కరీంనగర్

వికలాంగులు ఓటేసేలా ప్రత్యేక ఏర్పాట్లు

కలెక్టర్‌ వెంకట్రామరెడ్డి సిరిసిల్ల, నవంబర్‌11(జనంసాక్షి) ఎన్నికల్లో వికలాంగులు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ వెంకట్రామరెడ్డి తెలిపారు. ఈ మేరకు అయన ఆదివారం …

స్వాధీన పరుచుకున్న వాహనాల వేలం

ఎక్సైజ్‌ సీఐ ఎంపీఆర్‌ చంద్రశేఖర్‌ సిరిసిల్ల, నవంబర్‌11(జనంసాక్షి) అక్రమ సారా మద్యాన్ని రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాలను సోమవారం రోజున వేలం వేయనున్నట్లు సిరిసిల్ల ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ …

బీసీ డిమాండ్లను ఎన్నికల మెనిఫెస్టోలో చేర్చాలి..

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మండ్లు టీఆర్‌ఎస్‌ తప్ప అన్ని పార్టీలు మద్దతు కోసం సంప్రదించాయి మాట్లాడుతున్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర …

గాంధీ భవన్‌కు వద్ద ‘రెడ్డి’ వర్గీయుల ఆందోళన

వేములవాడ రూరల్‌(జనంసాక్షి): వేములవాడ నియోజకవర్గం లోని కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్న అసమ్మతి సెగ గాంధీ భవన్‌ కు తాకింది వలసవాదులకు, అవకాశవాదులకు టిక్కెట్టు ఇవ్వొద్దంటూ ”రెడ్డి” వర్గీయుల …

జీవన్‌ ప్రమాణ్‌కు కౌంటర్లు ఏర్పాటు చేయాలి

గోదావరిఖని, నవంబర్‌ 11, (జనంసాక్షి) : సింగరేణి రిటైర్డ్‌ కార్మికులు జీవన్‌ ప్రమాణ్‌ పత్రాలను సమర్పించడానికి బ్యాంకుల్లోనే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఎఐవైఎఫ్‌ పెద్దపల్లి జిల్లా …

గడప గడపకు కాంగ్రెస్‌ ప్రచారం

జగిత్యాల,నవంబర్‌11(జనంసాక్షి): గొల్లపల్లి మండలంలోని తిరుమలాపూర్‌ గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ యూత్‌ అధ్యక్షుడు కిష్టంపేట రమేష్‌ రెడ్డి ఆధ్వర్యంలో తిరుమలాపూర్‌ గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం …

ప్రజాసేవలో అందుబాటులో ఉంటున్న నన్ను ఆశ్వీరదించండి కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి జగిత్యాల బ్యూరో,నవంబర్‌11(జనంసాక్షి): సష్టికి ప్రతిస ష్టి చేసే మెలకువ కలిగి , సాంకేతిక నైపుణ్యం కలిగిన …

అవకాశం ఇవ్వండి అభివద్ధికి కషి చేస్తా

బీజేపీ అభ్యర్థి కన్నం అంజయ్య.. పెగడపెల్లి,నవంబర్‌11(జనంసాక్షి): పెగడపెల్లి మండలంలోని రాంభద్రునిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మపురి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నం అంజయ్య ఇంటింటికి తిరుగుతూ …

తెరాస చేసిన అభివద్ధిని చూసి ఓటెయ్యండి

      జగిత్యాల,నవంబర్‌11(జనంసాక్షి): రాయికల్‌ మండలంలోని కిష్టంపేట గ్రామంలో తెరాస యువజన అధ్యక్షుడు ఎలిగేటి అనిల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఆదివారం నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్‌ సంజయ్‌ …

కష్టపడండి… అండగా ఉంటా

– బూత్‌ కమిటీ నాయకులకు చందర్‌ విజ్ఞప్తి గోదావరిఖని, నవంబర్‌ 11, (జనంసాక్షి) : బూత్‌ లెవల్‌ స్థాయిలో ప్రతి ఓటరును కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని …