Sunday, 8 November 2026

కరీంనగర్

అనాథ పిల్లలకు విద్యార్థుల చేయూత

ముకరంపుర, (జనంసాక్షి): అనాథ పిల్లలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో అల్ఫోర్స్‌ విద్యార్ధుల రూ.70 వేలు విరాళాలు సేకరించి నగరంలోని రెండు అనాథ ఆశ్రమాల్లోని చిన్నారుల వినియోగం కోసం అందించారు. పేద విద్యార్దుల కోసం తమ విద్యార్థుల విదాళాలు సేకరించి…

రెండు వేల దీపం కనెక్షన్లల మంజూరు పత్రాల పంపిణీ

కమాన్‌పూర్‌: మండలానికి మంజూరైన రెండు వేల దీపం కనెక్షన్లకు సంబంధించిన మంజూరు పత్రాలను బుధవారం రెవెన్యూ సిబ్బంది పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహశీల్దారు సత్తయ్య మాట్లాడుతూ లబ్ధిదారులు గ్యాస్‌ డీలర్‌ వద్ద రూ. 844 మాత్రమే చెల్లించి…

రామలింగేశ్వరుని రథోత్సవం

ఇల్లంతకుంట: మండలంలోని జంగంరెడ్డిపల్లెలో మూడు రోజుల నుంచి జరుగుతున్న శ్రీ రామలింగేశ్వరుని కల్యాణోత్సవాలు బుధవారం రథోత్సవంతో ముగిశాయి. చుట్టుపక్క మండలాలతో పాటు నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాలనుంచి ఉత్సవాలకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు.

నేడు ‘మనబియ్యం’ పథకం ప్రారంభం

సుభాష్‌నగర్‌, (జనంసాక్షి): తెల్ల కార్డుదారులకు నాణ్యమైన బియ్యం అందించేందుకు ఏర్పాటు చేసిన ‘మన బియ్యం’ పథకాన్ని బుధవారం హైదారాబాద్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు ప్రారంభిస్తున్నారు. ఏ జిల్లాలో పండించిన బియ్యం…

61 వాహనాలకు జరిమానా

కరీంనగర్‌ నేరవిభాగం, (జనంసాక్షి):నల్లరంగు అద్దాలు వినియోగిస్తున్న వాహనదారులకు నగర ట్రాఫిక్‌ పోలీసులు భారీగా జరిమానా విధిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 13 నుంచి జరిమానాలు విధిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం నాటికి 119 కార్లపై…

నేటి నుంచి పీజీ ప్రథమ సెమిస్టర్‌ పరీక్షలు

గణేశ్‌నగర్‌, (జనంసాక్షి): శాతవాహన విశ్వవిద్యాలయం పీజీ ప్రథమ సెమిస్టర్‌ బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఇందుకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేపట్టారు. మొత్తం 2,499…

ధర్మపురి ఆలయంల చోరీ

ధర్మపురి : కరీంనగర్‌ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధనలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో చోరీ జరిగింది. నిన్న రాత్రి  ఆలయంలోకి  ప్రవేశించిన దొంగలు ప్రధాన ఆలయం వద్ద రెండో హుండీని ధ్వంసం చేసి నడదును దోచు కెళ్లారు. సుమారు రూ.…

ఏసీబీ వలలో అవినీతి ఆర్‌ఐ

కరీంనగర్‌: ఓ అవినీతి ఆర్‌ఐ ఏసీబీ వలలో చిక్కాడు. కోనరావుపేట మండంల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఆకుల శ్రీకాంత్‌ ఓ రైతు నుంచి రూ. 10వేలు లంఛం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆర్‌ఐపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నారు.

హుజూరాబాద్‌లో దోపీడీ దొంగల బీభత్సం

హుజూరాబాద్‌: కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో దోపీడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఓఇంట్లోకి నిన్న రాత్రి చొరబడిన దుండగులు ముగ్గురిపై కత్తులతో దాడికి దిగి నగలు, నగదును దోచుకెళ్లారు. గాయపడ్డ ముగ్గురిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు…

కరీంనగర్‌ జిల్లాలో కొనసాగుతున్న తెదేపా బంద్‌

కరీంనగర్‌ : నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా తెదేపా ఇచ్చిన పిలుపుమేరకు జిల్లాలో బంద్‌ కొనసాగుతొంది. కరీంనగర్‌తోపాటు పలు మండలాలల్లో ఆ పార్టీ నేతలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. విద్యుత్‌ కోతలను ఎత్తివేమాలని ఎన్‌ఈ కార్యాలయాన్ని ముట్టడించిన సందర్భంగా…