ఎడిట్ పేజీ

సంపాదకీయం

శాంతి స్థాపనే ధ్యేయం కావాలి కీయం    ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్‌-పాకిస్తాన్‌ వైపు చూస్తున్నారు. 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్తాన్‌లో రెండో ప్రజాస్వామిక ప్రభుత్వం …

పిల్లల అనారోగ్యానికి

అద్దం పట్టిన కాగ్‌ దేశాంలో పెరుగుతున్న పిల్లల మరణాలను నిరోధించడానికి పరిజ్ఞానం, నిథులు ఉన్నా, వాటిని ఉపయోగించకుండా, చేసిన ఖర్చులో అవినీతి పెరిగిపోయిందని వెల్లడిరచిన కాగ్‌ నివేదికను …

భూసేకరణ చట్టం`2011

ప్రాంతాల మధ్య, సమాజాల మధ్య, కుటుంబంలోని వ్యక్తులమధ్య ఉండు గుణాత్మకమైన తేడాలతో నిమిత్తం లేకుండా, వారి అభివృద్దితో సంబంధం లేకుండా భూసేకరణ బిల్లు రూపొందిందని అంటున్నారు ముదునూరి …

మూలల్లోకి వెళ్లకుంటే పరిష్కారమెలా దొరుకుతుంది?

మావోయిస్టుల సమస్యను కేవలం శాంతిభద్రతల సమస్యగానే ప్రభుత్వాలు చూస్తున్నాయి. దేశ రాజధాని ఢల్లీిలోని విజ్ఞాన్‌ భవన్‌ వేదికగా అంతర్గత భద్రతపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశం ఇదే …

పిల్లల అనారోగానికి అద్దం పట్టిన కాగ్‌

దేశాంలో పెరుగుతున్న పిల్లల మరణాలను నిరోధించడానికి పరిజ్ఞానం,నిథులు ఉన్నా, వాటిని ఉపయోగించకుండా, చేసిన ఖర్చులో అవినీతి పెరిగిపోయిందని వెల్లడిరచిన కాగ్‌ నివేదికను విశ్లేషిస్తున్నారు. డా.నళిని ఇటీవల విడుదలైన …

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత

ఈ భూమండలంపై జీవ, సృష్టి ఎల ఆవిర్భవించి, పరిణామం చెందిందో బోధపడితే మనకు ఇంగితజ్ఞానము మరిత బాగా పెరగాలి. ఎన్నో ఒడిదుడుకులకు లోనవుతూ, ఇంత సుదీర్ఘ ప్రయాణం …

క్రికెట్‌ను శాసిస్తున్న అండర్‌ వరల్డ్‌ మాఫియ

క్రికెట్‌ భారత్‌లో ఒక మతం. టీవీలో క్రికెట్‌ వస్తుందంటే దేశంలోని డెబ్బైశాతానికి పైగా ప్రజలు మిగతా పనులు వదులుకొని కూర్చుండిపోతారు. నగరంలో క్రికెట్‌ మ్యాచ్‌ ఉందంటే ఆ …

కొరియా ద్వీపకల్పంలో రణగర్జనలు

అమెరికా అవలంబింస్తున్న కవ్వింపు ధోరణులే ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని అంటున్నారు. ఉ.నర్సింహరెడ్డి (సోమవారం తువాయిభాగం) ఈ సమయంలో ఉత్తర …

షా

ఆరోజు సోమవారం. తిరుపతిలో జాయినై వారం కూడా కాలేదు. గెస్ట్‌హౌస్‌లో మకాం. కోర్టు కాంపౌండ్‌లోనే ఉంది. ఎంకాకాలం. చాలా వేడిగా ఉంది. కరెంట్‌ కూడా లేదు. స్నానం, …

తెలంగాణ ముసుగులో మతతత్వం

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష. ఈ ఆకాంక్షను సాకారం చేసుకునేందుకు ప్రజలు నాలుగు దశాబ్దాలుగా పోరాటాలు సాగిస్తూనే ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు …