Sunday, 8 November 2026

కరీంనగర్

సర్కార్‌ శస్త్రచికిత్స పోందుతున్న మహిళలను పట్టించుకోని వైద్యులు

కోల్‌సిటీ, జనంసాక్షి: కుటుంబ నియంత్రణ చేసుకున్న మహిళలను నేలపై పడుకోబెట్టి మరోసారి తమ నిర్లక్ష్యం చాటుకున్నారు. సర్కారు దవాఖానా సిబ్బంది. గోదావరిఖని శారదానగర్‌లోని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న మహిళలను వైద్యులు ఎంతమాత్రం పట్టించుకోలేదు.…

సముద్రాలలో చోరీ

కోహెడ: మండలంలోని సముద్రాలలో పిల్లి వెంకటయ్యకు చెందిన ఇంటిలో చోరీ జరిగింది. 15 తులాల బంగారం, 20తులాల వెండీ ,రూ . 15వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. హుజురాబాద్‌ డీఎస్పీ సత్యనారాయణరెడ్డి , సీఐ తిరుమలు ఘటనాస్థలిని సందర్శించి…

ట్రాక్టర్‌ – ఆటో ఢీ : ఒకరు మృతి

కరీంనగర్‌ : రాంనగర్‌లో శుక్రవారం ఇసుక ట్రాక్టర్‌-ఆటో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనతో ఆగ్రహం చెందిన…

చూచిరాతకు పాల్పడ్డ 9మంది విద్యార్థులు డీబార్‌

కమలాపూర్‌: పదోతరగతి పరీక్షల్లో భాగంగా గురువారం జరిగిన సాంఘీక శాస్త్రం మొదటిపేపర్‌ పరీక్షలో చూసిరాతకు పాల్పడ్డ 9మంది విద్యార్థులు డీబార్‌ అయ్యారు. కమలాపూర్‌ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నతపాఠశాల పరీక్షా కేంద్రంలో డిబార్‌ చేశారు. విధులలో…

న’కల్‌’కలం..!

జమ్మికుంట, జనంసాక్షి: మార్చి 22 నుంచి జిల్లా వ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఎలాగైనా మంచి స్థానాలు సాధించాలనే వ్యాపార కోణంలో పలు ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు, ప్రభుత్వోపాధ్యాయులకు నజరానాలు ఇస్తూ తమ విద్యార్థులకు నకల్‌…

సింగరేణి నిర్వాసితులకు పరిహారం పంపిణీ

కమాన్‌పూర్‌: సింగరేణి ఓపెన్‌కాస్ట్‌-3 విస్తరణలో భాగంగా విలీనమైన పెద్దం పేట గ్రామ పంచాయితీ పరిధిలోని మంగంపల్లి నిర్వాసితులకు రూ. 13.77 కోట్ల నష్టపరిహారం చెక్కులను మంత్రి శ్రీధర్‌బాబు ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ నిర్వాసితులను…

నాడు అట్ల.. నేడు ఇట్ల..

మండలంలోని అన్ని గ్రామైక్య సంఘాలకు, మహిళ సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించేందుకు ప్రతి మండల సమాఖ్య పరిధిలోకివచ్చే బ్యాంకుకు ఒక్కరి చొప్పున బ్యాంకు మిత్రను నియమించారు. బ్యాంకు మిత్రలకు మండల సమాఖ్య నిధి నుంచి గతంలో జీతాలు చెల్లించారు.…

మరుగదొడ్ల బిల్లులు చెల్లించడంలేదని నిరాహారదీక్ష

చిగురుమామిడి: మరుగుదొడ్ల బిల్లులు చెల్లిచడంలేనదని నిరసన వ్యక్తం చేస్తూ ముదిమాణిక్యం గ్రామానికి చెందిన పరశురాములు అనే వ్యక్తి మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట నిరాహారదీక్ష చేపట్టాడు. బిల్లులు చెల్లించాలని కలెక్టర్‌ ఆదేశాలు ఉన్నప్పుటికీడ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మధు నిర్లక్ష్యం…

గత ఏడాది కంటే ఇప్పుడు తాగునీటి సమస్య తీవ్రమైంది

మెట్టవూపాంతాలు, పట్టణాల్లోని ప్రజలు నీటి కోసం అల్లాడుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రజావూపతినిధుల సూచనలను తీసుకోవాలనే ఉద్దేశంతో మంత్రి డీ శ్రీధర్‌బాబు బుధవారం మధ్యాహ్నం ఆర్‌డబ్లూ ఎస్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు కలెక్టర్‌తోపాటు ఎంపీలు,…

‘సాగునీటి’ సావులు…!

హుజురాబాద్‌, జనంసాక్షి: 30 ఏళ్ల కిందట చెరువుల నిర్వాహణ మొత్తం ఆయాగ్రామాల రైతులే చూసుకునేవారు. ఏనాడు గొడవలు జరిగేవి కావు. చెరువు నీరటి కాడే అందరి రైతుల పొలాలకు క్రమం తప్పకుండా నీరందించే వాడు. ప్రస్తుతం పరిస్థితి తలకిందులైంది.…