కరీంనగర్

మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

జగిత్యాల: సారంగపూర్‌ మండలం సర్పపల్లిలో శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటినుంచి ఈ నెల 20వతేదీ వరకు 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహంచనున్నారు.

విద్యుత్‌ ఉపకేంద్రంపై దాడి

విద్యుత్‌ కోతలకు నిరసనగా మల్లాపూర్‌ విద్యుత్‌ ఉపకేంద్రంపై రైతులు దాడికి దిగారు. అప్రకటితో కోతలను ఎత్తివేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయంలోకి దూసుకెళ్లి ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. …

విద్యుత్తు కోతలు నిరసిస్తూ రైతుల ధర్నా

మల్లాపూర్‌: పంటలకు రాత్రి పూట కరెంటు ఇవ్వటాన్ని నిరసిస్తూ మల్లాపూర్‌ సభ్‌స్టేషన్‌ ఎదుట 400 మంది రైతులు రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సబ్‌స్టేషన్‌ను …

కరీంనగర్‌ బెటాలియన్‌ డీఎస్పీ వెంకటేశ్వరరావు అరెస్టు

హైదరాబాద్‌ : కరీంనగర్‌ బెటాలియన్‌ డీఎస్పీ వెంకటేశ్వరరావును మియాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఓ మహిళ పట్ల అసభ్య ప్రవర్తన కేసులో డీఎస్పీని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు …

బావిలో పడిన ఎలుగుబంటి

మానకొండూరు: కరీంనగర్‌ జిల్లా మానకొండూరు మండలం చెంజెర్ల గ్రామ శివారులోని రైతు వ్యవసాయ బావిలో ఓ ఎలుగుబంటి పడింది. సమీప అటవీప్రాంతం నుంచి తాగునీటి కోసం వెతుక్కుంటూ …

మెట్‌పల్లి రెవెన్యూ సదస్సుకు 25 దరఖాస్తులు

మెట్‌పల్లి గ్రామీణం: మండలంలోని వెలుళ్ల గ్రామంలో సోమవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు ఆర్‌వోఆర్‌ కోసం 8.నిరాసత్‌ కోసం 17 దరఖాస్తులను సమర్పించారు. ఈ …

తహశీల్దార్‌ కార్యాలయం ముట్టడి

చిగురుమామిడి: విద్యుత్తు కోతలకు నిరసనగా మండల సీపీఐ కార్యదర్శి స్వామి ఆధ్వర్యంలో మంగళవారం తహశీల్దార్‌ కార్యాలయాన్ని దిగ్భంధించారు. అధికారులను లోనికి వెళ్లకుండా కార్యాలయం తలుపులు మూసివేసి కార్యాలయం …

తెరాస నేతల విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ముట్టడి

కమాన్‌పూర్‌: విద్యుత్‌ కోతలను నిరసిస్తూ కమాన్‌పూర్‌ మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్‌ను తెరాస నేతలు ముట్టడించారు. మాజీ జిడ్పిటీసీ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ అప్రకటిత కోతలతో రైతులు, విద్యార్థులు తీవ్ర …

పెద్దపల్లికి చేరిన సీపీఎం పోరాట సందేశ్‌ జాత

పెద్దపల్లి: విద్యుత్తు ఛార్జీల పెంపునకు నిరసనగా సీపీఎం చేపట్టిన పోరాట సందేశ్‌ జాత ఈ రోజు పెద్దపల్లికి చేరింది. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి గీట్ల …

వ్యాట్‌ నిరసనగా వస్త్ర వ్యాపారుల బంద్‌

పెద్దపల్లి : వ్యాట్‌ విధింపునకు నిరసనగా వస్త్ర వ్యాపారుల సమాఖ్య పిలుపు మేరకు పెద్దపల్లిలో వస్త్ర వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. ఈ రోజు నుంచి వారం రోజుల …