రాజ్యసభ రెండు గంటల వరకు వాయిదా
న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభ మళ్లీ వాయిదా పడింది. ఇవాళ ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి విపక్ష సభ్యులే ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. సభలో విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య ఛైర్మన్ సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు.