కరీంనగర్

తెరాస నాయకుల అరెస్టు

మెట్‌పల్లి పట్టణం: తెలంగాణ రాజకీయ ఐకాస ఇచ్చిన పిలుపు  మేరకు సడక్‌ బంద్‌కు వెళ్తున్న తెరాస నాయకులను మెట్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ వెళ్లేందుకు బస్టాండ్‌కు …

కొహెడను సందర్శించిన శిక్షణ బృందం

కొహెడ: కేంద్ర సచివాలయానికి చెందిన శిక్షణ బృందం (ఏఎన్‌వో) బుధవారం కొహెడను సందర్శించింది. నిర్మల్‌ గ్రామీణ పురస్కార్‌ అవార్డు గ్రామంగా ఎన్నికైన రామచిన్నాపూర్‌ గ్రామాన్ని వారు సందర్శించారు. …

కుక్కల దాడిలో 30 గొర్రెల మృతి

మెట్‌పల్లి గ్రామీణం: మండలంలోని వేంపేట గ్రామంలో జెల్ల చిన్న రాములు అనే వ్యక్తికి సంబంధించిన గొర్రెల మందపై మంగళవారం రాత్రి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో …

ప్రమాదవశాత్తూ బావిలో పడిన ఎలుగుబంటి

చిగురుమామిడి: మంచినీటి కోసం వెళ్లిన ఎలుగుబంటి ప్రమాదవశాత్తూ వ్యవసాయ బావిలో పడింది. మంగళవారం రాత్రి చిగురుమామిడి మండలం బంజేరుపలె గ్రామంలో దేవారెడ్డిలనే రైతుకు చెందిన వ్యవసాయ బావిలో …

సైన్స్‌ ఫెయిర్‌ ప్రారంభం

కోహెడ: బస్వాపూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శనను ఎన్‌ఎంసీ పాఠశాల కమిటీ ఉపాధ్యక్షుడు టి. లింగం గౌడ్‌ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు అంశాలు, …

సడక్‌బంద్‌ నేపథ్యంలో విస్తృత తనిఖీలు

కోహెడ: ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం చేపట్టనున్న సడక్‌ బంద్‌కు తరలివెళ్లకుండా కరీంనగర్‌ జిల్లా కోహెడ మండలం బస్వాపూర్‌లో హుస్నాబాద్‌ పోలీసులు తనిఖీలు చేపట్టారు. సడక్‌బంద్‌కు వెళ్లే …

ఆడపిల్లలు పుట్టారని వివాహిత ఆత్మహత్య

సిరిసిల్లపట్టణం, జనంసాక్షి : ఇద్దరూ ఆడపిల్లలు పుట్టారనే ఆవేదనతో సిరిసిల్ల సుభాష్‌నగర్‌కు చెందిన కుసుమ రుచిత (26) శనివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అందరికీ మగబిడ్డలు …

జమ్మికుంట మార్కెట్‌ కార్యదర్శి సస్పెన్షన్‌

జమ్మికుంట, జనంసాక్షి : జమ్మికుంట వ్యవసాయ మార్కెట& ఇన్‌ఛార్జి కార్యదర్శి సత్యనారాయణ సస్పెన్షన్‌కు గురయ్యారు. భాపస (భారత పత్తి సంస్థ) పత్తి కొనుగోళ్లలో నెలకొన్న అక్రమాల్లో ఆయన …

టేకు కలప పట్టివేత

కాటారం : కాటారం మండలం ప్రతాప్‌గిరి సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి టేకు కలప అక్రమంగా తరలిస్తుండగా మహదేవపూర్‌ ఏసీఎఫ్‌ ప్రకాష్‌ ఆధ్వర్యంలో దాడి చేసి పట్టుకున్నారు. …

ముఖ్యమంత్రి వివక్ష బయటపడింది

సుల్తానాబాద్‌, జనంసాక్షి : తెలంగాణ అంశంపై ముఖ్యమంత్రి కుట్ర , వివక్ష అవిశ్వాస తీర్మానం సందర్భంగా మరోసారి వెలుగు చూశాయని పెద్దపల్లి ఎంపీ వివేక్‌ ధ్వజమెత్తారు. శనివారం …