శావిూర్‌పేట,అగస్టు16(జనంసాక్షి): హుజురాబాద్‌లో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ శ్రేణులు మేడ్చల్ జిల్లా శావిూర్‌పేట మండలంలోని కట్టమైసమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక …
దళితుల పురోగతికి కెసిఆర్ ప్రణాళిక అన్న హరీష్ దళితులను అర్థంచేసుకున్నది కెసిఆర్ మాత్రమే అన్న పల్లా హుజురాబాద్,అగస్టు16(జనంసాక్షి): అట్టడుగున ఉన్నవారికి తెలంగాణ దళిత బంధు పథకం అత్యున్నత …
నెల్లూరు,అగస్టు16(జనంసాక్షి): జిల్లాలో ఓ టిప్పర్ కాలి బూడిదయ్యింది. కలువాయి మండలం, కేశమనేనిపల్లిలో కండలేరు కాలువ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. …
కడప,అగస్టు16(జనంసాక్షి): వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. పులివెందులలో జరుగుతున్న విచారణకు వైఎస్ ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ప్రకాష్ రెడ్డి …
విశాఖపట్నం,అగస్టు16(జనంసాక్షి): బీటెక్ విద్యార్ధిని రమ్య హత్యను నిరసిస్తూ టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఎల్‌ఐసీ బిల్డింగ్ అంబేద్కర్ విగ్రహం …
ఒంగోలు,అగస్టు16(జనంసాక్షి): ప్రకాశం జిల్లా దానకొండ మండలం ఎర్రబాలెంలో దారుణం చోటు చేసుకుంది. పీకల్లోతు మద్యం తాగి ఇంటికి వచ్చిన తండ్రి..భార్య, కొడుకులతో ఘర్షణకు దిగాడు. మద్యం మత్తులోనే..భార్య, …
ఓట్ల కోసం కాకుండా ప్రజల కోసం పథకం ఉండాలి: బండి సంజయ్ కరీంనగర్,అగస్టు16(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హుజూరాబాద్ …
హైదరాబాద్,అగస్టు16(జనంసాక్షి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ బంద్ నేపథ్యంలో మల్కాజ్‌గిరిలో ఉద్రిక్త వాతావరణం …
హుజూరాబాద్,అగస్టు16(జనంసాక్షి): జమ్మికుంట పట్టణంలోని కొత్తపల్లిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. సుమారు 300 మందికి పైగా కార్యకర్తలు మంత్రి …