Main

సీజనల్‌ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలి

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌24(జనంసాక్షి): సీజనల్‌ వ్యాధుల పట్ల వైద్యఆరోగ్య సిబ్బంది, అంగ న్‌వాడీ టీచర్లు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో సీతారాం అన్నారు. ఆరోగ్యకేంద్రం సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలతో సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భిణులకు సీజనల్‌ వ్యాధులపట్ల అవగాహన కల్పించాలని, అలాగే సమతుల్య ఆహారం అందించాలన్నారు. జిల్లాలో డెంగ్యూ, మలేరియా తదితర సీజనల్‌ … వివరాలు

గిరిజనబంధు అమలు చేయండి

గిరజనుల ఆందోళన ఆదిలాబాద్‌,అగస్టు23(జనంసాక్షి): గిరిజన బంధు ఇవ్వడంతో పాటు ఆదివాసీ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కేంద్రంలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. భారీగా ఆదివాసులు ధర్నాకు తరలివచ్చారు. రూ.10 లక్షల గిరిజన బంధు, జీవో 3 అమలు, మూడెకరాల భూమి, పోడు భూములకు పట్టాలివ్వాలని, లంబాడా లను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని వారు డిమాండ్‌ … వివరాలు

మలేషియాలో నిర్మల్‌ వాసి మృత్యువాత

నిర్మల్‌,ఆగస్ట్‌23(జనంసాక్షి): జిల్లాలోని ముధోల్‌ మండలం ఆష్టానికి చెందిన రాజన్న(42) అనే వ్యక్తి మలేషియాలో జరిగిన ఓ ప్రమాదంలో మృతి చెందాడు. రాజన్న జీవనోపాధి కోసం మలేషియా వెళ్లాడు. కాగా రాజన్న మృతితో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సహాయం చేయాలని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

కొకస్ మన్నూర్ లో ప్రాథమిక సెకండరీ పాఠశాలలను సందర్శించిన సెక్టోరల్ అధికారి

ఇచ్చోడ ఆగస్ట్21(జనంసాక్షి) ఇచ్చోడ మండలంలోని కొకస్ మన్నూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల మరియు సెకండరీ పాఠశాలను సందర్శించిన సెక్టోరల్ అధికారి కంటే నర్సయ్య పాఠశాలల యందు ప్రధాన తరగతులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు అనంతరం విద్యార్థుల ఇంటికి వెళ్లి ప్రధాన తరగతులు 5వ  నుండి 10వ తరగతి విద్యార్థులను ఆన్లైన్ క్లాసుల గురించి అడిగి తెలుసుకున్నారు … వివరాలు

ఆదిలాబాద్‌ను స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దుతాం

ఆదిలాబాద్‌ జిల్లా పాలనాధికారి సిక్తా పట్నాయక్‌ ఆదిలాబాద్‌ ,ఆగస్ట్‌18(జనంసాక్షి): ఆదిలాబాద్‌ను స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దుతున్నామని, పారిశుద్ధ్య చర్యలను మరింత మెరుగుపరుస్తున్నామని జిల్లా పాలనాధికారి సిక్తా పట్నాయక్‌ పేర్కొన్నారు. మంగళవారం 4వ వార్డు పరిధిలోని బంగారుగూడలో రూ.3.50 కోట్లతో నిర్మించిన పారిశుద్ధ్య వనరుల ఉద్యానవనాన్ని ఎమ్మెల్యే జోగు రామన్నతో కలిసి ఆమె ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆమె … వివరాలు

విస్తారంగా వర్షాలతో ప్రాజక్టులకు జలకళ

స్వర్ణ ప్రాజెక్టును సందర్శించిన మంత్రి నిర్మల్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): విస్తృతంగా వర్షాలు కురుస్తుండటంతో తెలంగాణలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండుకుండలా మారయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. బుధవారం సారంగాపూర్‌ మండలంలోని స్వర్ణ జలాశయాన్ని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలించారు. నదీమాతల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ఇన్‌ ఫ్లో, అవుట్‌ ఫ్లో వివరాలను అధికారులను … వివరాలు

బాసర గోదావరి నదిలో గుర్తు తెలియని వ్యక్తి మతదేహం లభ్యం

నిర్మల్‌,ఆగస్టు17(జనంసాక్షి): నిర్మల్‌ జిల్లా బాసర గోదావరి నది వద్ద గల ఓకటో నంబరు స్నానఘట్టం వద్ద బాసర పోలీసులకు మంగళవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి (34) మతదేహం లభ్యమైందని, చేతికి రబ్బరు గ్లౌజు ఉండడంతో మేస్త్రీ పనిచేసే వాడిగా.. నిజామాబాదు పట్టణ ప్రాంత వాసిగా భావిస్తున్నామని అన్నారు. ఆచూకీ తేలిసిన వారు బాసర పోలీసు … వివరాలు

కొమురంభీం ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): కొమురంభీం ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్‌ ఒక గేటు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌ అవుట్‌ ఎª`లో 2292 క్యూసెక్కులు, ఇన్‌ ఎª`లో 3333 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 243 విూటర్లు కాగా..ప్రస్తుత నీటి మట్టం 241.900 విూటర్లకు చేరింది.

రైతులకు అండగా టిఆర్‌ఎస్‌ సర్కార్‌

ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న ఆదిలాబాద్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం అన్నారు. రైతులకు అండగా నిలిచిందన్నారు. రైతుబంధు, బీమా పథకాలను రైతు సంక్షేమం కోసం పెట్టినవేనని అన్నారు. పెట్టుబడితో డిమాండ్‌ ఉన్న పంటలను వేయాలన్నారు. రైతులు పత్తి పంటలో గులాబీ రంగు పురుగు నివారణకు … వివరాలు

పాలకల్తీ నిరోధానికి చర్యలు

పాడిరైతులకు అండగా ప్రభుత్వం: లోక ఆదిలాబాద్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): పాలకల్తీకి పాల్పడే వారిపట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, అలాంటి వారి ఉచ్చులో చిక్కుకుని చిక్కులు తెచ్చుకోవద్దని రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్‌ లోకభూమారెడ్డి అన్నారు. పాడి రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చి అదనపు ధరలు చెల్లిస్తోందని అన్నారు. విజయ డెయిరీతో పాల సేకరణ చేస్తూ … వివరాలు