కామారెడ్డి
బాన్సువాడలో ఓటు ఓటేసిన స్పీకర్ పోచారం దంపతులు
బాన్సువాడ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతోపాటు ఆయన సతీమణి కూడా ఓటు వేశారు.
కామారెడ్డి లో ఆకట్టుకుంటున్న మహిళా పోలింగ్ కేంద్రం.
కామారెడ్డి లో జిల్లాపరిషత్ కార్యాలయం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం, ఆకట్టుకుంటున్న మహిళా పోలింగ్ కేంద్రం.
ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్
కామారెడ్డి లో తన ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్
తాజావార్తలు
- నల్గొండలో ఒక కుటుంబం అదృశ్యం
- అక్రమ రిజిస్ట్రేషన్‌పై చర్యలు తీసుకోవాలి
- చండూరులో పేకాట రాజాళ్ల గుట్టు రట్టు..
- నల్లగొండలో ఏసీబీ వలలో వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్
- ఉచిత కంటి వైద్య శిబిరాన్ని విజయవంతం చేయండి
- దాతృత్వంతోనే ఆదర్శవంతమైన సమాజ నిర్మాణం
- ఉప్పల్ 108 అంబులెన్స్‌లో ప్రాణరక్షక చికిత్సతో రెండు నెలల చిన్నారి ప్రాణాలు కాపాడిన సిబ్బంది
- ఎంఎంసీ ఏర్పాటు చరిత్రాత్మకం.. ఉప్పల్‌లో కార్యాలయ భవన నిర్మాణం మరో మైలురాయి
- జీవో 38 అమలు చేయాలి
- పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
- మరిన్ని వార్తలు













