Main

లాయర్‌ దంపతుల కేసులో వసంతరావుకు బెయిల్‌

పెద్దపల్లి,డిసెంబర్‌2 ( జనం సాక్షి ) :  న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి దంపతుల హత్య కేసులో 6వ నిందితుడైన వి. వసంతరావుకు హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. వసంతరావు దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌పై జస్టిస్‌ కె.లలిత విచారణ చేపట్టి షరతులతో కూడిన బెయిలు మంజూరు చేశారు. వ్యక్తిగత పూచీకత్తు రూ.50 వేలతో పాటు అంతే … వివరాలు

‘క్రిష్ణా’ ఇవేం టెస్టులు?!`

తప్పుడు రిపోర్టుతో పేషేంట్‌ ను బెంబేలెత్తించిన డయాగ్నస్టిక్‌ సెంటర్‌ ` సిటి సీవియారిటి 13`14 బదులుగా 20`21 గా నమోదు ` టెస్ట్‌ రిపోర్ట్‌ చూసి స్పృహ కోల్పోయిన పేషేంట్‌ ` కరీంనగర్‌ లో పేరుమోసిన ‘క్రిష్ణా’ డయాగ్నస్టిక్‌ సెంటర్‌ నిర్వాకం కరీంనగర్‌, జులై 29 (జనంసాక్షి) : కాసుల కక్కుర్తితో రోగనిర్ధారణ కేంద్రాలు (డయాగ్నస్టిక్‌ … వివరాలు

మానకొండూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

చెట్టును వేగంగా ఢీకొన్న కారుఘటనా స్థలంలోనే నలుగురు దుర్మరణం ఘటనపై దిగ్భార్రతి వ్యక్తం చేసిన కెటిఆర్‌, వినోద్‌ కరీంనగర్‌,నవంబర్‌26 (జనంసాక్షి): కరీంనగర్‌ జిల్లాలోని మానకొండూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారు జామున వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి మానకొండూరు పోలీస్‌ స్టేషన్‌ సవిూపంలో చెట్టును ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు … వివరాలు

రైతు చట్టాల రద్దు స్వాగతించాల్సిందే

రైతుల ఉద్యమానికి తలొంచిన ప్రధాని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ కరీంనగర్‌,నవంబర్‌19(జనం సాక్షి  ) :   మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం హర్షణీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ అన్నారు. కరీంనగర్‌లో ఆయన విూడియాతో మాట్లాడుతూ..కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్‌, … వివరాలు

పోడుపట్టాల్లో పాడుపనులు చేయొద్దు

` ఉద్యోగాలు ఊడుతాయి జాగ్రత్త` మంత్రి కేటీఆర్‌ హెచ్చరిక రాజన్నసిరిసిల్లబ్యూరో,నవంబరు 6(జనంసాక్షి): పోడు భూముల పేరుతో డబ్బు వసూలు చేస్తే జైలుకు పంపిస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. హక్కు పత్రాల పేరుతో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. శనివారం సిరిసిల్ల కలెక్టరేట్‌లో నిర్వహించిన పోడు భూముల అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు. లబ్ధిదారులను పారదర్శకంగా … వివరాలు

రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకమే

వివాదాలపై స్పందించన టిఆర్‌ఎస్‌ బిజెపి గెలిస్తేనే తెలంగాణలో నిలుస్తుంది టిఆర్‌ఎస్‌ గెలిస్తే ఇక ఈటెలకు రాజకీయంగా దెబ్బే కరీంగనగర్‌,నవంబర్‌1  (జనంసాక్షి) : రాష్ట్ర ప్రజలందరూ హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితం కోసం అత్యంత ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. నేడు జరిగే ఫలితం తీరుపై అటు కెసిఆర్‌ ఛరిష్మా లేదా ఆయన నాయకత్వ సమర్థతపై ఆధారపడి ఉంటుంది. కెసిఆర్‌ … వివరాలు

హుజూరాబాద్‌లో అధికార దుర్వినియోగం

అధికార పార్టీ తీరుపై ఓయూ జెఎసి మండిపాటు కరీంనగర్‌,అక్టోబర్‌30  (జనంసాక్షి) : ఎన్నికల్లో అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేస్తుందని ఓయూ జేఏసీ ప్రెసిడెంట్‌ సురేష్‌ యాదవ్‌ అన్నారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. 72 గంటల ముందు ఎన్నికల ప్రచారం ముగిసిన హుజురాబాద్‌ లో ఓటర్లను గజ్వేల్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌ ప్రలోభ … వివరాలు

హుజూరాబాద్‌లో క్యూకట్టిన ఓటర్లు

మద్యాహ్నానానికి 61.66 శాతంఓటింగ్‌ ఓటు హక్కు వినియోగించుకున్న గెల్లు దంపతులు గ్రామాల్లో సైతం భారీగా నమోదవుతున్న పోలింగ్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద కౌశిక్‌రెడ్డిని అడ్డుకున్న బిజెపి నేతలు హుజూరాబాద్‌,అక్టోబర్‌30  (జనంసాక్షి) : హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ కొనసాగతుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు హుజూరాబాద్‌లో 61.66 శాతం పోలింగ్‌ నమోదయ్యింది.  హుజూరాబాద్‌ ఉపఎన్నిక పోలింగ్‌ … వివరాలు

ప్రశాంతంగా హుజూరాబాద్‌ ఎన్నిక

ఓటేసేందుకు బారులు తీరిన ఓటర్లు పలు గ్రామాల్లో క్యూలో నిల్చుకున్న మహిళలు పరిస్థితిని పరిశీలించన కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ కోర్కల్‌ గ్రామంలో ఇరువర్గాల ఘర్షణతో స్వల్ప ఉద్రిక్తత కమలాపూర్‌లో భార్యతో కలసి ఓటేసిన ఈటెల రాజేందర్‌ హుజూరాబాద్‌,అక్టోబర్‌30(జనంసాక్షి) : హుజూరాబాద్‌లో ఉపఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా మొదలయ్యింది. ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. గతంలో ఎప్పుడూ … వివరాలు

ఎంపిగా బండి సంజయ్‌ చేసిందేవిూ లేదు

వడ్లు కొనే విషయంలో ఎందుకీ డ్రామాలు మండిపడ్డ మంత్రి గంగుల కమలాకర్‌ హుజూరాబాద్‌,అక్టోబర్‌29(జనంసాక్షి): కరీంనగర్‌ ఎంపీగా జిల్లాకు లేదా హుజూరాబాద్‌ నియోజకవర్గానికి బండి సంజయ్‌ చేసిందేవిూ లేదని మంత్రి గంగుల కమలాకర్‌ ఆరోపించారు. వడ్లు కొనే విషయంలో కూడా గట్టిగా కేంద్రం నుంచి హావిూని రాబట్టలేక పోయారని అన్నారు. దీనిని పక్కన పెట్టి దీక్షలతో డ్రామాలు … వివరాలు