సచిన్, రావులకు భారత రత్న ప్రకటించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్
చెన్నై: క్రికెటర్ సచిన్ టెండూల్కర్, శాస్త్రవేత్త సీఎన్‌ఆర్ రావులకు భారతరత్న ప్రకటించడాన్ని సవాలు చేస్తూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. భారత రత్న పురస్కారం ప్రకటించే ముందు కనీస సంప్రదాయాలు పాటించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.