Saturday, 7 November 2026

ఆదిలాబాద్

మద్యం మత్తులో వ్యక్తి ఆత్మహత్య

తాండూరు: మద్యం మత్తులో ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా తాండూరు మండలం రేపల్లెవాడలో శుక్రవారం వెలుగుచూసింది. ఛత్తిస్‌గఢ్ రాష్ట్రంలోని గోండియా జిల్లాకు చెందిన గులాబ్(35) స్థానిక శ్రీనివాస సిరామిక్స్ కంపెనీలో…

కవ్వాల్‌ పరిసరాల్లో జంతువల వేటపై కఠిన చర్యలు

ఆదిలాబాద్‌,మార్చి(జ‌నంసాక్షి): జిల్లాలో పులుల సంచారం అంతంత మాత్రంగానే ఉన్నా.. భవిష్యత్తులో వీటి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. అడవుల రక్షణకు పటస్ట చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో వీటి సంఖ్య గణనీయంగా పెరగగలదని భావిస్తున్నారు.…

రైతు సమస్యలపై ఐకాసా అధ్యయనం

ఆదిలాబాద్‌,మార్చి31(జ‌నంసాక్షి): రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులు అధ్యయనం చేయటానికి ఈ నెల 5వ తేదీ నుంచి తెలంగాణ ఐకాస  పర్యటించనుంది. ప్రజా సమస్యల అధ్యయనంలో భాగంగా తొలివిడతలో రైతుల సమస్యలను కన్వీనర్‌ ఆచార్య కోదండరాం ఆధ్వర్యంలో పరిశీలిస్తారు. జిల్లాలో…

సింగరేణి బొగ్గు లక్ష్య సాధనపై సవిూక్ష

ఆదిలాబాద్‌,మార్చి31(జ‌నంసాక్షి): ఓసీపీ-2,ఏఎల్‌పీ విస్తరణకు భూఉపరితలంలో ఎస్సారెస్పీ కాలువ అడ్డంకిగా ఉండటంతో కాలువ మళ్లింపు పనులను త్వరగా పూర్తిచేయాలని సింగరేణి అధికారులు సూచించారు. ఏఎల్‌పీ నూతన పిట్‌ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పనులను పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని…

ఘనంగా జగ్జీవన్‌రాం అంబేద్కర్‌ జయంతి వేడుకల నిర్వహణ

ఆదిలాబాద్‌,మార్చి31(జ‌నంసాక్షి): బాబు జగ్జీవన్‌రాం, డా.బి.అంబేద్కర్‌ జయంతి వేడుకలను  ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్సీ కార్పోరేషన్‌ ఆధ్వర్యంలో వీటిని ఘనంగా నిర్వహించనున్నారు. ఇతరప్రముఖుల జయంతిలా మాదిరిగా నిధులు ఎక్కువగా కేటాయించాలని, డైట్‌మైదానంలో భారీ వేదికను ఏర్పాటుచేసి ఇతర ప్రాంతాల…

ఆదిలాబాద్‌ కరవు ప్రాంతంగా ప్రకటించకపోవడంలో ఆంతర్యం?

లోటు వర్షపాతం ఉన్నా పట్టించుకోని అధికారులు ఆదిలాబాద్‌,మార్చి30(జ‌నంసాక్షి): రాష్ట్రం వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా అధికారుల తప్పుడు నివేదికల వల్లనే ఆదిలాబాద్‌ జిల్లాకరువు ప్రాంతంగా ప్రకటించడం లేదన్న విమర్శలు ఉన్నాయి.  గత మూడు సీజన్లలో కూడా పంట దిగుబడులు…

సింగరేణిలో అవినీతి అధికారులపై చర్యలేవీ?

ఆదిలాబాద్‌,మార్చి30(జ‌నంసాక్షి): సింగరేణి లో అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని హెచ్చెమ్మెస్‌ డిమాండ్‌ చేస్తున్నా పట్టించుకోవడం లేదని  పేర్కొన్నారు. సింగరేణి కంపెనీలో ఉపరితల గనుల్లో మట్టి తొలగింపు, ఇసుక, బొగ్గుసరఫరాలో పర్చేజ్‌ విభాగంలో వందల కోట్ల అవినీతి అక్రమాలు…

జ్వరంతో గిరిజన విద్యార్థి మృతి

  ఆదిలాబాద్‌ మండలంలోని మాణిక్యాపూర్‌ కస్తూర్బా పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న రాజుబాయి(13) అనే గిరిజన విద్యార్థిని సోమవారం అర్ధరాత్రి జ్వరంతో చనిపోయింది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గత 15 రోజుల క్రితం జ్వరం రావడంతో ఇంటికి తీసుకెళ్లి…

ఆటో బోల్తా ఒకరి మృతి

  ఆదిలాబాద్‌ మండల సమీపంలోని పొత్పెల్లిబి గ్రామంలో ఆటో బోల్తా పడిన సంఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం… గుడిసెర గ్రామానికి చెందిన శుంకర కిష్టయ్య మరో వ్యక్తితో కలిసి…

అదిలాబాద్ జిల్లా బోథ్‌లో ఉద్రిక్తత

అదిలాబాద్ : స్థానికంగా ఉన్న మున్సిపల్ కోర్టును ఎచ్చోడకు తరలించాలనుకునే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాని కోరుతూ అదిలాబాద్ జిల్లా బోథ్ వాసులు రోడ్డెక్కారు. మున్సిపల్ కోర్టును తరలించేందుకు న్యాయమూర్తి చేస్తున్న ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ.. అఖిలపక్షం…