Main

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన

మాజీ ఎమ్మెల్యే గంగులకు ఇసి నోటీసులు కరీంనగర్‌,అక్టోబర్‌1(జ‌నంసాక్షి): శాసనసభ రద్దయిన నాటి నుంచి జిల్లాలో ఎన్నికల ప్రవర్తనానియామావళి అమల్లోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్‌అహ్మద్‌ తెలిపారు. …

కేసీఆర్‌ ఏ ఒక్కహావిూని నేరవేర్చలేదు

– ఉమ్మడి కరీంనగర్‌లో డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఎక్కడా పూర్తిచేయలేదు – అక్కసుతోనే కాంగ్రెస్‌ నేతలపై తప్పుడు కేసులు – కాంగ్రెస్‌ నేత శ్రీధర్‌బాబు కరీంనగర్‌, అక్టోబర్‌1(జ‌నంసాక్షి) : …

కేటీఆర్‌ ఓ మూర్ఖుడు

– సోనియాను అనే స్థాయి కేటీఆర్‌కు లేదు – పాలించడం చేతకాకే అసెంబ్లీని రద్దుచేశారు – టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే గడీల రాజ్యానికి వేసినట్లే – కాంగ్రెస్‌నేత  పొన్నం …

అన్నివర్గాలకు అండగా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం

సిఎం కెసిఆర్‌ నాయకత్వాన్ని కోరుతున్న జనం మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు జగిత్యాల,అక్టోబర్‌1(జ‌నంసాక్షి): మరోమారు సీఎం కేసీఆర్‌ కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని టిఆర్‌ఎస్‌ కోరుట్ల అభ్యర్తి కె. …

ఎన్నికల పనుల్లో జిల్లా అధికార యంత్రాంగం బిజీ

ఓటింగ్‌ యాంత్రాల పరిశీలన పూర్తి కరీంనగర్‌,అక్టోబర్‌1(జ‌నంసాక్షి): ఎన్నికల నోటిఫికేషన్‌ ఎప్పుడు వెలువడినా.. సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధం అవుతోంది. ఓటర్ల నమోదు, పోలింగ్‌ కేంద్రాలు, …

కార్యకర్తలు నిరంతరంగా శ్రమించాలి

అభివృద్ది పథకాలను ప్రజలకు వివరించాలి: కొప్పుల ధర్మపురి,అక్టోబర్‌1(జ‌నంసాక్షి): ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని మాజీ చీఫ్‌విప్‌, ధర్మపురి నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ …

సిరిసిల్ల కార్మికులకు చేతినిండా పని

బతుకమ్మ చీరల ఆర్డర్లతో కలిసివచ్చిన కాలం మంత్రి కెటిఆర్‌ నిర్ణయంతో కార్మికుల్లో ఆనందం సిరిసిల్ల,అక్టోబర్‌1(జ‌నంసాక్షి): బతుకమ్మ చీరలకు ఆర్డర్‌తో సిరిసిల్లలో కార్మికులకు చేతినండా పనిదొరికింది. ఇక్కడి వీవర్స్‌కు …

ఓటమి భయంతోనే..  టీఆర్‌ఎస్‌ వేదింపులకు పాల్పడుతుంది

– పార్టీ ఆదేశిస్తే అసెంబ్లీకి పోటీ చేస్తా – ప్రజా ఆకాంక్షల మేరకే మహాకూటమి సీట్ల సర్దుబాటు ఉంటుంది – కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ …

మంథని మాజీ ఎమ్మెల్యేపై ఫిర్యాదులు

900 కోట్లు కూడబెట్టారని పుట్టా మధుపై ఆరోపణలు హైదరాబాద్‌,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి):  కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి అక్రమాస్తుల కేసు తరహాలోనే మరోనేత విూద కూడా అక్రమాస్తుల ఆరోపణలు బయటకు వచ్చాయి. …

కూటమి నేతలను పట్టించుకోవద్దు: రసమయి

కరీంనగర్‌,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి):  ఎన్నికలు వచ్చాయంటే చాలు ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్‌, బీజేపీ హావిూలతో ప్రజలను మభ్య పెడుతారని, వారి మాటలను నమ్మవద్దని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే,ప్రస్తుత టిఆర్‌ఎస్‌ …