న్యాయ వ్యవస్థలో మహిళలకు 50శాతం రిజర్వేషన్‌ వారి హక్కు`

దీన్ని డిమాండ్‌ చేయడానికి వీరు అర్హులు ` దసరా తర్వాత ప్రత్యక్ష విచారణ` జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దిల్లీ,సెప్టెంబరు 26(జనంసాక్షి):దేశ న్యాయవ్యవస్థలో మహిళలకు 50శాతం రిజర్వేషన్‌ కల్పించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. న్యాయ కళాశాలల్లోనూ ఇదే తరహా రిజర్వేషన్‌ అవసరమని పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి సహా నూతనంగా నియమితులైన … వివరాలు

ఆక్రమిత కాశ్మీర్‌ను ఖాళీచేయండి

ఉగ్రవాద చర్యలను ఎగదోయడం మానుకోవాలి ఉగ్రమూకలకు అండగా ఉండడం దానికి అలవాటే ట్విన్‌ టవర్స్‌ కూలిచిన లాడెనకు ఆశ్రయమించిన ఘనతవారిది ఐరాస వేదికగా పాక్‌ చెంప చెళ్లుమనిపించిన భారత్‌ న్యూయార్క్‌,సెప్టెంబర్‌25 (జనంసాక్షి); : ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిన పాకిస్థాన్‌.. ’ఇంటికి నిప్పు పెట్టి తిరిగి అవే మంటల్ని ఆర్పే వ్యక్తిలా నటిస్తోంద’ని భారత్‌ దుయ్యబట్టింది. ఉగ్రవాదులను … వివరాలు

భారత్‌,అమెరికా సంబంధాలు మరింత బలోపేతం కావాలి

` ఇరుదేశాల మధ్య ధృడమైన బంధం కోసమే ఈ చర్చలు ` అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ వెల్లడి ` ఈ ద్వైపాక్షిక సమావేశం ఎంతో కీలకం ` వాణిజ్యభాగస్వామ్యం బలోపేతం కావాలి ` భారత ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్ష వాషింగ్టన్‌,సెప్టెంబరు 24(జనంసాక్షి): అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. … వివరాలు

అమెరికాలో కరోనా మృత్యుకేళి..

` రోజూ 2 వేల మరణాలు వాషింగ్టన్‌,సెప్టెంబరు 19(జనంసాక్షి):అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్‌ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. ప్రతిరోజు లక్షల్లో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. జులై నుంచి కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ మరణాలు మాత్రం పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ రెండువేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. కొవిడ్‌తో శుక్రవారం … వివరాలు

స్పేస్‌ఎక్స్‌ రోదసి యాత్ర విజయవంతం

` సురక్షితంగా భూమికి చేరిన అంతరిక్ష పర్యాటకులు! కేప్‌ కెనెరవాల్‌,సెప్టెంబరు 19(జనంసాక్షి): పూర్తిగా ప్రైవేటు వ్యక్తులతో మూడు రోజుల పాటు పుడమి చుట్టూ పరిభ్రమించిన స్పేస్‌ ఎక్స్‌కు చెందిన ‘క్రూ డ్రాగన్‌’ వ్యోమనౌక భూమికి చేరింది. అందులో ప్రయాణించిన నలుగురు వ్యక్తులూ సురక్షితంగా ఉన్నారు. శనివారం ఉదయం ఫ్లోరిడా తీరానికి చేరువలో అట్లాంటిక్‌ మహాసముద్రంలో క్యాప్సూల్‌ … వివరాలు

ఆర్థిక చక్రబంధనంలో అఫ్ఘాన్‌

ఆ దేశంలో సాయం నిలిపివేసిన ప్రపంచబ్యాంక్‌ ఇప్పటికే ఆర్థఙక సాయం నిలిపేసిన అమెరికా అక్కడ ఇక ప్రాజెక్టులు కొనసాగడం కష్టమే న్యూయార్క్‌,ఆగస్ట్‌25(జనంసాక్షి): అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించడంతో ఆర్థిక కష్టాలు తీవ్రమయ్యాయి. ఇప్పటికే అఫ్గాన్‌ రిజర్వులను అమెరికా స్తంభింపజేయగా.. తాజాగా ప్రపంచ బ్యాంకు రంగంలోకి దిగింది. అక్కడ చేపట్టిన ప్రాజెక్టులకు నిధుల సరఫరాను నిలిపివేసినట్లు ప్రకటించింది. తాలిబన్లు … వివరాలు

నాటో దళాలను 31లోగా ఉపసంహరించుకోవాల్సిందే

డెడ్‌లైన్‌ పొడిగింపు కదురదని స్పష్టీకరణ స్పష్టం చేసిన తాలిబన్‌ ప్రతినిధి కాబూల్‌,ఆగస్ట్‌25(జనంసాక్షి): ఆఫ్ఘనిస్తాన్‌ లో ఈ నెల 31 తరువాత కూడా అమెరికా, బ్రిటన్‌ బలగాలను పొడిగించవచ్చునన్న యోచనకు తాలిబన్లు నిరాకరించారు. ఈ దేశాలకు తాజాగా హెచ్చరిక జారీ చేస్తూ ఈ ప్రతిపాదనను తాము ఎంతమాత్రం అంగీకరించబోమన్నారు. ఇంజనీర్లు, ఇతర రంగాల్లో నైపుణ్యం గల ఆఫ్ఘన్లను … వివరాలు

అష్టదిగ్బంధనంలో పంజ్‌షేర్‌ ప్రావిన్స్‌

తాలిబన్లతో పోరాటంలో అలసిన యోధులు సాయం కోరినా స్పందించని ప్రపం దేశాలు సంధికోసం యత్నిస్తున్న అహ్మద్‌ మసూద్‌ కాబూల్‌ విడిచి వెళుతున్న వారిని అడ్డుకుంటున్న మూకలు కాబుల్‌,ఆగస్ట్‌25(జనంసాక్షి): అఫ్ఘాన్ల్‌ఓ తాలిబన్లు పట్టు బిగిస్తున్నారు. ఈ నెలాఖరుకల్లా అమెరికన్‌ దళాలు వెళ్లాల్సిందే అన్న అల్టిమేటం ఇచ్చారు. ఇప్పుడు తమను ఎదరించి..తమ సేనలను మట్టుబెట్టిన పంజ్‌షేర్‌ ప్రావిన్స్‌ను కూడా … వివరాలు

కాంచన` 3 రష్యన్‌ నటి ఆత్మహత్య

రాఘవ లారెన్స్‌ నటించిన కాంచన 3లో దెయ్యం పాత్రలో కనిపించి సందడి చేసిన నటి రష్యన్‌ యువతి అలెగ్జాండ్రా జావి. ఈ సినిమాలో అద్భుతమైన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది. పగ తీర్చుకునే దెయ్యం పాత్రలో అద్భుతంగా నటించిన అలెగ్జాండ్రా తన అª`దదె ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. గోవాలో ఆమె బస చేసిన … వివరాలు

తాలిబన్లకు సవాల్‌ విసురుతున్న పంజ్‌షీర్‌

దాదాపు 300మంది తాబిన్లను మట్టుపెట్టినట్లు ప్రకటన ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న అహ్మద్‌ షా మసూద్‌ నాయకత్వం కాబూల్‌,ఆగస్ట్‌23(జనంసాక్షి): అప్గన్‌ను ఆక్రమించిన తాలిబన్లను.. పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌ మాత్రం కలవర పెడుతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అప్గన్‌ను ఆక్రమించిన తాలిబన్లు.. తమను సవాలు చేస్తున్న పంజ్‌షీర్‌ లోయ ఆక్రమణకు ప్రయత్నించారు. ఈ క్రమంలో … వివరాలు