సాహిత్యం

పడవ బోల్తాపడి ఒకరి మృతి

శ్రీకాకుళం :శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం ఇద్దవానిపాలెం వద్ద సముద్రతీరంలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నీలయ్య అనే మత్య్సకారుడు మృతిచెందగా ,మరో ఇద్దరు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు.

ఒక్క చిన్న

– ఒక్క చిన్న నిప్పు రవ్వ అడవంతటిని దహించినట్టు ఒక్క చిన్న రంధ్రం పడవను నట్టేట ముంచినట్టు ఇనుముకు తుప్పు కర్రను చెదలు ఆరోగ్యానికి ఉప్పు మెత్తంగా ముప్పు – దశరథుడు కైకేయికకిచ్చిన అనాలోచిత వరం ఒక చిన్న తప్పు శ్రీరాముని అడవుల పాల్జేయడం రజకుని ప్రేలాపనకు స్పందించిన రాముడు సీతను అడవికి పంపడం ఒక్క … వివరాలు

ఓటరు మహాశయా! జాగ్రత్త!

అదిగదిగో వస్తున్నాడు దవళ వస్త్రంధరించి చిరునవ్వును సారించి తేనెమాటలు సంధించి చిలుకపలుకులతో మురిపించి నీ చేతిలోని ఆయుధాన్ని ఆశించి మాటల గారడితో నిను ముంచి మందు విందుల ఎరచూపి ధన ప్రవాహపు రుచి చూపి వాగ్దానాలతో నిను వంచించి ఆశచూపి నీ ఓటు తస్కరించి నక్క వినయాలు ఒలకబోసి నిలువునా నిను దగా చేసి అధికారం … వివరాలు

పోలింగ్‌ను బహిష్కరించిన గ్రామస్థులు

గుంటూరు: పోలీసుల వైఖరిని నిరసిస్తూ కట్టవాడ గ్రామస్థులు పోలింగ్‌ను బహిష్కరించారు. పోలీసులు ఓటర్లపై చేయిచేసుకోవడంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

శ్రీవారిని దర్శించుకున్న సినీనటుడు నాని

తిరుమల: సినీ నటుడు నాని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో నాని దంపతులు స్వామిసేవలో పాల్గొన్నారు. శ్రీవారి అలయం వద్ద నాని దంపతులను చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు. నాని దంపతులు నిన్న అలిపిరి కాలినడక మార్గంతో తిరుమల చేరుకున్నారు.

పోరు బిడ్డలు ఆరాటపడుతున్నరు

ఉద్యమకారులు ప్రత్యేక రాష్ట్రంపై ఉన్న కాంక్షతో తెలంగాణ ఔన్నత్యాన్ని చాటుతున్నారు విద్యావంతులు తమ మేధా సంపత్తితో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నరు సాహితీ మూర్తులు తమ రచనలతో తెలంగాణ ఎలా అణగదొక్కబడుతున్నదో తెలియజెప్పుతున్నరు నేతలు తమ వంతు ప్రయత్నంగా చట్టసభల్లో తెలంగాణవాదాన్ని వినిపిస్తున్నరు ఉద్యోగులు ప్రభుత్వాలపై పోరాడుతున్నరు జీవోలు అమలు చేయాలని స్థానికులకే ఉద్యోగాలివ్వాలని అమరవీరులు … వివరాలు

వ్యక్తిత్వ వికాసం

మానవునికి బుద్ధి శుద్ధి వికాసంజేసుకోవడానికి ఆకాసమంత ఎత్తైన వ్యక్తిత్వం ఆవిష్కరించుకునుటకు దేదీప్యమానంగా ప్రకాశించుటకు తోడ్పడేవి సత్సాంగత్యం గ్రందపఠనం ఆగ్రహం నిగ్రహం పాజిటివ్‌ దృక్పథం కలిగుండటం దోహదకారులు. – చింతల ఫణి వెంకటేశ్వర్‌రెడ్డి సెల్‌: 9908337115

కేధార్‌ నాథ్‌ ఘటన

ఇది శివ తాండవమా.! లేక ప్రకృతి విధ్వంసమా..! త్రినేత్రుడు మూడో కన్ను తెరిచాడా రుద్రుడు ఉగ్ర రూపం దాల్చాడా లేక గంగమ్మ తల్లి ఆవేశంతో కోపగించుకుందా లయకారుడు లయ తప్పినాడా లేక జల ప్రలయం రూపంలో మృత్యువు రాజ్యమేలుతుందా అని అనిపిస్తుంది అక్కడి పరిస్థితులను చూస్తుంటే ఛార్‌థామ్‌లో ఎటు చూసినా భీబత్సపు వాతావరణం భయానకపు దృశ్యాలు … వివరాలు

విడిపోవుడు కలిమికోసమే

వాళ్లతోటి ఏగుడు కష్టం కాలుకేస్తె మెడకేస్తరు మెడకేస్తె కాలుకేస్తారు ఏవో కథలు చెబుతారు జోకొడుతారు ..మనం ఊ కొట్టాలే .. ముక్కుసూటి మాట మనది నిలబడ్తం మాటమీద మందిని ముంచుడు రాదు మనిషి నమ్ముడే మన మన మతం మీ మాట మా మాట ఒకటంటిరి యాస ఉన్న బాస వొక్కటేనంటిరి మీ మాట సినిమాల్లో … వివరాలు

ఎవరు గెలిచినా ఏమున్నది? నేతన్నలకు లాభం

నేతన్నల బతుకు ఛిద్రం వారి ఓట్లతో పదవులు పొందిన నేతల బతుకు భద్రం నేటి చేనేత కార్మికుల జీవనం దరిద్రం శ్రమజీవులు ఆకలితో చస్తుంటే పాలకులు చూస్తున్నారు చోద్యం ప్రజా ప్రతినిధులు ఆకలి చావులను కూడా చేస్తున్నారు రాద్ధాంతం నాయకులు మగ్గం కార్మికుల ప్రాణాలతో ఆడుతున్నారు చెలగాటం ఇదిపద్మశాలీల బతుకు పోరాటం అర్థాకలితో ఆవలిస్తూ ఆకలితో … వివరాలు