ఎడిట్ పేజీ

కొరియా ద్వీపకల్పంలో రణగర్జనలు

తూర్పు ఆసియాలోని కొరియా ద్వీపకల్పం (ఉత్తర కొరియా, దక్షిణకొరియాలు) లో యుద్ధ భయాలు ఆవరించాయి. అమెరికా కుటమి రాజ్యలైన జపాన్‌, తైవాన్‌, దక్షిణ కొరియాల మధ్య ఒంటరిగా …

అమ్మకానికి సింగరేణి త్వరపడండి..!

నూతన ఆర్థిక సరళీకృత విధానాల మూలంగా సింగరేణి బొగ్గుగనికి కష్టాలు మొరలయ్యాయి. ప్రపంచీకరణ పుణ్యమంటూ మన పాలకులు ఏకంగా అమ్మకానికి పెట్టారు. సింగరేణిని నమ్ముకుని బతుకుతునÊ వేలాది …

కాంగ్రెస్‌ పార్టీ మాటలు ఎలా నమ్మేది?

తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు నెల రోజుల్లోగా పూర్తి చేసి నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌ చేసిన ప్రకటనను చూపి ఈ …

గిన్నెనిండా పండ్లు… పాడుకోవడానికి పిల్లనగ్రోవి

ప్రపంచం చాలా త్వరగా మారిపో తుంది. మనుషులు కూడా అదేవిధంగా మారుతున్నారు. ప్రపంచం మనుషులే కాదు విలువలు కూడా అదేవిధంగా మారిపోతున్నాయి. ఈ విధంగా మారడానికి కారణాలు …

ఢల్లీి అత్యాచార సంఘటనలు, నిరసనలు

(శనివారం తరువాయి భాగం) అప్పటి ఉద్యమం నడిచినప్పుడు చట్టాల పనితీరు కొంత మారినప్పటికీ, అప్పటి నుండి ఇప్పటిదాకా అత్యాచార చట్టాల పనితీరు అత్యంత బాధాకరంగా కొనసాగుతుంది.పొలీసులు,కోర్టులు ఇప్పటికీ …

ఓట్లు కాదు ఉద్యమమే..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కేవలం ఓట్లతోనే సాధ్యమన్నట్టుగా ఇటీవల కాలంలో ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌ పదే పదే ప్రకటిస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ …

ఢల్లీి అత్యాచార సంఘటన,నిరసనలు

(ఆదివారం తరువాయి భాగం) జస్టిస్‌ వర్మ కమిటి సిఫార్సులు జిస్టిస్‌ వర్మ కమిటీకి వెళ్లిన వేల కొద్ది విజ్ఞాపన పత్రాలలో, వికలాంగ మహిళా సంస్థలు, దళిత మహిళా …

మృత్యు కూపాలుగా మారిన జైళ్ళు

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్లలో ఖైదీల మరణాల సంఖ్య నానాటికి పెరుగుతుంది తెలిసో తెలియకో క్షణికావేశంలో నేరాలకు పాల్పడి జైలుకు వస్తే జైలు నుంచి తిరిగి మళ్లీ …

క్రీడలకు రాజకీయాలకు సంబంధమేంటి?

భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డ్‌ (బీసీసీఐ), ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్‌ బోర్డు. 1996 విల్స్‌ వరల్డ్‌ కప్‌ తర్వాత బీసీసీఐ ఆర్థిక స్వరూపం సమూలంగా మారిపోయింది. …

ఉమ్మడి కుటుంబమే భవితకు ఆలంబన

వెనుకటి రోజుల్లో నాన్న వేలు పట్టి నడక నేర్చేది, అమ్మ చందమామను చూపిస్తూ గోరు ముద్దలు తినిపించేది, నాయణమ్మ కథలు, జీవిత పాఠాలు చెప్పేది. తాతయ్య వాలు …