కౌతాల మండలంలో ఘనంగా వైఎస్ వర్ధంతి
ఆదిలాబాద్: కౌతాల మండలంలోని వివిధ గ్రామాల్లో ఈ రోజు వైకాపా ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులప్పించారు.
ఆదిలాబాద్: కౌతాల మండలంలోని వివిధ గ్రామాల్లో ఈ రోజు వైకాపా ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులప్పించారు.
ఆదిలాబాద్: పట్టణంలో ఎంజీ రహదారిపై ఉన్న రైల్వే గేటు ప్రమాదవశాత్తు విరిగిపోయింది. దీంతో రైల్వే సిబ్బంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆదిలాబాద్: కుబీర్ మండలంలోని సోనారి, పార్డీబీ గ్రామాల్లో అన్నాబాపు సాఠే 92వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోనారి గ్రామంలో సాఠే విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఆదిలాబాద్: కరెంట్ కోతలకు నిరసనగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రావుల రాంనాధ్ ఆద్వర్యంలో మంచిర్యాల,నిర్మల్లో రాస్తారోకో నిర్వహించారు. జాతీయ రహదారిపై గంటపాటు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.