కాసేపట్లో ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి అక్బరుద్దీన్ విడుదల
ఆదిలాబాద్: కాసేపట్లో ఆదిలాబాద్ జిల్లా జైలునుంచి అక్బరుద్దీన్ విడుదల కానున్నారు. దీంతో జైలు వద్దకు ఎంఐఎం కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.