ఆదిలాబాద్

భార్యను చంపి భర్త ఆత్మహత్యాయత్నం

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా జిన్నారం మండలం ఇంధనపల్లిలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను హతమార్చి అనంతరం ఓ భర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ కలహాల కారణంగానే ఈ …

అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన సీఎం

ఆదిలాబాద్‌: అకాల వర్షాలకు దెబ్బతిన్న పాంతాల్లో పర్యటన కోసం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌కు చేరుకున్నారు. అందవెల్లి గ్రామంలో వడగళ్ల వానకు ఇల్లు కూలి మృతి …

డీసీసీబీ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక

ఆదిలాబాద్‌:ఆదిలాబాద్‌ డీసీసీబీ ఛైర్మన్‌గా ముడుపు దామోదర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా బి.చంద్రశేఖరరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నిర్మల్‌ కోర్టుకు హాజరైన అక్బరుద్దీన్‌

ఆదిలాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఈ ఉదయం నిర్మల్‌ న్యాయస్థానంలో హాజరయ్యారు. కేసు విచారణను కోర్టు మార్చి 5కు వాయిదా వేసింది. ఈ …

వర్షం బాధితులకు సాయం

ఆదిలాబాద్:మండలంలో అకాల వర్షం.ఈదురు గాలుల కారణంగా నివాసాలు కోల్పోయిన వారికి ఉప పాలనాధికారి బాలాజీ మంజులే బియ్యం పంపిణీ చేశారు. పూర్తిగా ఇళ్లు కూలిపోయిన వారికి రూ.15వేలు, …

జైలు నుంచి అక్బరుద్దీన్‌ విడుదల

ఆదిలాబాద్‌, ఫిబ్రవరి 16 (జనంసాక్షి): జిల్లా జైలులో 38 రోజులుగా రిమాండ్‌లో ఉన్న ఎం.ఐ.ఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ శనివారం  విడుదల య్యారు. జైలు వద్ద ఎంఐఎం నేతలు, …

కాసేపట్లో ఆదిలాబాద్‌ జిల్లా జైలు నుంచి అక్బరుద్దీన్‌ విడుదల

ఆదిలాబాద్‌: కాసేపట్లో ఆదిలాబాద్‌ జిల్లా జైలునుంచి అక్బరుద్దీన్‌ విడుదల కానున్నారు. దీంతో జైలు వద్దకు ఎంఐఎం కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

అక్బరుద్దీన్‌ విడుదలకు నిర్మల్‌ మున్సిఫ్‌ కోర్టు ఉత్తర్వులు

ఆదిలాబాద్‌: అక్బరుద్దీన్‌ పాస్‌పోర్టును న్యాయవాదులు పోలీసులకు అప్పగించారు. దీంతో ఆయన విడుదలకు నిర్మల్‌ మున్సిఫ్‌ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

అక్బర్‌ విడుదలపై వెలువడని ఉత్తర్వులు

ఆదిలాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో బెయిల్‌ మంజూరు కావడంతో నిర్మల్‌ కోర్టులో రూ. 25 వేల చొప్పున రెండు వూచీకత్తులను ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ తరపు …

పట్టాలపై కూలిన చెట్లు.. పలు రైళ్ల నిలిపివేత

ఆదిలాబాద్‌: ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలకు రెబ్బెన మండలం రాళ్ల పేట రైల్వేస్టేషన్‌ వద్ద పట్టాలపై చెట్లు కూలిపడ్డాయి. దీంతో కాగజ్‌నగర్‌లో భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌, సంపర్క్‌ క్రాంతి …