కరీంనగర్

వైద్యం వికటించి మహిళ మృతి ఆర్‌ఎంపీిని నిలదీసిన బంధువులు

చందుర్తి, మే24 (జనంసాక్షి): చందుర్తి మండలం రుద్రంగి గ్రామంలో వైద్యం వికటించి చింతపల్లి సునీత(27) అనే మహిళ గురువారం మృతి చెందింది. సనీత రెండో సంతానంలో కుమారుడు …

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి-జగిత్యాల శాసన సభ్యులు ఎల్‌.రమణ

మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని జగిత్యాల శాసన సభ్యులు ఎల్‌.రమణ అన్నారు.గురువారం మండల కేంద్రంలో శ్రీశక్తి భవనానికి శంకు స్థాపన గావించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహిళలు నేడు …

పెట్రో ధరల పెంపుపై పెల్లుబుకిన నిరసన – కేంద్రప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం

యూపీఏ ప్రభుత్వం రెండో పర్యాయం అధికారంలోకి వచ్చి మూడెళ్లు తర్వాత 12 సార్లు పెట్రోధరలను పెంచ డాన్ని చందుర్తి మండలంలో నిరసన పెల్లుబికింది. చందుర్తి మండలకేంద్రంలో తెలంగాణ …

ఎస్‌ఎస్‌సిలో వాగీశ్వరి విద్యార్థుల ప్రతిభ

గురువారం ప్రకటించిన పదవ తరగతి పరీక్షల్లో వేములవాడకు చెం దిన వాగీశ్వరీ టాలెంట్‌ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ చూపి ంచారని కరస్పాండెంట్‌ …

చందుర్తి బదిలీతో పోలీసులకు ఘనంగా వీడ్కోలు

చందుర్తి పోలీస్‌ స్టేషన్‌లో పనులు చేస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ రామారావు, కానిస్టేబుల్‌ అంజయ్య బదిలీ కాగా గురువారం ఘనంగా సన్మానం చేసి విడ్కోలు పలికారు. చందుర్తి పోలీసు …

95 శాతం ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ పాఠశాలలు

పదవ తరగతి పరీక్షల్లో వేములవాడ మండ లంలో గల 17 జెడ్పీ పాఠశాలల్లో 95 శాతం ఉత్తీర్ణత సాధించాయని ఎంఈఓ నందగిరి రాజేంద్రశర్మ తెలిపారు. గురువారం ప్రకటించిన …

పెట్రో ధరలను నిరసిస్తూ కొదురుపాకలో రాస్తారోకో

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు ధరలను నిరసిస్తూ, బిజెపి అధ్వర్యంలో బోయినిపెల్లి మండలంలోని కొదురుపాక ఎక్స్‌ రోడ్‌లో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఎడ్లబండి, మోటార్‌ సైకిళ్ళకు తాళ్ళు …

ఎన్గల్‌లో రైతు చైతన్య యాత్ర

చందుర్తి మండలం ఎన్గల్‌ గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులు గురువారం రైతు చైతన్య యాత్ర నిర్వహించారు. స్థానిక గ్రామ పంచా యతీ కార్యాలయంలో రైతు సదస్సు నిర్వ …

చందుర్తి బదిలీతో పోలీసులకు ఘనంగా వీడ్కోలు

చందుర్తి పోలీస్‌ స్టేషన్‌లో పనులు చేస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ రామారావు, కానిస్టేబుల్‌ అంజయ్య బదిలీ కాగా గురువారం ఘనంగా సన్మానం చేసి విడ్కోలు పలికారు. చందుర్తి పోలీసు …

బీర్‌పూర్‌ లక్ష్మీనరసిహస్వామి హుండీ ఆదాయం రూ.40 వేలు

మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవా లయం బీర్‌పూర్‌ యోక్క హుండీ లెక్కింపు కార్యక్రమం గురువారం ఆలయ ఆవణలో చేపట్టారు.మూడు నెలలకుగాను చేపట్టిన ఈ హుండీ లెక్కింపు …