లాక్‌డౌన్ పట్ల సీరియస్‌నెస్ రావాలి
విచ్లవిడిగా తిరిగితే తట్టుకోలేం
మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్
ఇస్లామాబాద్,మార్చి23(జనం సాక్షి ): ప్రజంతా జాగ్రత్తు తీసుకోకుండా సమావేశమై, గుంపుగా జనసమూహంలోకి తిరిగితే కరోనా వైరస్‌ను నియంత్రించలేమని పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అన్నారు. ప్రజు వైరస్ తీవ్రతను సీరియస్‌గా తీసుకోవాని అన్నారు. కరోనా నియంత్రణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై అసహనం వ్యక్తం చేశాడు. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజంతా సహకరించాని తన యూట్యూబ్ ఛానల్ లో కోరాడు. అధికారు సూచనను,ఆదేశాను పాటించి కరోనాను నియంత్రించాన్నారు. కరోనా దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని..ప్రపంచమంతా లాక్ డౌన్
దిశగా వెళ్తుందన్నారు. లాక్ డౌన్ ప్రాంతాల్లో చాలా మంది వస్తువును న్వి చేస్తున్నారని సీరియస్ అయ్యాడు. బయట దుకాణాు మూసివేశారు. ఇలాంటి సమయంలో ప్రతి రోజూ కూలీ పని చేసుకునే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించాడు. మూడు నె తర్వాత విూరు బతికుంటారనే నమ్మకమేంటి? అందరు యూనిటీగా ఉండాన్నారు..ఒక్కసారి సామాన్యు గురించి కూడా ఆలోచించాన్నారు. డబ్బున్నవాళ్లు ఎలాగైనా జీవిస్తారు..కానీ పేదవాడు తన కుటుంబాన్ని ఎలా పోషించుకుంటాడన్నారు. హిందూ,ముస్లీం కాదు ప్రజు ఒకరికొకరు సహాయం చేసుకోవాన్నారు. వస్తువును న్వి చేయడం ఆపాన్నారు. ఇది ఒకరినొకరు సహాయపడే సమమన్నారు. పాకిస్తాన్ లో ఇప్పటి వరకు 799 కరోనా పాజిటివ్ కేసు నమోదు కాగా ఏడుగురు చనిపోయారు. దీనిని ఉపేక్షిస్త మరింత తీవ్ర ఉంటుందని అన్నాడు. దీనిపై కసికట్టుగా పోరాడాని అన్నారు.