నారన్న కేంద్రం కాబూల్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): అప్గనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు.. తమ నిజస్వరూపాన్ని బయటపెడుతున్నారు. ఇప్పటికే భారత దౌత్య కార్యాలయాల్లో సోదాలు జరిపిన తాలిబన్లు..కీలక డాక్యుమెంట్లు, కార్లను తమ వెంట పట్టుకెళ్లడం తెలిసిందే. తాజాగా తాలిబన్లు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. విమానాశ్రయంలో ఎదురు చూస్తున్న 150 మందికి పైగా … వివరాలు

స్వదేశానికి 85మంది భారతీయులు

కాబూల్‌ నుంచి వాయుసేన విమానంలో తరలింపు కాబూల్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): కాబూల్‌ నుంచి భారత వాయుసేన సి`130 జే విమానం 85 మంది భారతీయులతో శనివారం బయలుదేరింది. అఫ్ఘానిస్థాన్‌ దేశాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో కాబూల్‌ నగరంలో ఉన్న 85 మంది భారత పౌరులను అధికారులు వాయుసేన విమానంలో తీసుకువస్తున్నారు. కాబూల్‌ నుంచి బయలుదేరిన ఈ విమానం ఇంధనం … వివరాలు

తాలిబన్లతో చేతులు కలపిన ఘనీ సోదరుడు

వారికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటన కాబూల్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): అఫ్ఘనిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ సోదరుడు హస్మత్‌ ఘనీ అహ్మద్‌జాయి తాలిబన్లతో చేతులు కలిపారు. తాలిబన్లకు మద్దతు ఇవ్వనున్నట్లు హస్మత్‌ ప్రకటించినట్టు వార్తలు వస్తున్నాయి. మాజీ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ దేశం విడిచి వెళ్లిన విషయం తెలిసిందే. రక్తపాతం సృష్టించవద్దు అన్న ఉద్దేశంతో దేశం విడిచి పారిపోయినట్టు … వివరాలు

ఫ్రస్ట్రేషన్‌కు లోనై రూట్‌ వికెట్‌ పారేసుకుంటాడు

ఇంగ్లండ్‌ మాజీ బౌలర్‌ మాంటీ పనేసర్‌ లండన్‌,ఆగస్ట్‌19(జనం సాక్షి): ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో టీమిండియా పాలిట కొరకరాని కొయ్యలా మారిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ను ఎలా ఔట్‌ చేయాలో ఆ జట్టు మాజీ స్పిన్నర్‌ మాంటీ పనేసర్‌ వెల్లడిరచాడు. రూట్‌ క్రీజులోకి రాగానే బుమ్రా, సిరాజ్‌లతో ఆఫ్‌ స్టంప్‌కు ఆవల పదేపదే బౌలింగ్‌ … వివరాలు

మూడో టెస్టుకి ఇంగ్లాండ్‌ టీమ్‌లో మార్పులు

లండన్‌,ఆగస్ట్‌19(జనం సాక్షి): భారత్‌తో లార్డ్స్‌ వేదికగా సోమవారం రాత్రి ముగిసిన రెండో టెస్టులో అనూహ్యరీతిలో ఓడిపోయిన ఇంగ్లాండ్‌ టీమ్‌.. మూడో టెస్టుకి రెండు మార్పులతో బరిలోకి దిగబోతోంది. లీడ్స్‌ వేదికగా ఈ నెల 25 నుంచి మూడో టెస్టు ప్రారంభంకానుండగా.. టీమ్‌లో రెండు మార్పులు చేసినట్లు ఇంగ్లాండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. సిరీస్‌లో … వివరాలు

ఆడపిల్లలను కాపాడుకుంటున్న అఫ్ఘన్లు

కాబుల్‌,ఆగస్ట్‌19(జనం సాక్షి): తాలిబన్లు 20 ఏళ్ల క్రితం ఎలాంటి అరాచకరాలు సాగించారో తిరిగి ఇప్పుడు వాటినే కొనసాగిస్తున్నారు. దీంతో తాలిబన్ల మాటలను ఆఫ్ఘన్లు నమ్మడం లేదు. కాబుల్‌ ఏ చిన్న నిరసన తెలిపినా కాల్చి పారేస్తున్నారు. తాలిబన్‌ వ్యతిరేకుల విగ్రహాలను నిలువునా కూల్చేస్తున్నారు. దీంతో అఫ్ఘన్లు భయపడి ఇళ్లలోనే దాక్కుంటున్నారు. అలాగే తమ ఇంటిలోని ఆడపిల్లు … వివరాలు

విదేశాల్లో శిక్షణ తీసుకున్న సైన్యాన్ని, పైలెట్లను విధుల్లోకి చేరమంటున్న తాలిబన్లు ప్రపంచ దేశాల్లో ఆందోళన

కాబుల్‌,ఆగస్ట్‌19(జనం సాక్షి): తాలిబన్ల నీడలోకి చేరుకున్న అఫ్గనిస్థాన్‌లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పేరు మార్చుకున్న ఆఫ్గనిస్తాన్‌ తాజాగా పరిపాలనా విధానాన్ని కూడా మార్చుకుంది. ఈ మేరకు తాలిబన్లు ఇకపై తమ దేశంలో ప్రజస్వామ్యం ఉండదని స్పష్టం చేశారు. తమ దేశాన్ని ఓ కౌన్సిల్‌ ద్వారా పరిపాలించనున్నామని ప్రకటించారు. తాలిబన్‌ సుప్రీం లీడర్‌ హోదాలో హైబతుల్లా … వివరాలు

తాలిబన్లకు సవాలు విసురుతున్న మాజీ ఉపాధ్యక్షుడు

తిరుగుబాటు చేస్తున్న అమ్రుల్లా సలేప్‌ా కాబూల్‌,ఆగస్ట్‌19(జనం సాక్షి): ఆఫ్ఘనిస్థాన్‌ లో తాలిబన్ల రాజ్యాన్ని తట్టుకోలేక అధ్యక్షుడితోపాటు వేల మంది పౌరులు కూడా పారిపోతున్నారు. కానీ ఆ దేశ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేప్‌ా మాత్రం తాలిబన్లకు సవాలు విసురుతున్నారు. వాళ్లపై తిరుగుబాటు చేస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌ను మింగేసేంత సీన్‌ పాకిస్థాన్‌కు, పాలించేంత సీన్‌ తాలిబన్లకు లేదని అమ్రుల్లా … వివరాలు