Sunday, 8 November 2026

కరీంనగర్

వ్యానులో యజమాని మృతి

జ్యోతినగర్‌,టీ మీడియా: సింగరేణి మేడిపల్లి ఓపెన్‌కాస్టు ప్రాజెక్టుకు విడిభాగాలు తీసుకొస్తున్న ఓ వ్యానులో మృతదేహం లభ్యమైంది. ఈ వ్యాన్‌ చెన్నై నుంచి రావడం, అందులో మృతదేహం ఉడడం పలు అనుమానాలను రేకేత్తిస్తున్నాయి. వ్యాను వెనకాల నిద్రిస్తున్న యజమాని, ఓసీపీ…

విద్యార్థులు మలిదశపోరుకు సిద్ధం కావాలి

కరీంనగర్‌, న్యూస్‌లైన్‌: తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బాల్క సుమన్‌ పిలుపు నిచ్చారు. ఆదివారం ఉత్తర తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్వీ జిల్లా కమిటీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమంలో నాటి నుంచి…

భూమి ధర పెరగడంతో సెలవు రోజు కూడా రిజిస్ట్రేషన్లు జరిగాయి.

తిమ్మాపూర్‌, నూస్‌లైన్‌: భూములకు మార్కెట్‌ ధర ఈనెల ఒకటినుంచి పెరగడంతో మార్చి నెలాఖరు ఆదివారం (సెలవురోజూ) కూడా అధికారులు రిజిస్ట్రేషన్లు చేశారు. సిబ్బంది ఉదయం నుంచి సాయంత్రం వరకు విధుల్లో నిమగ్నమయ్యారు. కార్యాలయం తలుపులు మూసి, ఒకరి తర్వాత…

రాజకీయ చైతన్యంతోనే సమాజంలో యాదవుకు గుర్తింపు

భగత్‌నర్‌, న్యూస్‌లైన్‌: రాజకీయ చైతన్యంతోనే సమాజంలో యాదవులకు గుర్తింపు లభిస్తుందని అఖీల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్‌ కుమార్‌ అన్నరు. నగరంలో ఉజ్వల పార్కు సమీపంలోని సంఘ భవనంలో ఉత్తర తెలంగాణ జిల్లాల జోనల్‌…

సీసీఎస్‌ పోలీసు స్టేషన్‌ నుండి ముగ్గురు నిందితులు పరారీ

కరీంనగర్‌: విచారణలో ఉన్న ముగ్గురు నిందితులు కరీంనగర్‌ సీసీఎస్‌ పోలీసు స్టేషన్‌ నుంచి పరారయ్యారు. నిన్న అర్ధరాత్రి నిందితులు పరారైనట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుల కోసం విస్తృతంగా గాలింపు  చేపట్టారు.

వేదమంత్రోచ్చరణలతో వైభవంగా సాయిబాబా చండీ హోమం

ఎలిగేడు: ఎలిగేడులో సాయిబాబా ఆలయంలో ఆదివారం వైభవంగా చండీ హోమం నిర్వహించారు. వేదమంత్రోచ్చరణలతో సాయిబాబా విగ్రహానికి పాలాభిషేకం, రుద్రాభిషేకం జరిపారు. మహిళలు మంగళ హారతులతో తరలివచ్చి మొక్కులు చెల్లించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయాల కమిటీ…

టీడీపీ ఎమ్మెల్యేల అరెస్టుకు నిరసనగా ప్రదర్శన, మానవహారం

ఖమ్మం కలెక్టరేట్‌, న్యూస్‌లైన్‌: విద్యుత్‌ సమస్యను పరిష్కరించాలన్న డిమాండ్‌తో హైదరాబాద్‌లో నిరాహార దీక్ష చేస్తున్న టీడీపీ శాసనసభ్యులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శనివారం ఖమ్మంలో ఈ పార్టీ ఆధ్వర్యంలో ప్రదర్శన, మానవహారం జరిగింది. సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వ కళ్లు…

రిజి స్ట్రేషన్ల జాతర

జిల్లా పరిషత్‌, న్యూస్‌లైన్‌: భూముల విలువ పెంపుతో రిజిస్ట్రేషన్లు జోరందుకున్నాయి. రేపటి నుంచి కొత్త విధానం అమల్లోకి రావడం.. పాత విలువల ప్రకారం ఆఖరు రోజు కావడంతో శనివారం జిల్లాలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద జాతర వాతావరణం…

ఇంటి అనుమతి చార్జీల వడ్డన

కరీంనగర్‌ కార్పొరేషన్‌, న్యూస్‌లైన్‌: ప్రభుత్వం నగరపాలక సంస్థల్లో భవన నిర్మాణ అనుమతుల చార్జీలను అడ్డగోలుగా పెంచింది. సామాన్యుల నడ్డివిరిచేలా ప్రస్తుతం ఉన్న రేట్లపై 50 నుంచి 150 శాతం వరకు పెంచుతూ జీవో జారీ చేసింది. నగరపాలక సంస్థ…

న్యాయ వ్యవస్థకు పేరు తేవాలి

జగిత్యాల జోన్‌, న్యూస్‌లైన్‌: కోర్టుల్లో ఉండే ప్రతికేసు ఫైల్‌ వెనుక ఒక జీవితం ఉంటుందని, తీర్పు చెప్పే సమయంలో  ఈ విషయాన్ని న్యాయమూర్తులు గ్రహిచాలని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టుపోలియో జడ్జి బి. చంద్ర కుమార్‌ అన్నారు. జగిత్యాల…