ఉక్రెయిన్‌ వదిలి రష్యా సైనికులు పారిపోండి

లేదంటే ప్రాణాలు దక్కవు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు హెచ్చరిక కీవ్‌  సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి): ఉక్రెయిన్‌ ఖర్కివ్‌ (ఐష్ట్రజీతీసతిల)లోని రెండు ప్రాంతాల నుంచి తమ బలగాలను వెనక్కి తీసుకుంటున్నట్లు రష్యా(ఖీబీబబతిజీ) రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా ఉక్రెయిన  సైనికు లు ఎదురుదాడిని తీవ్రతరం చేసి, పట్టు బిగిస్తున్న తరుణంలో.. రష్యా నుంచి ఈ … వివరాలు

థాయి నైట్‌కల్బ్‌లో మంటలు

13మంది సజీవ దహనం బ్యాంకాక్‌,ఆగస్ట్‌5(జ‌నంసాక్షి): థాయ్‌లాండ్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో 13 మంది సజీవదహనమయ్యారు. మరో 40 మందికిపైగా గాయపడ్డారు. రాజధాని బ్యాంకాక్‌కు దక్షిణాన 150 దూరంలో ఉన్న సట్టహిప్‌ జిల్లాలోని మౌంటెన్‌ బీ నైట్‌స్పాట్‌ నైట్‌క్లబ్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా క్లబ్‌ మొత్తానికి … వివరాలు

ఉగ్రవాద నిర్మూలనకు ఉమ్మడి ఎజెండా

ప్రపంచ దేశాలు కలసికట్టు పోరు సాగించాలి న్యూఢల్లీి,ఆగస్ట్‌5(జ‌నంసాక్షి): ప్రపంచ ఉగ్రవాద నిర్మూలన అన్నది ఏ ఒక్క దేశం పనో కాదని గుర్తించాలి. దీనిని ఉమ్మడిగా ఎదర్కోవాలి. ఇటీవల ఆల్‌ఖైదా అగ్రనేత అల్‌ జవహరి హతమైనా ఇంతటితో ఇది సమసి పోయిందనడానికి లేదు. ఇంకా ప్రతి దేశమూ ఉగ్రవాద ముప్పును ఎదర్కొంటూనే ఉంది దేశాలన్నీ ఉగ్రమూకలను చెండాడే … వివరాలు

కామన్వెల్త్‌ హెవీ వెయిట్‌లిఫ్టింగ్‌ కేటగిరీలో సుధీర్‌ బంగారు పతకం కైవ‌సం

పారా వెయిట్‌లిఫ్టర్ సుధీర్‌ తొలిసారి కామన్వెల్త్‌ హెవీ వెయిట్‌లిఫ్టింగ్‌ కేటగిరీలో బంగారు పతకం సాధించాడు. మొదటి ప్రయత్నంలో 208 కేజీలను ఎత్తిన సుధీర్‌.. రెండో ప్రయత్నంలో 212 కేజీలను విజయవంతంగా లిఫ్ట్‌ చేశాడు. మూడో ప్రయత్నంలో 217 కేజీలకు ప్రయత్నించినా సఫలం కాలేదు. అయితే మొత్తం 134.5 పాయింట్లు సాధించిన సుధీర్‌ స్వర్ణపతకం నెగ్గాడు. దీంతో … వివరాలు

చైనా సముద్రంలో డ్రాగన్‌ హంగామా

నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటన తర్వాత దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌ హంగామా పెరిగిపోయిది. నాలుగురోజులపాటు నాన్‌స్టాప్‌ యుద్ధవిన్యాసాల పేరిట క్షిపణి ప్రయోగాలు, ఫైటర్‌ జెట్‌ల విన్యాసాలు చేపట్టింది. ఓ రకంగా పెలోసీ పర్యటన ఆసియా ప్రాంతంలో డ్రాగన్‌ ప్రతిష్ఠకు గండి కొట్టింది. వాస్తవానికి పెలోసీ పర్యటనతో దక్షిణ చైనా సముద్రంలోని చైనా బాధిత దేశాలు … వివరాలు

మరోసారి డ్రాగన్‌కు గట్టి కౌంటర్‌ :అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ

  తైవాన్‌కు వెళ్లకుండా మమ్మల్ని ఆపడం చైనా తరం కాదు.. : పెలోసీ   టోక్యో: చైనా హెచ్చరికలు బేఖాతరు చేస్తూ తైవాన్‌ పర్యటనను విజయవంతంగా ముగించిన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ మరోసారి డ్రాగన్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చారు. అమెరికా అధికారులను తైవాన్‌కు వెళ్లకుండా చైనా అడ్డుకోలేదన్నారు. ఆ దేశాన్ని ఏకాకి … వివరాలు

తైపీ చేరుకున్న నాన్సీ పెలోసి

యుద్ద ట్యాంకులను దింపిన చైనా తైపీ,ఆగస్ట్‌3( జనం సాక్షి): చైనా హెచ్చరికలు బేఖాతరు చేస్తూ తైవాన్‌లోని అమెరికా ప్రతినిధుల స్పీకర్‌ నాన్సీ పెలోసి అడుగుపెట్టారు. దీంతో అప్రమత్తమైన చైనా… 20కి పైగా యుద్ధ విమానాలను సరిహద్దుల్లో మోహరించింది. ఈ విషయాన్ని తైవాన్‌ అధికారులు తెలిపారు. తైవాన్‌ నైరుతిలోని ఎయిర్‌ డిఫెన్స్‌ ఐడెంటిఫికేషన్‌ జోన్‌ (ఎడిజ్‌)లోకి ప్రవేశించాయని ఆ … వివరాలు

అల్‌ఖైదా అగ్రనేత అల్‌ జవహరి హతం

కాబూల్‌ డ్రోన్‌ దాడుల్లో మట్టుపెట్టిన అమెరికా దళాలు ధృవీకరించిన తాలిబన్‌ ప్రభుత్వం ఇక పీడ విరగడ అయ్యిందన్న జో బైడెన్‌ వాషింగ్టన్‌,అగస్టు2(జ‌నంసాక్షి):అల్‌ ఖైదా ముఖ్యనాయకుడు అల్‌` జవహరీ హతమయ్యాడు. ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో జరిపిన డ్రోన్‌ దాడిలో తామే అల్‌` జవహరీని మట్టుబెట్టినట్టు స్వయానా అమెరికా ప్రకటించింది. మరోవైపు ఆఫ్ఘనిస్థాన్‌ లో చేపట్టిన ఓ విజయవంతమైన … వివరాలు

అచింత షూలి బంగారు పతకం సొంతం

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత వెయిట్‌ లిఫ్టర్ల జోరు కొనసాగుతున్నది. వెయిట్‌ లిఫ్టర్లు మరో స్వర్ణాన్ని భారత్‌ ఖాతాలో వేశారు. పురుషుల 73 కేజీల విభాగంలో 20 ఏండ్ల అచింత షూలి (Achinta Sheuli) బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. దీంతో భారత్‌ పతకాల సంఖ్య ఆరుకు చేరింది. స్నాచ్‌ తొలి ప్రయత్నంలోనే 137 కేజీల … వివరాలు

ఫిలిప్పీన్స్‌లో స్వల్ప భూకంపం

ప్రమాదంలో ఇద్దరు మృతి మనీలా,జూలై27(జనంసాక్షి ): ఫిలిప్పీన్స్‌లో బుధవారం భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి ఇద్దరు మరణించగా,12మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. రిక్టర్‌ స్కేలుపై భూకంపం తీవ్రత 7.1 నమోదైందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది. భూకంపం తర్వాత కూడా పలుప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయని పేర్కొంది. ªపజోన్‌ ప్రధాన ద్వీపంలోని పర్వత ప్రావిన్స్‌ అబ్రాను … వివరాలు