Cover Story

కొత్తరెవెన్యూ చట్టంపై కసరత్తు

కలెక్టర్లతో భేటీ అయిన సిఎం కెసిఆర్‌ ప్రగతి భవన్‌ వేదికగా సుదీర్ఘ చర్చ హైదరాబాద్‌,ఆగస్ట్‌20(జనం సాక్షి): రెవెన్యూ చట్టంలో మార్పులు,చేర్పులు, నూతన చట్టాల ఆవశ్యకతపై సిఎం కెసిఆర్‌ తలపెట్టిన మార్పులకు సంబంధించి కసరత్తు మొదలయ్యింది. సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన అన్ని జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. కొత్త రెవెన్యూ చట్టంపై వారి అభిప్రాయాలను తీసుకోనున్నారు. … వివరాలు

యాదాద్రికి చేరుకున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి చేరుకున్నారు. మరికాసేపట్లో యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. అనంతరం యాదాద్రి పనుల పురోగతిపై కేసీఆర్ సమీక్షించి దిశానిర్దేశం చేయనున్నారు. అక్కడ త్వరలో నిర్వహించే మహాసుదర్శన యాగంపై కూడా సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. దాదాపు రెండువేల కోట్ల ప్రాథమిక అంచనావ్యయంతో ప్రారంభించిన నిర్మాణపనులు దాదాపు 95 శాతం పూర్తయ్యాయి. … వివరాలు

కాళేశ్వరం జలాల ఎత్తిపోతల్లో పూర్తి కానున్న తొలిదశ

ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోయడంతో ప్రక్రియ విజయవంతం కరీంనగర్‌,జూలై30 (జనం సాక్షి) : కాళేశ్వరం జలాల ఎత్తిపోతల్లో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని అంతర్గాం మండలం గోలివాడ వద్ద నిర్మించిన సుందిళ్ల పంప్‌హౌస్‌ లోకి కాళేశ్వ రం జలాలు వచ్చి చేరుతున్నాయి. ఈ పక్రియ ఆరంభమైన తర్వాత కాళేశ్వరం జలాల ఎత్తిపోతల్లో మొదట దశ పూర్తి కానున్నది. సుందిళ్ల … వివరాలు

చింతమడక వాసులకు కేసీఆర్‌ వరాల జల్లు

– చింతలులేని గ్రామంగా తీర్చిదిద్దుతా – ప్రతి ఇంటికి రూ.10లక్షల నిధులు – గ్రామంలో 2వేల ఇండ్ల నిర్మాణం చేసుకుందాం – గ్రామాభివృద్ధికి రూ. 50కోట్లు మంజూరు చేస్తా – గ్రామస్తులంతా ఐక్యంగా ముందుకు సాగాలి – నాలుగు నెలల్లో అభివృద్ధి పనులు పూర్తికావాలి – ఈ గడ్డపై పుట్టడం నా అదృష్టం – కుటుంబ … వివరాలు

17న మంత్రి మండలి భేటి

– మున్సిపల్‌ చట్టంపై కేబినేట్‌లో చర్చ హైదరాబాద్‌,జులై 15(జనంసాక్షి): తెలంగాణ మంత్రివర్గం ఈనెల 17న సమావేశం కానుంది. ప్రగతిభవన్‌లో బుధవారం సాయంత్ర 4 గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ జరగనుంది. నూతన పురపాలక చట్టం బిల్లుపై కేబినెట్‌లో చర్చించి ఆమోదం తెలపనున్నారు. కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని రాష్ట్ర … వివరాలు

నీటి తరలింపుపై ఇరు రాష్ట్రాల అధికారుల భేటీ

కృష్ణా బేసిన్ లో రోజురోజుకు నీటి లభ్యత తగ్గిపోతుంది. ఎగువన ఉన్న కర్ణాటకలో ఎక్కడికక్కడ ప్రాజెక్టులు కట్టడంతో ఇన్ ఫ్లో పడిపోయింది. దీంతో కృష్ణాపై ఆధారపడి ఉన్న ప్రాజెక్టులు, ఆయకట్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో గోదావరి నది నుంచి కృష్ణా డెల్టాకు నీళ్లను తరలించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన … వివరాలు

ప్రారంభమైన ఆషాఢమాసం బోనాలు

 హైదరాబాద్: ఆషాఢమాస బోనాలు రాష్ట్రంలో ప్రారంభమయ్యాయి. చారిత్రక గోల్కొండ బోనాలతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. గోల్కొండ కోటలో అమ్మవారిని భక్తులు పూజలు చేస్తున్నారు. ఈ రోజు నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు గోల్కొండ కోటలో అమ్మవారికి భక్తులు అషాఢమాస బోనాలు సమర్పించనున్నారు. లంగర్ హౌస్ నుంచి గోల్కొండ వరకు బోనాల ఊరేగింపు ప్రారంభమైంది. గోల్కొండకోటలో … వివరాలు

24 గంటల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు

దిల్లీ: రానున్న 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అధికారులు శుక్రవారం వెల్లడించారు. రుతుపవనాల రాకకు అనువైన వాతావరణం ఏర్పడిందని, దీంతో వచ్చే 24 గంటల్లో కేరళను తాకే అవకాశాలున్నాయని ఐఎండీ ఓ ప్రకటనలో తెలిపింది. జూన్‌ 9న కొల్లాం, అలప్పుళా జిల్లాలు, జూన్‌ 10న తిరువనంతపురం, ఎర్నాకుళం జిల్లాల్లో … వివరాలు

తీరం దాటిన ‘ఫొని’

– ఉత్తరాంధ్రకు తప్పిన ముప్పు – ఒడిశాలోని పూరీపై తుఫాన్‌ బీభత్సం – 200 నుంచి 240 కిలోవిూటర్ల వేగంతో ఈదురు గాలులు – పలు ప్రాంతాల్లో నేలమట్టమైన ఇండ్లు – తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 900 శిబిరాలు ఏర్పాటు – సహాయక చర్యల్లో నిమగ్నమైన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు భువనేశ్వర్‌, మే3(జ‌నంసాక్షి) :  బంగాళాఖాతంలో ఏర్పడిన … వివరాలు

శ్రీలంక దాడుల్లో 290కి చేరిన మృతుల సంఖ్య

వివిధ ఆస్పత్రుల్లో మరో 500 మంది క్షతగాత్రులు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఇప్పటి వరకు 24మంది అనుమానితుల అరెస్ట్‌ కొలంబో,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): శ్రీలంకలో ఆదివారం జరిగిన వరుస పేలుళ్లపై ఆ దేశ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మూడు ¬టళ్లు, మూడు చర్చిలతో సహ మొత్తం 8 ప్రాంతాల్లో జరిగిన పేలుళ్లలో సుమారు 300 మంది … వివరాలు