గిరజనుల ఆందోళన ఆదిలాబాద్,అగస్టు23(జనంసాక్షి): గిరిజన బంధు ఇవ్వడంతో పాటు ఆదివాసీ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కేంద్రంలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. భారీగా ఆదివాసులు ధర్నాకు తరలివచ్చారు. …
మహబూబాబాబాద్,ఆగస్ట్23(జనంసాక్షి): మహబూబాబాబాద్ జిల్లాలోని బయ్యారం మండలంలో దారుణం జరిగింది. మండలంలోని కొత్తపేటలో ఉన్న ఇటుక బట్టీ వద్ద తోటి కూలీ చేతిలో ఓ కూలీ హత్యకు గురయ్యాడు. …
కడప,అగస్టు21(జనంసాక్షి): కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాజంపేట మండలం మందరం గ్రామశివారులో ఈ …
రెండేళ్లకు ముందే దేశంలోనూ, రాష్టాల్ల్రోనూ ఎన్నికల వేడి అందుకుంటోంది. మోడీని గద్దెదించడమెలా అన్న చర్చలే కానవస్తున్నాయి. తమ హయాంలో ఏవిూ చేశామో చెప్పుకోలని దౌర్భాగ్యంలో ఉన్న విపక్షాలు …
ఎయిర్‌పోర్టు సవిూపంలో తాలిబన్ల కిరాతకం అయితే వారంతా క్షేమంగానే ఉన్నారన్న కేంద్రం కాబూల్,ఆగస్ట్21(జనంసాక్షి): అప్గనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు.. తమ నిజస్వరూపాన్ని బయటపెడుతున్నారు. ఇప్పటికే భారత దౌత్య కార్యాలయాల్లో …
తిరుగుబాటు చేస్తున్న అమ్రుల్లా సలేప్‌ా కాబూల్,ఆగస్ట్19(జనం సాక్షి): ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల రాజ్యాన్ని తట్టుకోలేక అధ్యక్షుడితోపాటు వేల మంది పౌరులు కూడా పారిపోతున్నారు. కానీ ఆ దేశ …
పార్టీలనూ పెదవి విరుస్తున్న నేతలు? ఏకపక్ష నిర్ణయాలపైనా పార్టీలో ఆందోళన న్యూఢల్లీి,ఆగస్ట్19(జనం సాక్షి): దేశంలో నిరసనలు సుదీర్ఘంగా జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ప్రజాస్వామ్యంలో నిరిసనలు, ఆందోళనల …