Saturday, 7 November 2026

కరీంనగర్

కలెక్టరేట్‌ ఎదుట వికలాంగుల రిలే నిరాహర దీక్ష

కరీంనగర్‌: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్‌లో మంగళవారం ఎమ్మార్పీ ఎస్‌ అధ్వర్యంలో వికలాంగులు రిలే నిరాహర దిక్షలు చేపట్టారు రూ. 500 పెన్షన్‌ సరిపోవడం లేదని 2000కు పెంచాలని , అంత్యోదయ కార్డులివ్వాలని ఏడు శాతం రాజకీయ రిజర్వేషన్లు…

అత్మకూరులో మొక్కలు నాటీన గ్రామస్థులు

మెట్‌పల్లి: అత్మకూరు గ్రామ ప్రజలు పర్యవరణ పరిరక్షణకు నడుంకట్టారు. అత్మకూరులో ప్రభుత్వ పాఠశాల, దేవాలయాల్లో గ్రామస్థులు మొక్కలు నాటారు. ఉపాధి హమీ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ రాజన్న, ఉపాధ్యాయులు తదితరులు…

ఎరువుల కోసం బారులు తీరిన రైతులు

కోహేడ: తెల్లవారి లేస్తే పోళంలోకి వెళ్లి పనుల్లో నిమగ్నమయ్యే రైతులు నేడు ఎరువుల కోసం రోడ్లేక్కారు. అసలే కరెంట్‌ కష్టాలతో అల్లడుతున్న రైతన్న ఎరువుల కోసం ఆశగా ఎదురుచుస్తున్నారు అయినా అందనే ద్రాక్షే మండలంలోని సహకార సంఘం వద్ద…

రామగుండం ఎన్టీపీసీలో సాంకేతిక లోపం

కరీంనగర్‌: రామగుండం ఎన్టీపీసీలోని ఐదవ యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఐదు వందల మెగావాల్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపాన్ని సరిచేయడానికి నిపుణులు ప్రయత్నిస్తున్నారు.

ప్రభుత్వ మిగులు భూములను దళితులకు పంచాలి

కరీంనగర్‌: ప్రభుత్వ మిగులు భూములను దళితులకు కేటాయించి పట్టాస్థలాలు పంపిణీ చేయాలని కోరుతూ తెలంగాణ ఎస్సీ ఎస్టీ సంఘం తెలంగాణ మాదిగా దండోరా నేతగాని సంఘం, బేడా బుడిగా జంగ సంక్షేమసంఘం ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టరేట్‌ మట్టడించారు.…

ఎరువుల కోసం అధికారులను నిలదీసిన రైతులు

మంథని: ఎరువుల కొరత తీర్చాలంటూ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు మంథని ఆర్డీవో కార్యలయాన్ని ముట్టడించారు. ప్రజావాణి నిర్వహిస్తున్న అధికారులను ఎరువుల కొరతపై నిలదీశారు. రోజుల తరబడి తిరుగుతున్నా ఎరువులు లభించటం లేదని, పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన…

దుబాయిలో జిల్లా వాసి ఆత్మహత్య

గంగాధర: దుబాయిలో ఉంటున్న కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలంలోని వెంకటయపల్లి గ్రామానికి చెందిన ఆదిపల్లి శ్రీనివాస్‌(43) ఈ నెల 2న ఉరి వేసుకుని ఈత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులకు ఈ రోజు సమాచారమందినది. ఉపాధికోసం అప్పులు చేసి రెండళ్ల…

18క్వింటాల్ల రేషన్‌ బియ్యం స్వాధినం చేసుకున్న రెవెన్యూ అధికారులు

గోదావరిఖని: అక్రమంగా రవాణా చేస్తున్న 18క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. రేషన్‌ డీలర్ల నుంచి సేకరించిన బియ్యాన్ని ట్రాలీలో తరలిస్తుండగా సట్టణంలోని ఉదయ్‌నగర్‌లో సాధినం చేసుకున్నారు. ఆటోను పోలీసు స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.

దుబాయ్‌లో కరీంనగర్‌ జిల్లా వాసి ఆత్మహత్య

గంగాధర: దుబాయ్‌లో ఉంటున్న కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన ఆదిపల్లి శ్రీనివాస్‌ (43) ఈ నెల 2న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులకు ఈ రోజు సమాచారమందింది.  ఉపాధికోసం అప్పులు చేసి రెండేళ్ల క్రితం…