Sunday, 8 November 2026

కామారెడ్డి

వీఆర్ఏల నిరవధిక సమ్మె నేటికీ 36వ రోజు కావడంతో ఎమ్మెల్యేకి వినతి పత్రం అందజేయడం జరిగింది

, గాంధారి జనంసాక్షి ఆగస్టు 29 వీఆర్ఏల నిరవధిక సమ్మె సోమవారం నాటికి 36వ రోజు ఉదయంతో  గాంధారి మండలానికి విచ్చేసిన ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజాల సురేందర్ కు వీఆర్ఏలు వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్…

కృష్ణవేణి పాఠశాలలో ఘనంగా గిడుగు వెంకట రామమూర్తి జయంతి వేడుకరుద్రంగి

రుద్రంగి ఆగస్టు 29 (జనం సాక్షి); రుద్రంగి మండల కేంద్రంలో గల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యంది సోమవారం గిడుగు వెంకట రామమూర్తి జయంతి వేడుకలు సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. పాఠశాలలో ప్రతి విద్యార్థి…

ఐక్యమత్యమే మహాబలం.

జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్. జనం సాక్షి ఉట్నూర్. ఉట్నూర్ మండల కేంద్రంలోని కొమ్ముగూడ గ్రామ ప్రజలు ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు…

అక్రమ అరెస్టులపై ఆగ్రహం..

  యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేసీఆర్ ఫ్లెక్సీ దగ్ధం. రాజన్న సిరిసిల్ల , ఆగస్టు 29, (జనం సాక్షి). మధ్యమనేరు నిర్వసితుల సమస్యలపై ఆందోళనకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడంపై యూత్ కాంగ్రెస్ నాయకులు…

ప్రజల కన్నీళ్లు సాక్షిగా హరీష్ అంతక్రియలు

జనం సాక్షి,శంకరపట్నం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబాలపూరు గ్రామంలో ఆదివారం ముంజ హరీష్ అంతక్రియలు ప్రజల కన్నీళ్ళ సాక్షిగా జరిగాయి ఈనెల 26న పెద్దపెల్లి జిల్లాలో ఉద్యోగం పేరుతో ఏడు లక్షల రూపాయల బ్రోకర్ ఇచ్చి మోసపోయి…

మురికి కాల్వ ల నిర్మాణానికి ప్రారంభోత్సవం చేసిన మున్సిపల్ చైర్మన్ సత్యం.

ఎల్లారెడ్డి  28 ఆగస్ట్  (జనం సాక్షి)      ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో నూతన డ్రైనేజీ నిర్మాణానికి ఆదివారం. మునీస్ పల్  చెర్ మెన్  కుడు ముల  సత్యం  కొబ్బరి కాయ కొట్టి  ప్రారంభోత్సవం చేసారు.…

ఎం కె కన్వెన్షన్ ను పరిశీలించిన మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య

కేసముద్రం ఆగస్టు 28 జనం సాక్షి /మున్నూరు కాపు సంక్షేమ సంఘం కేసముద్రం మండల శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఎంకే కన్వెన్షన్ ను ఆదివారం మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య ,రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల…

ఎంపీ పర్వేజ్ శర్మ బేషరతుగా క్షమాపణ చెప్పాలి

తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఐలేష్ కుమార్ కేసముద్రం ఆగస్టు 28 జనం సాక్షి /  ఆదివారం రోజున తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు ఐలేష్ కుమార్ నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల…

కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష

జిల్లా వ్యాప్తంగా ప్రశాంతం పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పి రమణ కుమార్ 17,157 మంది పరీక్షకు హాజరుకాగా, 1294 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. జనం సాక్షి సంగారెడ్డి రూరల్ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూటుమెంటు…

ఇనుగుర్తి లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం…

పాఠశాలకు 70 వేల రూపాయల వస్తువుల బహుకరణ. కేసముద్రం ఆగస్టు 28 జనం సాక్షి / మండలంలోని ఇనుగుర్తి గ్రామంలో జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో 1997 -1998 పదవ తరగతి పూర్వ విద్యార్థుల వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ పాఠశాల…