Saturday, 7 November 2026

ఆదిలాబాద్

కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు….

.. inShare ఆదిలాబాద్‌: జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. బెజ్జూరు మండలంలోని కుష్ణుపల్లి, కుక్కుడ వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత, కడెం ప్రాజెక్టుల్లోకి…

ఆదిలాబాద్‌: ఏజెన్సీలో పెరిగిన విషజ్వరాలు: ఇప్పటికి ఇద్దరి మృతి

ఆదిలాబాద్‌, ఆగస్టు13: ‌ఏజెన్సీలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. విషజ్వరాలు ఇద్దరిని పొట్టన పెట్టుకున్నాయి. జైనూరు మండలం కర్ణంగూడలో ఒక బాలుడు విషజ్వరంతో మృతి చెందాడు. అదే మండలానికి చెందిన బూసిమెట్టకు చెందిన ఒక గర్భిణి విషజ్వరంతో మృతిచెందింది. విషజ్వరాలు ఇలా…

ఆదిలాబాద్ జిల్లాలో పొంగిన వాగులు…

ఆదిలాబాద్ :సిర్పూరు డివిజన్‌లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షాలతో బెజ్జూరు మండలంలోని కుక్కడ, కుష్ణపెల్లి, రేచిని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. నాగులవాయి గ్రామ చెరువుకు గండి పడి పొలాల్లోకి భారీగా వరదనీరు చేరింది. దీంతో పలు గ్రామాలకు…

పుణ్యస్నానాలు చేసి పునీతులు కావాలి

ఆదిలాబాద్ జిల్లా బాసరలో గోదావరికి హారతి కార్యక్రమం వైభవంగా జరిగింది. బాసరలో పుష్కర ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తున్న గోదావరి పుష్కరాలకు.. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల…

కస్తూరిభా గాంధీ ఆశ్రమ పాఠశాలలో బాలికలకు అస్వస్థత

ఆదిలాబాద్‌, జులై 6 : జిల్లాలోని బెల్లంపల్లి మండలం కస్తూరిభా గాంధీ ఆశ్రమపాఠశాలలో విద్యార్థులు కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బెండకాయ కూరతో భోజనం చేసిన అనంతరం పలువురు విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. వెంటనే…

బాసరలో పెరిగిన భక్తుల రద్దీ….

ఆదిలాబాద్:బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేలాది మంది భక్తులు నేటి తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనానికి క్యూలైన్లలో వేచి ఉన్నారు. రేపటి నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. విద్యా సంవత్సరం మొదలవుతున్న సందర్భంగా బాసరలో…

ఉరి వేసుకుంటుండగా.. వ్యక్తి ప్రాణాలు కాపాడిన కుక్క

ఆదిలాబాద్: జిల్లాలో ఓ శునకం వ్యక్తి ప్రాణాలను కాపాడింది. ఓ వ్యక్తి ఉరేసుకుంటుండగా చూసిన కుక్క.. పెద్దగా అరుపులు చేసింది. దీంతో అప్రమత్తమైన స్థానికులు అతని ప్రాణాలను కాపాడారు. ఈ ఘటన లక్ష్మణచాంద మండలంలోని మునిపెల్లి గ్రామంలో చోటు…

ఎరువుల ధరలు పెంచం:కేంద్ర మంత్రి హన్స్ రాజ్ గంగారాం

ఆదిలాబాద్:ఎరువుల ధరలను 2019 వరకు పెంచబోమని కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ గంగారాం తెలిపారు. ఆదిలాబాద్ పర్యటనలో ఉన్న మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ లో7 25 వేల జనరిక్ మందుల షాపులు ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్ పాలనలో…

ఆదిలాబాద్ చేరుకున్న కేంద్ర మంత్రి హన్స్ రాజ్ గంగారమ్

ఆదిలాబాద్: కేంద్ర ఎరువులు, రసాయన శాఖల మంత్రి హన్స్‌రాజ్ గంగారామ్ అహిర్ బుధవారం ఉదయం ఆదిలాబాద్‌కు చేరుకున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్మల్ పట్టణంలో మధ్యాహ్నం 3 గంటలకు ఆ పార్టీ…

శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ పని వేళల్లో మార్పులు..

ఆదిలాబాద్:భానుడి భగభగకు బొగ్గు కార్మికులు విలవిలలాడిపోతుండడంతో శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్ట్ పని వేళలు మార్చారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మొదటి షిఫ్ట్. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు…