కరీంనగర్ చంద్రబాబుకు తెలంగాణ సెగ
కరీంనగర్: ‘ వస్తున్న మీ కోసం’ పాదయాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలంగాణ సెగ తగిలింది. గంగాధర మండలం బూర్గుపల్లిలో జైతెలంగాణ నినాదాలు చేస్తూ ఆయన పాదయాత్రను టీఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి.…

