సీఎం సహాయ నిధి అందించిన ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి

 

 

 

 

 

 

 

కుబీర్ మండలం నిగ్వ గ్రామానికి చెందిన బనాలి శంకర్ గారి కి ఆరోగ్యము బాగాలేని విషయము BRS కార్యకర్తలుగౌరవ MLA తెలిచాయగ MLA గారు సీఎం సహాయ నిధి నుండి ఒక లక్ష రూపాయిల చెక్కును ఈ రోజు లబ్ది దారునికి అందచేయటం జరిగింది. గౌరవ MLA గారికి నీఘవ గ్రామ BRS కార్యకర్తలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపటం జరిగింది మరియు భైన్సా పట్టణానికి చెందిన పలువురు లబ్ది దారులకు సీఎం సహాయానిది చెక్కులు అందచేయటం జరిగింది.ఈ కార్యక్రమం లో BRS నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్ రాజేశ్వర్ మున్నూరు కాపు సంఘం ముధోల్ అధ్యక్షులు రోల్లా రమేష్ మాజీ భైన్సా మార్కెట్ చైర్మన్ పిప్పర కృష్ణ భైన్సా  BRS పట్టణ ప్రధాన కార్యదర్శి తోట రాము నీఘవ ఎంపీటీసీ దేవిధస్ గారు మరియు సీనియర్ BRS నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.